Jump to content

Director Nandini reddy Worst Behavior


Crazy_Robert

Recommended Posts

ఒక రొమాంటిక్ క్రైమ్ కథ.. కో అంటే కోటి.. జబర్దస్త్.. కొరియర్ బాయ్ కళ్యాణ్ మొదలగు సినిమాల్లో పాటలు రాసింది లిరిక్ రైటర్ శ్రేష్ఠ. కాకపోతే అప్పుడెప్పుడూ రాని పేరు.. పెళ్ళిచూపులు.. అర్జున్ రెడ్డి సినిమాల్లో రాసిన పాటలకు ఆమెకు వచ్చింది. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూల్లో ఈ సింగర్ పెద్ద బాంబునే పేల్చింది. 

ఆమె గతంలో లిరిక్స్ రాసిన ఒక సినిమాకు ఒక లేడీ డైరక్టర్ ఉందట. ఆ సినిమాకు పనిచేస్తున్న సమయంలో సదరు డైరక్టర్ ద్వారా ఆమెకు ఎలా వేధింపులు ఎదురయ్యాయో చెప్పింది శ్రేష్ఠ. ఒకరోజు ఆ లేడీ డైరక్టర్ ఫోన్ చేసి.. గోవాలో పార్టీ ఉంది రమ్మని పిలిచిందట. ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు.. రా.. అని చెప్పిందట. అందుకే శ్రేష్ఠ ససేమిరా అనేసిందట. ఆ తరువాత ఎవరో ఒకబ్బాయి ఫోన్.. ఆవిడే నిన్ను నాకు ఆఫర్ చేసింది.. నువ్వు అన్నింటికీ రెడీ అని కూడా చెప్పింది.. ఇప్పుడు పార్టీకి ఏర్పాట్లు చేశాను.. ఆఫర్ ను కాదంటే ఎలా అని అడిగాడట. దీంతో షాకైన శ్రేష్ఠ సినీరంగానికి ఏకంగా కొన్ని సంవత్సరాలు దూరంగా కూడా ఉంది. 

ఇదే విషయాన్ని చెబుతూ.. తెలుగు సినిమా ఇండస్ర్టీలో అబ్బాయిల సంగతేమో కాని.. ఇక్కడ అమ్మాయిలను కూడా నమ్మకూడదు అని నాకు అర్ధమైంది అంటోంది. మీ టూ అంటూ ఆ విధంగా తనకు తృటిలో తప్పిన ప్రమాదం గురించి వివరించింది ఈ లిరిక్ రైటర్. నేను ఇలా మాట్లాడితే కొందరైనా నిజం తెలుసుకుంటారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంత అసభ్యంగా ఈ రైటర్ తో బిహేవ్ చేసిన ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం? ఆమె పేరు శ్రేష్ఠ కూడా చెప్పలేదు మరి!!

Eme panichesina oke oka lady director nandini reddy - Jabardasth 

lyric-writer-shreshta-Sensational-Comments-on-Lady-Director-1509639229-17.jpg

Link to comment
Share on other sites

  • Replies 43
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • mettastar

    13

  • Spartan

    12

  • Kontekurradu

    2

  • kingcasanova

    2

Top Posters In This Topic

35 minutes ago, Spartan said:

over acting candidate Nandini Reddy..

oka cinema em hit aindo emo...gr8 artistic director anukuntadi.

asalu aa hit iyyina cinema kuda edo korean cinema rip off or some other asst dir script dobbesi chesindoo....aa 2nd movie direct scene to scene direct rip off from Band Baaja Baarat

Link to comment
Share on other sites

14 minutes ago, ARYA said:

asalu aa hit iyyina cinema kuda edo korean cinema rip off or some other asst dir script dobbesi chesindoo....aa 2nd movie direct scene to scene direct rip off from Band Baaja Baarat

BBB anduke Yashraj vadu case vesi movie release avvakunda chesad. u can rarely find that jabardast movie online.

oka pata bagunde dantlo..forgot the lyrics.

Link to comment
Share on other sites

2 minutes ago, Spartan said:

BBB anduke Yashraj vadu case vesi movie release avvakunda chesad. u can rarely find that jabardast movie online.

oka pata bagunde dantlo..forgot the lyrics.

Lashkar pori chudu

Link to comment
Share on other sites

10 minutes ago, Spartan said:

BBB anduke Yashraj vadu case vesi movie release avvakunda chesad. u can rarely find that jabardast movie online.

oka pata bagunde dantlo..forgot the lyrics.

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...