Jump to content

lafangi gadu edo pedda sketch esinatu unnadu..

psycopk

Recommended Posts

4 minutes ago, Piracy Raja said:

lol.. bhale comedy chestunavu gaa. @3$%

nuvvu vesin posts lo easy gaa oka 40% AP meda crying thonee untadhi lee @3$%

Psycopk posts aithe 100% anti-TG and pro-AP(TDP)

Link to comment
Share on other sites

2 minutes ago, Piracy Raja said:

so what.. psycopk eppudu nee laga vachi nenu TG meda crying chedam ledu ani chepaledu ga @3$%

Kondaru chepukuntaru...inkondaru chepukoru..!!!

Link to comment
Share on other sites

10 hours ago, Piracy Raja said:

nuvvu second type anamata @3$%

final gaa accept chesavu gaa AP meda crying chesta ani @3$%

varini...nenu kothaga oppukunedi endi vaya...

ie DB la regular ga ochetollandariki telusu nenu andhrolla mida edustha ani...especially cycle stand gallaki naku effection ani kuda andariki telusu...

cycle galla lekka manam musugu eskoni tiragam....shaan se...gardan upar rakh ke chalthe...won bhi shaan se..

Link to comment
Share on other sites

23 hours ago, psycopk said:

MIM gadu eni adignia... lafangi reservation ane sariki side avutadu....

Kishan reddy... modi nee **** musukoni adiginata forest land ichadu lafangi gadu hyd lo undi chakram tipi techukunadu... inka eedu enta...

కాళేశ్వరం పాతదే 
స్పష్టం చేసిన కేంద్రం 
ఇక గోదావరి బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌కు అవసరం లేదు 
తెలంగాణ వాదనకు మద్దతు 
ఈనాడు - హైదరాబాద్‌ 
26ts-main5a.jpg

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పాతదేనని కేంద్రం స్పష్టం చేసింది. పునరాకృతిలో భాగంగా ప్రాణహిత-చేవెళ్లను విభజించి చేపట్టిందిగానే గుర్తిస్తున్నట్లు పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కొత్తదని, గోదావరి నదీ యాజమాన్యబోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం అవసరమని ఆంధ్రప్రదేశ్‌ కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ దృష్టికి పలు దఫాలు తీసుకెళ్లింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో కూడా చర్చించింది. అయితే గురువారం కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ తెలంగాణ నీటిపారుదల శాఖకు అందించిన సమాచారం ప్రకారం కాళేశ్వరం ఎత్తిపోతలను కొత్తదిగా పరిగణించడం లేదని, బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిలో భాగంగానే చూస్తున్నట్లు స్పష్టం చేసింది. నీటి లభ్యతకు సంబంధించి కేంద్ర జలసంఘంలోని హైడ్రాలజీ విభాగం లేవనెత్తిన అభ్యంతరాలకు కూడా వెంటనే సమాధానాలివ్వాలని జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ సూచించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ పథకానికి వేగంగా అనుమతులు వచ్చేలా చూడటానికి ఓ బృందాన్ని జలసంఘం వద్దకు పంపాలని కూడా జలవనరుల మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నెల 24న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషిలు దిల్లీ వెళ్లి జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శితో ప్రత్యేకంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ చెబుతున్నట్లుగా ఇది కొత్తది కాదని, పునరాకృతిలో భాగంగా ప్రాణహిత-చేవేళ్లను విభజించి చేపట్టిందేనని వివరించారు. ప్రాణహిత వద్ద నీటి లభ్యతపై గతంలో కేంద్రజలసంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు, పునరాకృతికి దారితీసిన పరిస్థితులను వివరించారు. కొత్త ప్రాజెక్టుగా భావిస్తే గోదావరి నదీ యాజమాన్యబోర్డు సాంకేతికంగా పరిశీలించి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. తర్వాత కేంద్రజలవనరుల మంత్రి ఛైర్మన్‌గా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా గల అఫెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే జలసంఘం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ నెల 24న మంత్రి, ప్రత్యేక కార్యదర్శి చర్చించగా 26నే కాళేశ్వరం ఎత్తిపోతల కొత్తది కాదని స్పష్టం చేస్తూ జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. కేంద్రజలసంఘంతో ప్రాజెక్టు గురించి సమగ్రంగా సమీక్షించామని, ప్రతిపాదనపై జలసంఘం అధికారులు కొన్ని అంశాలను లేవనెత్తారంటూ ఈ వివరాలను కూడా పంపినట్లు తెలిసింది. జలసంఘంలోని హైడ్రాలజీ విభాగం పది రోజుల వారీగా (టెన్‌ డెయిలీ సీరీస్‌) నీటి లభ్యతపై లేవనెత్తిన అంశాలను పంపారని, దీనికి సమాధానమిచ్చి తుది నిర్ణయం తీసుకొంటే నీటి లభ్యతకు సంబంధించిన అంశం ముగుస్తుందని, తర్వాత సాగునీటి ప్రణాళిక డైరెక్టరేట్‌ పరిశీలనకు వెళ్తుందని కూడా వివరించినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

