Jump to content

రూల్స్‌కోసం.. బైక్‌ పెట్టి నిలబడ్డాడు!


TampaChinnodu

Recommended Posts

రూల్స్‌కోసం.. బైక్‌ పెట్టి నిలబడ్డాడు! 
7brk-140biker-jeep.jpg

భోపాల్‌: కొంతమంది ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు రోడ్లపై వాహనాలు నడిపేస్తారు. దీని వల్ల వాళ్లకే కాదు సరైన మార్గంలో వెళ్తున్న వాళ్లు కూడా ప్రమాదాల్లో పడుతున్నారు. తప్పు మార్గంలో వస్తున్న ఓ వ్యక్తిని మరో యువకుడు ఎంతో ధైర్యంగా అడ్డుకోవడంతో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. వన్‌ వే మార్గంలో రూల్స్‌ను అతిక్రమించి వస్తున్న ఓ వాహనానికి అడ్డంగా యువకుడు బైక్‌ పెట్టాడు. దారి ఇవ్వకుండా అడ్డంగా బైక్‌ పెట్టినందుకు వాహనడ్రైవర్‌ అతడి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టినప్పటికీ.. సదరు యువకుడు మాత్రం వెనుదిరగలేదు. వాహనానికి అడ్డంగా బైక్‌ను పెట్టి చాలా సేపు అలాగే యువకుడు నిలబడి ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత ఆ యువకుడు బండి మీద నుంచి దిగి జీప్‌ నంబర్‌ ప్లేట్‌ను ఫొటో తీశాడు. వెళ్లేందుకు మార్గం ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన వాహన డ్రైవర్‌ సదరు బైక్‌పై ఉన్న యువకుడిపై దాడికి దిగాడు. ఇష్టమొచ్చినట్లు యువకుడిని కొట్టాడు. అయినప్పటికీ యువకుడు ఏ మాత్రం బెదరకుండా అతడిపై ఎదురుదాడికి దిగాడు. వెంటనే అక్కడికి చేరిన జనం దాడికి దిగిన వాహన డ్రైవర్‌ను అడ్డుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 1.46కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 

Link to comment
Share on other sites

Just now, Piracy Raja said:

but vadini kodutuntee evaru support kooda cheyaledu gaaa 

Welcome to India. majority cases lo nilchoni movie soostharu manaki enduku le ani.

Link to comment
Share on other sites

2 hours ago, TampaChinnodu said:
రూల్స్‌కోసం.. బైక్‌ పెట్టి నిలబడ్డాడు! 
7brk-140biker-jeep.jpg

భోపాల్‌: కొంతమంది ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు రోడ్లపై వాహనాలు నడిపేస్తారు. దీని వల్ల వాళ్లకే కాదు సరైన మార్గంలో వెళ్తున్న వాళ్లు కూడా ప్రమాదాల్లో పడుతున్నారు. తప్పు మార్గంలో వస్తున్న ఓ వ్యక్తిని మరో యువకుడు ఎంతో ధైర్యంగా అడ్డుకోవడంతో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. వన్‌ వే మార్గంలో రూల్స్‌ను అతిక్రమించి వస్తున్న ఓ వాహనానికి అడ్డంగా యువకుడు బైక్‌ పెట్టాడు. దారి ఇవ్వకుండా అడ్డంగా బైక్‌ పెట్టినందుకు వాహనడ్రైవర్‌ అతడి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టినప్పటికీ.. సదరు యువకుడు మాత్రం వెనుదిరగలేదు. వాహనానికి అడ్డంగా బైక్‌ను పెట్టి చాలా సేపు అలాగే యువకుడు నిలబడి ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత ఆ యువకుడు బండి మీద నుంచి దిగి జీప్‌ నంబర్‌ ప్లేట్‌ను ఫొటో తీశాడు. వెళ్లేందుకు మార్గం ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన వాహన డ్రైవర్‌ సదరు బైక్‌పై ఉన్న యువకుడిపై దాడికి దిగాడు. ఇష్టమొచ్చినట్లు యువకుడిని కొట్టాడు. అయినప్పటికీ యువకుడు ఏ మాత్రం బెదరకుండా అతడిపై ఎదురుదాడికి దిగాడు. వెంటనే అక్కడికి చేరిన జనం దాడికి దిగిన వాహన డ్రైవర్‌ను అడ్డుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 1.46కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 

Image result for hats off gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...