Jump to content

inka NRIs ku pellillu kanivvara ...wtf

siru

Recommended Posts

మెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో స్థిరపడిన తెలుగు కుటుంబాలు.. తమ అబ్బాయిలకు ఇక్కడి అమ్మాయిలతో పెళ్లి చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం కొందరు స్వయంగా వస్తుండగా.. మరికొందరు అంతర్జాల వివాహ వేదికలను ఆశ్రయిస్తున్నారు.

*వీరిలో 40 శాతం వరకు పెళ్లికొడుకుల తల్లిదండ్రులు అధికంగా కట్నం ఆశిస్తున్నారు.

*20 శాతం పెళ్లికొడుకులు వివాహం తర్వాత భార్యను ఇక్కడ వదిలేసి వెళ్లడం లేదా... అదనపు కట్నం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

*చదువుకున్న యువతులనైతే విదేశాలకు తీసుకెళ్లాక వారితో ఉద్యోగాలు చేయించి జీతం మొత్తాన్ని తీసుకొంటున్నారు.

*మరికొందరు యువకులు పెళ్లిళ్లు చేసుకుని ఇళ్లలో చాకిరీ చేయించేందుకు తీసుకెళ్తున్నారు. భార్యకు సరైన భోజనాన్నీ పెట్టడం లేదు. తల్లిదండ్రులకు వారి బాధలను వివరించినా పాస్‌పోర్టు భర్తవద్దే ఉండడంతో తిరిగి వచ్చేందుకు వీల్లేని పరిస్థితులు ఉంటున్నాయి.

*విదేశాల్లో ఉంటున్న వారిపై కేసులు నమోదు చేసినా అంతగా ఉపయోగం లేకపోవడంతో నిందితులు దర్జాగా అక్కడే ఉంటున్నారు. దీంతోపాటు అదనపు కట్నం, ఐపీసీ 498ఏ విదేశాల్లో వర్తించకపోవడం నేరస్థులకు వరంగా మారింది.

*నాలుగైదేళ్లుగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నారై అల్లుళ్ల మోసాలు పెరుగుతున్నాయి. బాధితులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • siru

    6

  • cyndrilla

    6

  • alooparata

    4

  • samaja_varagamana

    3

Popular Days

Top Posters In This Topic

హడావుడి చేస్తే అనుమానించాల్సిందే 
- స్వాతిలక్రా, అదనపు సీపీ (నేర పరిశోధన) 
 
అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని ఎన్నారై వివాహ సంబంధాలొస్తే వెంటనే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎగిరి గంతేయకండి. ఇక్కడి వారి బంధువులు, పూర్వీకుల వివరాలను సేకరించండి. వారం, పదిరోజుల్లో పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకెళ్తాం అంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకండి. తక్కువ వ్యవధిలో పెళ్లి అంటే వివరాలు తెలుసుకోలేం. హడావుడిగా చేసుకునే వారిలో 90శాతం మంది మోసగాళ్లే ఉంటారు. వారం రోజుల్లో పెళ్లిచేసుకుని వీసా వచ్చాక తీసుకెళ్తాం అంటూ చెబుతారు. అక్కడికి వెళ్లాక రేపు, మాపు అంటుంటారు. దీంతో వారు తీసుకెళ్లేంత వరకు కొత్తగా పెళ్లైన యువతి ఇంట్లోనే ఉంటుంది. చుట్టుపక్కల వారు ఆమె పరిస్థితిని చూసి జాలిపడతారు. కుటుంబమంతా అశాంతి నెలకొంటుంది. ఎన్నారై వివాహాలపై మరింత అవగాహన కల్పించేందుకు ‘భరోసా’ కేంద్రం తరఫున ఔట్‌రీచ్‌ కార్యక్రమాల పేరుతో సదస్సులు నిర్వహిస్తున్నాం.

Link to comment
Share on other sites

7 minutes ago, siru said:

CommentPhotos.com_1406756164.jpg

Link to comment
Share on other sites

43 minutes ago, ronitreddy said:

Havnu ivi vini ammayi parents NRI's ante chi po antunaru anta ..

Vaadu cheppadam, parents vinadam adi manam ikkada publish cheyadam chala bagundi..

not just media OA...Indian govt OA idi

Link to comment
Share on other sites

2 minutes ago, alooparata said:

hi cyndrilla, do u have umbrella ? ch.thumb.gif.6d7eb62c38b6520a4bff3da3e56

Yes, you can stand under my umbrella, you can stand under my umbrella ☔️

Ella ella 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...