On 10/26/2017 at 2:53 PM, psycopk said:

opposition ee sariga leni tg lo matladatam cheta kani sannauslanna kosam 50days petadu ante.. I think he is planning on using assembly to boast his success and use these sessions as election campaign..

exactly coorect ga cheppinav....pedda sketch ee vesadu

Link to comment
Share on other sites

On 10/26/2017 at 3:11 PM, psycopk said:

Just believe in CBN..  Bodi days are over.. he will come to cbn feet after couple of defeats... aaina ee lavadalo center vallu support chesina cheyakapoina... we will be no1.

gujarat elections defeat taruvata asalu matter untadi

Link to comment
Share on other sites

23 minutes ago, dalapathi said:
కాళేశ్వరం పాతదే 
స్పష్టం చేసిన కేంద్రం 
ఇక గోదావరి బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌కు అవసరం లేదు 
తెలంగాణ వాదనకు మద్దతు 
ఈనాడు - హైదరాబాద్‌ 
26ts-main5a.jpg

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పాతదేనని కేంద్రం స్పష్టం చేసింది. పునరాకృతిలో భాగంగా ప్రాణహిత-చేవెళ్లను విభజించి చేపట్టిందిగానే గుర్తిస్తున్నట్లు పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కొత్తదని, గోదావరి నదీ యాజమాన్యబోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం అవసరమని ఆంధ్రప్రదేశ్‌ కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ దృష్టికి పలు దఫాలు తీసుకెళ్లింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో కూడా చర్చించింది. అయితే గురువారం కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ తెలంగాణ నీటిపారుదల శాఖకు అందించిన సమాచారం ప్రకారం కాళేశ్వరం ఎత్తిపోతలను కొత్తదిగా పరిగణించడం లేదని, బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిలో భాగంగానే చూస్తున్నట్లు స్పష్టం చేసింది. నీటి లభ్యతకు సంబంధించి కేంద్ర జలసంఘంలోని హైడ్రాలజీ విభాగం లేవనెత్తిన అభ్యంతరాలకు కూడా వెంటనే సమాధానాలివ్వాలని జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ సూచించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ పథకానికి వేగంగా అనుమతులు వచ్చేలా చూడటానికి ఓ బృందాన్ని జలసంఘం వద్దకు పంపాలని కూడా జలవనరుల మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నెల 24న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషిలు దిల్లీ వెళ్లి జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శితో ప్రత్యేకంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ చెబుతున్నట్లుగా ఇది కొత్తది కాదని, పునరాకృతిలో భాగంగా ప్రాణహిత-చేవేళ్లను విభజించి చేపట్టిందేనని వివరించారు. ప్రాణహిత వద్ద నీటి లభ్యతపై గతంలో కేంద్రజలసంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు, పునరాకృతికి దారితీసిన పరిస్థితులను వివరించారు. కొత్త ప్రాజెక్టుగా భావిస్తే గోదావరి నదీ యాజమాన్యబోర్డు సాంకేతికంగా పరిశీలించి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. తర్వాత కేంద్రజలవనరుల మంత్రి ఛైర్మన్‌గా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా గల అఫెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే జలసంఘం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ నెల 24న మంత్రి, ప్రత్యేక కార్యదర్శి చర్చించగా 26నే కాళేశ్వరం ఎత్తిపోతల కొత్తది కాదని స్పష్టం చేస్తూ జలవనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. కేంద్రజలసంఘంతో ప్రాజెక్టు గురించి సమగ్రంగా సమీక్షించామని, ప్రతిపాదనపై జలసంఘం అధికారులు కొన్ని అంశాలను లేవనెత్తారంటూ ఈ వివరాలను కూడా పంపినట్లు తెలిసింది. జలసంఘంలోని హైడ్రాలజీ విభాగం పది రోజుల వారీగా (టెన్‌ డెయిలీ సీరీస్‌) నీటి లభ్యతపై లేవనెత్తిన అంశాలను పంపారని, దీనికి సమాధానమిచ్చి తుది నిర్ణయం తీసుకొంటే నీటి లభ్యతకు సంబంధించిన అంశం ముగుస్తుందని, తర్వాత సాగునీటి ప్రణాళిక డైరెక్టరేట్‌ పరిశీలనకు వెళ్తుందని కూడా వివరించినట్లు తెలిసింది.

*=:yourock

Link to comment
Share on other sites

23 hours ago, Piracy Raja said:

lol.. bhale comedy chestunavu gaa. @3$%

nuvvu vesin posts lo easy gaa oka 40% AP meda crying thonee untadhi lee @3$%

I see that.... few exist just for preaching with empty content @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...