Jump to content

inka NRIs ku pellillu kanivvara ...wtf


siru

Recommended Posts

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • siru

    6

  • cyndrilla

    6

  • alooparata

    4

  • samaja_varagamana

    3

Popular Days

Top Posters In This Topic

Just now, alooparata said:

neeku boyfriend unnada ?ee db lo emundi...ch.thumb.gif.6d7eb62c38b6520a4bff3da3e56

Raka rakala manushulu..kondaru comedy untaru..kondaru dhurbhasalaadtharu..kondaru manchollu untaru..lokagnanam penchukuntunna..ae news ainaa full updated untunna..

I used to look 👀 people through rose colored glasses..

trying to understand different mentalities and also killing time

Link to comment
Share on other sites

ఎన్నారై సంబంధాలా.. తొందరపడితే అగచాట్లే 
ఆరా తీశాకే.. అడుగేయండి.. 
సమగ్ర సమాచారంతో సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌ 
ఈనాడు, హైదరాబాద్‌ 
0311hyd-sty1a.jpg
‘‘బేగంపేటలో నివాసముంటున్న మహాలక్ష్మి (పేరు మార్చాం) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.. ఆస్ట్రేలియాలో స్థిరపడిన వరంగల్‌ జిల్లా వాసి రమేష్‌ను పదకొండునెలల క్రితం పెళ్లి చేసుకుంది. పెళ్లప్పుడు కట్నంగా రూ.కోటి నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, హైదరాబాద్‌లో ఉంటున్న రమేష్‌ తల్లిదండ్రుల కోసం ఒక బెంజ్‌కారును మహాలక్ష్మి తల్లిదండ్రులు ఇచ్చారు. పెళ్లయ్యాక మహాలక్ష్మి ఆస్ట్రేలియా వెళ్లింది. కొద్దిరోజుల తర్వాత రమేష్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయ్యింది.. మరో ఆస్ట్రేలియన్‌ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కేవలం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. గట్టిగా అడిగేసరికి... హైదరాబాద్‌ తీసుకువచ్చి వదిలేశాడు. రమేష్‌ తల్లిదండ్రులను ప్రశ్నిస్తే.. తమకేం సంబంధం లేదని చెప్పారు. పోలీసులను ఆశ్రయించేలోపు అప్రమత్తమై ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రమేష్‌కు తాఖీదు పంపారు.’’
- నగరంలో ఇటీవల చోటుచేసుకున్న ప్రవాస భారతీయ పెళ్లి సంబంధం తాలూకు మోసమిది. ఇదేకాదు ఈ తరహా బాధితులు నగరంలో చాలామంది ఉన్నారు. కుమార్తెలు సుఖపడతారన్న భావనతో తల్లిదండ్రులు విదేశాల్లో స్థిరపడిన వారికిచ్చి పెళ్లిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అందరూ మోసగాళ్లు కాకపోయినా... దేశంలోని మెట్రో నగరాల్లో ఇలా మోసపోయి పోలీసులు ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రవాస భారతీయ అబ్బాయిలకు ఇక్కడి అమ్మాయిలను ఇచ్చి వివాహం చేయాలనుకొనేవారు అన్ని వివరాలు క్షుణ్నంగా తెలుసుకున్నాకే ముందుకు వెళ్లాలని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

0311hyd-sty1b.jpg

రెండు మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో... 
దేశవ్యాప్తంగా ఐదారేళ్ల నుంచి ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. కొందరు బాధితులు నేరుగా కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు తమ ఆవేదనను వివరిస్తున్నారు. మరికొందరు ట్విట్టర్‌ ద్వారా పంపుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎన్నారై వివాహాలు... చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేంద్ర మహిళా,శిశుసంక్షేమశాఖ, విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ పోర్టల్‌ను రూపొందిస్తున్నాయి. పెళ్లికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెళ్లయ్యాక భారత్‌లోనే వదిలేస్తే సంప్రదించాల్సిన ప్రభుత్వ ఆధికారులు, విదేశాల్లో చిత్ర హింసలు పెడితే ఫిర్యాదు చేసేందుకు సహాయ పడే సంస్థల వివరాలన్నీ ఇందులో ఉండనున్నాయి.


