Jump to content

10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాక


TampaChinnodu

Recommended Posts

10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాక 
తాను ఇటీవల జరిపిన విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 9 రోజుల పాటు మూడు ఖండాలు, ఏడు నగరాల్లో పర్యటించి 50కి పైగా ముఖాముఖి సమావేశాలు, 800 మంది సీఈఓలతో సమావేశమయ్యానని చెప్పారు. 50వేలకుపైగా ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏరో సిటీ ఏర్పాటుకు పది వేల ఎకరాలు అవసరమని, దుబాయ్‌లో ఎమిరేట్స్‌ విమానయాన సంస్థతో కీలక ఒప్పందాలు జరిగాయని, లండన్‌కు చెందిన నేచురల్‌ స్వీట్‌నర్‌ల తయారీలో పేరొందిన ప్యూర్‌ సర్కిల్‌ ఏపీలోనూ ఇలాంటి తోటల సాగుకు ముందుకొచ్చిందని, పది లక్షల హెక్టార్లలో ఈ సాగు చేయాలనేది లక్ష్యమని వివరించారు. దీపావళి రోజు అమెరికాలోని అయోవా వర్సిటీ వ్యవసాయ క్షేత్రల్లో తిరిగానన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కళ్లలో ఆనందం చూడాలి, వారి జీవితంలో రోజూ దీపావళి చూడాలనేదే తన ఆకాంక్ష అన్నారు. అందుకోసం పండగ వేళ కూడా విదేశాల్లో పర్యటించి వచ్చానని తెలిపారు. ‘చివరకు కొన్ని సార్లు విమానంలో స్నానం చేసి నిద్రపోయాం, విమానం నుంచే నేరుగా వ్యవసాయ క్షేత్రాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లాం, ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను, ప్రజల కోసం కాదా!...’ అని ఆయన అన్నారు. లండన్‌లో ప్రతి కదలికను బంధించడానికి 30 లక్షలకుపైగా నిఘా కెమెరాలున్నాయి. ప్రతి 400 మీటర్లకు ఒకటి చొప్పున నగరం మొత్తం మీద 19,500 బస్టాపులతో లండన్‌ మహా నగర ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థ ఉందని, అలాంటి అత్యుత్తమ రవాణా వ్యవస్థను అమరావతిలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Link to comment
Share on other sites

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    12

  • Android_Halwa

    6

  • SANANTONIO

    5

  • Idassamed

    5

Top Posters In This Topic

Quote

‘చివరకు కొన్ని సార్లు విమానంలో స్నానం చేసి నిద్రపోయాం, విమానం నుంచే నేరుగా వ్యవసాయ క్షేత్రాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లాం, ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను, ప్రజల కోసం కాదా!...’ 

thankyou CBN

Link to comment
Share on other sites

4 minutes ago, SANANTONIO said:

endi ra adi...10 Billon dollars ah....

66,000 crore Rs./ ah....

9 days ke antha amount antey. inka year motham trips vesthey AP will beat USA.  thankyou CBN

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

9 days ke antha amount antey. inka year motham trips vesthey AP will beat USA.  thankyou CBN

Amaravathi Green Card kavalante 10,000 years wait line untademo inka

Link to comment
Share on other sites

3 minutes ago, SANANTONIO said:

Amaravathi Green Card kavalante 10,000 years wait line untademo inka

inko 10 years lo Amrus will have to apply for AP VISA to work in Amaravathi and  dream about pacha/yellow card. Jai CBN.

Link to comment
Share on other sites

11 minutes ago, SANANTONIO said:

endi ra adi...10 Billon dollars ah....

66,000 crore Rs./ ah....

vuncle enduku ee petubadi, paina post motham telugu la undhi anduke sadavale so jara cheparadhe 

Link to comment
Share on other sites

1 minute ago, 4Vikram said:

vuncle enduku ee petubadi, paina post motham telugu la undhi anduke sadavale so jara cheparadhe 

. 9 రోజుల పాటు మూడు ఖండాలు, ఏడు నగరాల్లో పర్యటించి 50కి పైగా ముఖాముఖి సమావేశాలు, 800 మంది సీఈఓలతో సమావేశమయ్యానని చెప్పారు. 50వేలకుపైగా ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.

 

The great CBN visited 3 continents, 7 Cities, met with 800 CEOs  and attended 50 meetings (Face to face, Skype, Face time etc...).

50,000 jobs are coming to Amaravathi.

Link to comment
Share on other sites

2 minutes ago, 4Vikram said:

vuncle enduku ee petubadi, paina post motham telugu la undhi anduke sadavale so jara cheparadhe 

Aero City in 1000 acres

Some UK company will grow some kind sweetners crops in 10 lacs hectars in AP

Emirates airlines tho kuppalu kuppalu agreeements , details ento teliyadu

50000 new jobs just because of this trip

Amaravathi will be modeled after London

 

Link to comment
Share on other sites

2 minutes ago, SANANTONIO said:

. 9 రోజుల పాటు మూడు ఖండాలు, ఏడు నగరాల్లో పర్యటించి 50కి పైగా ముఖాముఖి సమావేశాలు, 800 మంది సీఈఓలతో సమావేశమయ్యానని చెప్పారు. 50వేలకుపైగా ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.

 

The great CBN visited 3 continents, 7 Cities, met with 800 CEOs  and attended 50 meetings (Face to face, Skype, Face time etc...).

50,000 jobs are coming to Amaravathi.

800 CEOs endi asalu aa endi asalu, rojuku 100 mandi ceo's ni kalsina kuda 24 hrs lo 30mins okarini kalisina 100 kadu kada vuncle how I say?

1 minute ago, TampaChinnodu said:

Aero City in 1000 acres

Some UK company will grow some kind sweetners crops in 10 lacs hectars in AP

Emirates airlines tho kuppalu kuppalu agreeements , details ento teliyadu

50000 new jobs just because of this trip

Amaravathi will be modeled after London

 

its zing zing amazing that is Visionarism 59f515beac30c_Brahmi-420(2)_gif140364623

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...