Jump to content

chennai lo NTR illu ammakam

aakathaai

Recommended Posts

తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అన్న ఎన్టీఆర్ నివాసం ఇప్పుడు విక్రయానికి సిద్ధమైందని సమాచారం. ఎన్నో అనుబంధాలు, మధుర జ్ఞాపకాలకు గుర్తుగా నిలిచిన చెన్నైలోని ఎన్టీఆర్‌ నివాసం కొనుగోలు చేసేవారి కోసం దీనంగా ఎదురు చూస్తోంది. బ్రోకర్‌ ఏలుమలై పేరు, సెల్‌ఫోన్‌ నంబర్‌తో ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న బోర్డు తెలుగు ప్రజల హృదయాలను కలచివేస్తోంది.

స్థిరపడ్డాక చెన్నైలో చిన్న ఇల్లు కొనుగోలు ఎన్టీఆర్‌ నటుడిగా స్థిరపడ్డాక చెన్నై రంగరాజపురంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన రాకతో ఆ వీధి ఎన్టీఆర్‌ స్ట్రీట్‌గా మారింది. అక్కడ ఉండగా ఒక కుక్కను పెంచుకుంటూ షూటింగ్‌ లేని సమయాల్లో దానితో గడిపేవారు. బజుల్లా రోడ్డుకి మారిన తర్వాత ఆ కుక్కను, ఇంటిని తన సోదరుడు త్రివిక్రమరావుకు అప్పగించారు. ఎన్టీఆర్ తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక ఆనాటి ప్రముఖ హాస్య నటుడు కస్తూరి శివరావు నుంచి బజుల్లా రోడ్డులోని ఇంటిని 1953లో కొనుగోలు చేశారు. రెండంతస్థుల ఆ ఇంటికి కొద్దిగా మెరుగులు దిద్ది నివాసం, ఆఫీస్‌ అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. గేటు దాటి ప్రవేశించగానే రెండు ఏనుగుల బొమ్మలు అందంగా కనిపించేవి. మిద్దెపైన పిల్లల గదులు, ఆయన బెడ్‌రూం ఉండేది. కింద పోర్షన్‌లో ఆఫీస్, సందర్శకుల కోసం మరో గది, మేకప్‌ రూం ఉండేవి. కంటిచూపు సరిగా కనపడని ప్రసాద్‌ అనే వ్యక్తి ఆయనకు మేనేజర్‌గా వ్యవహరించేవారు. ఆయన్ను ‘కళ్లజోడు' ప్రసాద్‌ అని పిలిచేవారు. ఎన్టీఆర్‌ కూర్చునే గదిలో తల్లిదండ్రుల ఫోటో, ఆరుగురు కూర్చునే సోఫా, ఆయన కోసం ఒక విలాసవంతమైన కుర్చీ ఉండేది.

Link to comment
Share on other sites

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Android_Halwa

    5

  • aakathaai

    4

  • uttermost

    4

  • RahulPulkaGandhi

    3

Top Posters In This Topic

1 minute ago, aakathaai said:

aa house ni edaina manchi purpose ki use cheyyadamoo leka ntr perutho orphanage house pedithe baguntadi

Museum laga kuda cheyochu baita yedhava dappu kotukune badalu 

Link to comment
Share on other sites

2 hours ago, dakumangalsingh said:

Ncbn should make an arrangement so that the house should be shifted to amaravati and made a monument of it 

Already masterplan ready ayindi under the guidance of SSR...ipudu malli ie illu amaravati shift chesi, malli re-design chesi..chala long process emo..norman foster odu iga lolli lolli chestadu..

Link to comment
Share on other sites

21 minutes ago, Android_Halwa said:

Already masterplan ready ayindi under the guidance of SSR...ipudu malli ie illu amaravati shift chesi, malli re-design chesi..chala long process emo..norman foster odu iga lolli lolli chestadu..

demolish chesi brick brick ki pooja chesi teeskelthaara, lekuntey lokesh babu ki horlicks ippinchi, foundation tho saha building ni transport cheyyamantaara, anjeneyudu laaga? sCo_^Y

Link to comment
Share on other sites

5 minutes ago, uttermost said:

demolish chesi brick brick ki pooja chesi teeskelthaara, lekuntey lokesh babu ki horlicks ippinchi, foundation tho saha building ni transport cheyyamantaara, anjeneyudu laaga? sCo_^Y

Already world class capital plan itself got delayed by couple of years. Leka leka thanks to SSR, final ga Amaravati ki oka master plan create chesi oka new mahishmati kingdom plan final ayindi..already public poll kuda petinaru ae buildings kattali ani..

ipudu all of a sudden, Bharat Ratna Late NTR old house from chennai ni ipudu world class city ki taralinchali ante malli oka 1-2 years delay avutadi as it there would be a demand from the society that this should be the masterpeice as NTR lived in this house..