నిలువెత్తు వంచన... 
0311hyd-sty1c.jpg

మెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో స్థిరపడిన తెలుగు కుటుంబాలు.. తమ అబ్బాయిలకు ఇక్కడి అమ్మాయిలతో పెళ్లి చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం కొందరు స్వయంగా వస్తుండగా.. మరికొందరు అంతర్జాల వివాహ వేదికలను ఆశ్రయిస్తున్నారు.

*వీరిలో 40 శాతం వరకు పెళ్లికొడుకుల తల్లిదండ్రులు అధికంగా కట్నం ఆశిస్తున్నారు.

*20 శాతం పెళ్లికొడుకులు వివాహం తర్వాత భార్యను ఇక్కడ వదిలేసి వెళ్లడం లేదా... అదనపు కట్నం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

*చదువుకున్న యువతులనైతే విదేశాలకు తీసుకెళ్లాక వారితో ఉద్యోగాలు చేయించి జీతం మొత్తాన్ని తీసుకొంటున్నారు.

*మరికొందరు యువకులు పెళ్లిళ్లు చేసుకుని ఇళ్లలో చాకిరీ చేయించేందుకు తీసుకెళ్తున్నారు. భార్యకు సరైన భోజనాన్నీ పెట్టడం లేదు. తల్లిదండ్రులకు వారి బాధలను వివరించినా పాస్‌పోర్టు భర్తవద్దే ఉండడంతో తిరిగి వచ్చేందుకు వీల్లేని పరిస్థితులు ఉంటున్నాయి.

*విదేశాల్లో ఉంటున్న వారిపై కేసులు నమోదు చేసినా అంతగా ఉపయోగం లేకపోవడంతో నిందితులు దర్జాగా అక్కడే ఉంటున్నారు. దీంతోపాటు అదనపు కట్నం, ఐపీసీ 498ఏ విదేశాల్లో వర్తించకపోవడం నేరస్థులకు వరంగా మారింది.

*నాలుగైదేళ్లుగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నారై అల్లుళ్ల మోసాలు పెరుగుతున్నాయి. బాధితులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.


ఈ సూచనలు పాటించండి 
0311hyd-sty1d.jpg

*పెళ్లప్పుడు ఎన్నారైలు విధించే షరతులకు వెంటనే తలొగ్గకండి. బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఖరీదైన వస్తువులు కట్నంగా ఇచ్చేప్పుడు ఆధారాలు భద్రపర్చుకోండి.

*విదేశాలకు తీసుకెళ్లిన భర్త, అత్తమామలు హింసిస్తే సహాయం కోసం అక్కడున్న భారత రాయబార కార్యాలయాలను సంప్రదించండి.

*పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలో సమీపంలోని స్టేషన్‌ పోలీస్‌ అధికారులను సలహా అడగండి. అత్తమామలు, భర్త పెడుతున్న చిత్రహింసలను వివరంగా ఫిర్యాదులో పొందుపరచండి.

*ప్రవాసుల ఇబ్బందులను పరిష్కరించే స్థానిక స్వచ్ఛందసేవా సంస్థల వివరాలను రాయబార కార్యాలయాలు ఇస్తాయి. ఆయా సంస్థల ప్రతినిధులను సంప్రదించండి.

*భారత రాయబార కార్యాలయం నుంచి బాధితులు ఎక్కడున్నా సాయం అందుతుంది. ఫిర్యాదు చేసేందుకు, కేసుల నమోదుకు అవసరమైన న్యాయ, ఆర్థిక సహాయాన్ని కార్యాలయం సమకూరుస్తుంది.


