Jump to content

వ్యాపారాన్ని సులువుగా చేసుకోవడంలో భారత్‌కు 100వ ర్యాంకు


TampaChinnodu

Recommended Posts

శతమానం భారతీ.. తెలంగాణ ప్రగతి 
వ్యాపారాన్ని సులువుగా చేసుకోవడంలో భారత్‌కు 100వ ర్యాంకు 
ఒకే సారి 30 స్థానాలు మెరుగు 
రాష్ట్రాల్లో తెలంగాణకు అగ్రస్థానం 
నగరాల్లో హైదరాబాద్‌కు రెండో స్థానం 
31hyd-main2a.jpg

వాషింగ్టన్‌/ దిల్లీ: మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలాలు అందివస్తున్నాయి. వ్యాపారాన్ని సులువుగా నిర్వహించుకోవడానికి గత నాలుగేళ్లుగా అమలు చేసిన సంస్కరణలు ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టంగా కనిపించాయి. ప్రపంచ వ్యాప్తంగా సులభ వ్యాపార నిర్వహణకు అనువుగా ఉన్న 190 దేశాల జాబితాలో గత రెండేళ్లుగా 131, 130 స్థానాల్లోనే భారత్‌ ఉంటూ వచ్చింది. అయితే ఈ ఏడాది ఒక్కసారిగా 30 స్థానాలు ఎగబాకి తొలి సారిగా సెంచరీ(100వ ర్యాంకు) కొట్టింది. వచ్చే అయిదేళ్లలో 50వ ర్యాంకుకు చేరడానికి అవకాశాలున్నాయని స్వయంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులే పేర్కొనడం గమనార్హం. జాబితాలో న్యూజిలాండ్‌ తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో.. సింగపూర్‌(2), డెన్మార్క్‌(3), దక్షిణ కొరియా(4), హాంకాంగ్‌(5) నిలిచాయి. మన పొరుగున ఉన్న చైనా(78) మనకంటే మెరుగ్గా ఉండగా.. పాకిస్థాన్‌(147) మన వెనక ఉంది. ఇక తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన నూతన విధానాలూ ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. భారత్‌లో రాష్ట్రాల వారీగా చూస్తే సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకునే విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌కు 15వ స్థానం దక్కింది. భారత్‌లోని 17 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది.

31hyd-main2b.jpg
Link to comment
Share on other sites

2 minutes ago, reality said:

100 rank ni kuda sachin century kottindu anna type lo “shathamanam bharathi” ata eenadu paper erri pu translation at peaks...

edi nammocho , edi nammlemo ardam gaavatle. NewZeland first place anta, akkada em companies vunnayee ani naa matta. 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

edi nammocho , edi nammlemo ardam gaavatle. NewZeland first place anta, akkada em companies vunnayee ani naa matta. 

Em ease of business oo mari. Real esate business sanka naki pobothundhi aada...only locals can buy homes ata...

Link to comment
Share on other sites

3 minutes ago, reality said:

Em ease of business oo mari. Real esate business sanka naki pobothundhi aada...only locals can buy homes ata...

Newzeland lo 25% immigrants ee. majority of them will be rich. so kind of expected.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...