Jump to content

సింగపూర్‌ పయనమైన రాజధాని రైతులు

TampaChinnodu

Recommended Posts

సింగపూర్‌ పయనమైన రాజధాని రైతులు 
break78-chandra-babu01.jpg

అమరావతి : రాజధానికి భూములిచ్చిన రైతుల బృందం అమరావతి నుంచి సింగపూర్‌కు బయలుదేరి వెళ్లింది. రైతు యాత్రను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జెండా వూపి ప్రారంభించారు. వెలగపూడి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రైతుల బృందం బయలుదేరింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రైతులు సింగపూర్‌ వెళ్లనున్నారు. మొత్తం 123 మంది రైతుల్లో తొలి విడతగా 34 మందిని సింగపూర్‌కు ప్రభుత్వం పంపిస్తోంది. రైతులకు భోజన, వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని రైతులు సింగపూర్‌కు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు అమరావతికి వస్తున్నాయని పేర్కొన్నారు. సింగపూర్‌ తరహాలో రాజధాని ఉంటుందని ముందే చేప్పానని గుర్తుచేశారు.

break78-chandra-babu02.jpg
Link to comment
Share on other sites

Quote

ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు అమరావతికి వస్తున్నాయని పేర్కొన్నారు. సింగపూర్‌ తరహాలో రాజధాని ఉంటుందని ముందే చేప్పానని గుర్తుచేశారు.

thankyou CBN

Link to comment
Share on other sites

Just now, idibezwada said:

Ippudu denikanta ee bokkalo yatra?

రాజధానికి భూములిచ్చిన రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు.  

Farmers industrialists avvatam ela ani nersukuntaaru anta singapore ni soosi

Link to comment
Share on other sites

9 minutes ago, TampaChinnodu said:

రాజధానికి భూములిచ్చిన రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు.  

Farmers industrialists avvatam ela ani nersukuntaaru anta singapore ni soosi

Ante inka compensation ledhu ani indirect ga chepthunnada? Okkokkarni oka Satya Nadella...ni chestha ani....m@g1x

Link to comment
Share on other sites

41 minutes ago, TampaChinnodu said:
సింగపూర్‌ పయనమైన రాజధాని రైతులు 
break78-chandra-babu01.jpg

అమరావతి : రాజధానికి భూములిచ్చిన రైతుల బృందం అమరావతి నుంచి సింగపూర్‌కు బయలుదేరి వెళ్లింది. రైతు యాత్రను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జెండా వూపి ప్రారంభించారు. వెలగపూడి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రైతుల బృందం బయలుదేరింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రైతులు సింగపూర్‌ వెళ్లనున్నారు. మొత్తం 123 మంది రైతుల్లో తొలి విడతగా 34 మందిని సింగపూర్‌కు ప్రభుత్వం పంపిస్తోంది. రైతులకు భోజన, వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని రైతులు సింగపూర్‌కు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు అమరావతికి వస్తున్నాయని పేర్కొన్నారు. సింగపూర్‌ తరహాలో రాజధాని ఉంటుందని ముందే చేప్పానని గుర్తుచేశారు.

break78-chandra-babu02.jpg

By road potunnara singapore ki yellow raithulu

Link to comment
Share on other sites

16 minutes ago, TampaChinnodu said:

రాజధానికి భూములిచ్చిన రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు.  

Farmers industrialists avvatam ela ani nersukuntaaru anta singapore ni soosi

akkada mana CBN hawala network tour istadu emo

Link to comment
Share on other sites

17 minutes ago, TampaChinnodu said:

రాజధానికి భూములిచ్చిన రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు.  

Farmers industrialists avvatam ela ani nersukuntaaru anta singapore ni soosi

bokka...its a hole

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...