హడావుడి చేస్తే అనుమానించాల్సిందే 
- స్వాతిలక్రా, అదనపు సీపీ (నేర పరిశోధన) 
0311hyd-sty1e.jpg

అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని ఎన్నారై వివాహ సంబంధాలొస్తే వెంటనే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎగిరి గంతేయకండి. ఇక్కడి వారి బంధువులు, పూర్వీకుల వివరాలను సేకరించండి. వారం, పదిరోజుల్లో పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకెళ్తాం అంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకండి. తక్కువ వ్యవధిలో పెళ్లి అంటే వివరాలు తెలుసుకోలేం. హడావుడిగా చేసుకునే వారిలో 90శాతం మంది మోసగాళ్లే ఉంటారు. వారం రోజుల్లో పెళ్లిచేసుకుని వీసా వచ్చాక తీసుకెళ్తాం అంటూ చెబుతారు. అక్కడికి వెళ్లాక రేపు, మాపు అంటుంటారు. దీంతో వారు తీసుకెళ్లేంత వరకు కొత్తగా పెళ్లైన యువతి ఇంట్లోనే ఉంటుంది. చుట్టుపక్కల వారు ఆమె పరిస్థితిని చూసి జాలిపడతారు. కుటుంబమంతా అశాంతి నెలకొంటుంది. ఎన్నారై వివాహాలపై మరింత అవగాహన కల్పించేందుకు ‘భరోసా’ కేంద్రం తరఫున ఔట్‌రీచ్‌ కార్యక్రమాల పేరుతో సదస్సులు నిర్వహిస్తున్నాం.

Link to comment
Share on other sites

5 hours ago, ronitreddy said:

Havnu ivi vini ammayi parents NRI's ante chi po antunaru anta ..

Vaadu cheppadam, parents vinadam adi manam ikkada publish cheyadam chala bagundi..

Kya rey nuuv eanni marriages sesukunav, eanni crores and crores katnam teesukunav k2s

Link to comment
Share on other sites

*చదువుకున్న యువతులనైతే విదేశాలకు తీసుకెళ్లాక వారితో ఉద్యోగాలు చేయించి జీతం మొత్తాన్ని తీసుకొంటున్నారు.

mari india lo wife and husband jobs chestharu kadha, so vallani kuda ilage antaremo...ippudu unna generation lo chala mandhi parents both working...evado peddha chutiya gadu raasindu ee article

*మరికొందరు యువకులు పెళ్లిళ్లు చేసుకుని ఇళ్లలో చాకిరీ చేయించేందుకు తీసుకెళ్తున్నారు. భార్యకు సరైన భోజనాన్నీ పెట్టడం లేదు. తల్లిదండ్రులకు వారి బాధలను వివరించినా పాస్‌పోర్టు భర్తవద్దే ఉండడంతో తిరిగి వచ్చేందుకు వీల్లేని పరిస్థితులు ఉంటున్నాయి.

chaakiri anta mental na koduku...evari pani vallu chesukovadam chaakiri endhi ra nayana...wife and husband annaka atlane untaru mari....raasinodu gaali ki putti untadu....ye chetthakuppallono perigi untadu...

Link to comment
Share on other sites

ne yemma katnam iste kooturi peru mede ga raasedi.. edo alludu peru meda rastunnattu natakaalu thengutunnaru..

aa lanjalu em sadavaru.. india lo evaditho padithe vaditho tirigi em jaraganattu pellillu cheskuni day 1 ninchi US lo comforts anubhavinchala..

MS chesi nana sankalu naki jobs patti step by step paiki ostunna guys matram VP lu avvala..

lavadalo eshalu.. goodha lo bomb petti dengali ee lanjala parents ki.. 

%$#$

Link to comment
Share on other sites

Time effect ante ide anukunta baga gurthu eenadu front page lo oka news esadu IAS la gurinchi ayyo s lu ani aadapillal software boom time lo IAS lu kooda vaddhu software employees esp NRIs ki baga importance iche vaallu ippudu s/w kante govt office lo jr asst ki demand undi

Link to comment
Share on other sites

2 minutes ago, aakathaai said:

Time effect ante ide anukunta baga gurthu eenadu front page lo oka news esadu IAS la gurinchi ayyo s lu ani aadapillal software boom time lo IAS lu kooda vaddhu software employees esp NRIs ki baga importance iche vaallu ippudu s/w kante govt office lo jr asst ki demand undi

odalu ballu aitai ballu odalu avutai antav..haha  @~`

Link to comment
Share on other sites

10 hours ago, alooparata said:

hi cyndrilla, do u have umbrella ? ch.thumb.gif.6d7eb62c38b6520a4bff3da3e56

 

10 hours ago, cyndrilla said:

Yes, you can stand under my umbrella, you can stand under my umbrella ☔️

Ella ella 

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...