World class capital delay avutundemo ani...

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

manasu untey margham untadhi. andukey lokesh bob ki horlicks ichhi tayaru chesthunnaru.

anjaneyudu sanjeevini ni etthukuni vachinattu, veasy ga ethhukoni vachesthaadu. taravatha decide cheyyochu ekkada fit cheyyalo aa maha aalayanni, within the city.

Link to comment
Share on other sites

19 minutes ago, uttermost said:

manasu untey margham untadhi. andukey lokesh bob ki horlicks ichhi tayaru chesthunnaru.

anjaneyudu sanjeevini ni etthukuni vachinattu, veasy ga ethhukoni vachesthaadu. taravatha decide cheyyochu ekkada fit cheyyalo aa maha aalayanni, within the city.

Anna, according to you, who is better, LOkesam or Rahul ?

Link to comment
Share on other sites

8 hours ago, aakathaai said:

తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అన్న ఎన్టీఆర్ నివాసం ఇప్పుడు విక్రయానికి సిద్ధమైందని సమాచారం. ఎన్నో అనుబంధాలు, మధుర జ్ఞాపకాలకు గుర్తుగా నిలిచిన చెన్నైలోని ఎన్టీఆర్‌ నివాసం కొనుగోలు చేసేవారి కోసం దీనంగా ఎదురు చూస్తోంది. బ్రోకర్‌ ఏలుమలై పేరు, సెల్‌ఫోన్‌ నంబర్‌తో ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న బోర్డు తెలుగు ప్రజల హృదయాలను కలచివేస్తోంది.

స్థిరపడ్డాక చెన్నైలో చిన్న ఇల్లు కొనుగోలు ఎన్టీఆర్‌ నటుడిగా స్థిరపడ్డాక చెన్నై రంగరాజపురంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన రాకతో ఆ వీధి ఎన్టీఆర్‌ స్ట్రీట్‌గా మారింది. అక్కడ ఉండగా ఒక కుక్కను పెంచుకుంటూ షూటింగ్‌ లేని సమయాల్లో దానితో గడిపేవారు. బజుల్లా రోడ్డుకి మారిన తర్వాత ఆ కుక్కను, ఇంటిని తన సోదరుడు త్రివిక్రమరావుకు అప్పగించారు. ఎన్టీఆర్ తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక ఆనాటి ప్రముఖ హాస్య నటుడు కస్తూరి శివరావు నుంచి బజుల్లా రోడ్డులోని ఇంటిని 1953లో కొనుగోలు చేశారు. రెండంతస్థుల ఆ ఇంటికి కొద్దిగా మెరుగులు దిద్ది నివాసం, ఆఫీస్‌ అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. గేటు దాటి ప్రవేశించగానే రెండు ఏనుగుల బొమ్మలు అందంగా కనిపించేవి. మిద్దెపైన పిల్లల గదులు, ఆయన బెడ్‌రూం ఉండేది. కింద పోర్షన్‌లో ఆఫీస్, సందర్శకుల కోసం మరో గది, మేకప్‌ రూం ఉండేవి. కంటిచూపు సరిగా కనపడని ప్రసాద్‌ అనే వ్యక్తి ఆయనకు మేనేజర్‌గా వ్యవహరించేవారు. ఆయన్ను ‘కళ్లజోడు' ప్రసాద్‌ అని పిలిచేవారు. ఎన్టీఆర్‌ కూర్చునే గదిలో తల్లిదండ్రుల ఫోటో, ఆరుగురు కూర్చునే సోఫా, ఆయన కోసం ఒక విలాసవంతమైన కుర్చీ ఉండేది.

ncbn should buy the house and make into museum

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...