Jump to content

ఆరోగ్యం జాగ్రత్త నాయనా

Hitman

Recommended Posts

సుబ్బమ్మ అనే వృద్ధురాలు ‘ఆరోగ్యం జాగ్రత్త నాయనా.. ఆరు నెలల పాటు ప్రజల కోసం కాలినడకన వెళ్తున్నావు..’ అంటూ హితవుపలికారు. వేల్పుల గ్రామంలో రెండు కిలో మీటర్ల పొడువునా పూలపాన్పు ఏర్పాటుచేశారు. ఎంపీపీ ఉషారాణి, సర్పంచ్‌ పార్వతమ్మ ఘనస్వాగతం పలికారు. గ్రామం పొలిమేర వరకూ ప్రజలు నిల్చుని స్వాగతం పలుకుతూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. వారందర్నీ పేరు పేరునా పలకరిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు కదిలారు. అన్ని గ్రామాల్లో యువత ఆల్‌ ది బెస్ట్‌ జగనన్నా.. అంటూ కేరింతలు కొట్టారు. మరో ఆరు నెలల పాటు పులివెందుల నియోజకవర్గానికి దూరమవుతున్నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా.. అలుపెరుగని బాటసారిలా ముందుకు సాగాలని శుభాకాంక్షలు చెప్పారు. వేములకు చేరుకోగానే భారీ ఎత్తున బాణా సంచా పేలుస్తూ డప్పుల వాయిద్యాలతో స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ప్రజా సంకల్ప బాటసారిని పులివెందుల ప్రజలు దీవించారు.  

Link to comment
Share on other sites

15 hours ago, Hitman said:

r u raitu bidda in different id?

Link to comment
Share on other sites

jai jagan anna bl@st

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...