Jump to content

Awesome CBN.. you rock..


psycopk

Recommended Posts

Yes...You rock CBN..!

jagan vaikhari maraledu..daniki pradhana karanam mana CBN..yes, you rock CBN..

overall, people in AP are happies..

PPT's ke happy aye AP prajalu...avanni nijam ayevaraku vallandaru bratiki vunte...inkentha santoshistaro...

you rock CBN...

Link to comment
Share on other sites

psycopk kaka...manchi telivaina pedda manishi...

paper cuttings estadu..kani..a paper cuttings la date vundadu..

esinave malla malla estunademo ani doubt abba...

Link to comment
Share on other sites

రాజధాని రైతులను సింగపూర్‌ చూసి రమ్మంటే ఏకంగా అక్కడి ప్రభుత్వానికి వాణిజ్య ప్రతిపాదనే చేసి వచ్చారు. రాజధాని రైతులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా(ఎంటర్‌ప్రెన్యూర్స్‌) ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్న మాటలను వారు అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ‘అమరావతిలో మా ప్రభుత్వ భాగస్వామ్యంతో సింగపూర్‌ కంపెనీల కన్సార్టియం అంకుర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోంది. రైతుల్లోనూ ఎక్కువ విస్తీర్ణంగల స్థలాలున్న వారున్నారు. మీరు మాతోనూ ఎందుకు కలవకూడదు? ప్రాజెక్టులు ఎందుకు చేపట్టకూడదు?’ అని సింగపూర్‌ అధికారులను రైతులు ప్రశ్నించారు. 

s4v28y.jpg

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) తొలి విడతలో సింగపూర్‌ పంపించిన 34 మంది రాజధాని రైతులు పర్యటన ముగించుకుని శనివారం స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరిలో ఎక్కువ మంది తొలిసారి విదేశాలకు వెళ్లినవారు. రైతులు తమ అనుభవాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు. ‘మా రాజధానికి మాస్టర్‌ప్లాన్‌ మీరే ఇచ్చారు. మీ కంపెనీలు రాజధానిలో 1690 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. మేము కూడా పది వేల గజాల విస్తీర్ణంగల స్థలాలు ఇస్తాం. మాతో కలసి పనిచేస్తారా? మీ సాంకేతికత, ఆకృతులు ఉపయోగించి సంయుక్త భాగస్వామ్యంలో ఎన్ని అంతస్తుల భవనాలు కట్టగలరని అక్కడి అధికారుల్ని అడిగాం. ప్రభుత్వ స్థాయిలో అది సాధ్యం కాదంటూ మరునాడు ప్రైవేటు బిల్డర్లతో సమావేశం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం అమరావతిలో జనాభా తక్కువ ఉన్నందున భారీ వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టలేమని వారు తెలిపారు. మా స్థలాలను 33 ఏళ్లకు వారికిస్తే భవనాలు వారే నిర్మించి అద్దెలు చెల్లించేలా, గడువు ముగిశాక ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైతే ఒప్పందం పొడిగించుకునేలా, లేకపోతే భవనాలను అప్పగించి వెళ్లిపోయేలా ప్రతిపాదనపై చర్చించాం’ అని వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతు బెల్లంకొండ నరసింహారావు తెలిపారు. సింగపూర్‌లో పరిశీలించిన అంశాలను రాజధాని రైతులు వివరించారు.సింగపూర్‌లో స్వచ్ఛతకు, పచ్చదనానికి ప్రాధాన్యమిస్తారు. బీడు నేలే కనిపించదు. కాలుష్యం, పొగ అన్నదే లేదు. 

Link to comment
Share on other sites

14 minutes ago, Android_Halwa said:

Yes...You rock CBN..!

jagan vaikhari maraledu..daniki pradhana karanam mana CBN..yes, you rock CBN..

overall, people in AP are happies..

PPT's ke happy aye AP prajalu...avanni nijam ayevaraku vallandaru bratiki vunte...inkentha santoshistaro...

you rock CBN...

Jathakam ante CBN dhe Bro..

1.) When Hyd had a hot land market, he used his Benamis for land pooling, he took at the rate of sand and sold them for Gold biscuits not even Cashews and Walnuts.

2.) Now when separate AP is created, minting money like Heaven in vijayawada. 

3.) His caste folks are in all the Supreme court positions that he was even able to get out of almost all the cases where he was caught red handed.

CBN rocks any day.

no one can match and catch him... not even your poor Indian judiciary. bodi thatha cannot pluck our cbn. our cbn rocks. Bodi and Kcheer cracks.. Loki babu rocks, ktr brocks. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...