Jump to content

keka screenplay... JMR padayatra lo... 2019 Jagan Ann CM of AP and 2024 PM of INDIA

chedugudu_chidambaram

Recommended Posts

రోజుకి... ముసలమ్మ, దివ్యాంగుడు, కుర్రాడు కావాలట..
ఇంతకీ ఎందుకు వీళ్లు? ప్రతి రోజూ పాదయాత్రకి వెళ్లేముందు జగన్ దర్బార్ పెడతాడు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు కలవడానికి వచ్చారంటూ క్రియేట్ చేసే సీన్ ఇది! అందులోంచి ముసలమ్మ లేస్తుంది. అయ్యాఇన్నాళ్లకి నువ్వొచ్చావ్అప్పుడెప్పుడో మీ నాయన వచ్చాడుఅంటూ భోరుమంటుంది. ముందే షాంపూతో తలంటి తీసుకొస్తారు కాబట్టిజగన్ ఆమెను దగ్గరకు తీసుకొని నెత్తిన ముద్దు పెడతాడు.

ఇక రెండో సీన్. నడుస్తుండగా దివ్యాంగుడు జగన్ దగ్గరకు వస్తాడు. నేను కూడా నీతో కలిసి యాత్ర చేస్తా అన్నా అంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. మానవతావాది జగన్ కూడా పక్క నుంచి కరిగిపోతుంటే వద్దు మనం చాలా దూరం నడవాలబ్బాయ్ అని పక్కనున్నవాళ్లు ఊరడిస్తారు. అపుడు ఓదార్పు గుర్తొచ్చి జగన్ దివ్యాంగుణ్ని దగ్గరకు తీసుకొని సాక్షి ఫోటోగ్రాఫర్ వైపు చూస్తాడు

ఇక మూడో సీన్! మదం మీదున్న మాంఛి కుర్రాడువైసీపీ జెండా పట్టి ఎదురొస్తాడు. అన్నా మీతోనే మేమున్నాందున్నెయ్ అంటాడు. అరె, సమయానికి ట్రాక్టర్ కూడా లేదేఇపుడు దున్నమంటున్నాడు అనుకొని జగన్ తమాయించుకుంటాడు. అధికారంలోకి వచ్చాక కలిసి దున్నేద్దాంఅప్పటి వరకూ బీడు పెట్టండి అంటాడు. చుట్టూ ఉన్నవాళ్లు స్ర్కీన్ ప్లే ప్రకారం చప్పట్లు కొడతాడు. తెలిఉన్న కొందరికి మాత్రం సంగతి అర్థంకాదు.మొత్తానికి ఇలాంటి సీన్లు రెండు మూడైనా ఉండేలా చూడుకోమని, గుండెలు మండేలా ఏడవమని పీకే చెబుతున్నాడు. జగన్ ఫాలో అవుతున్నాడు. ఇక పండగే చూస్కోండిచూస్కోండి.

Link to comment
Share on other sites

21 minutes ago, chedugudu_chidambaram said:

ee PK inka unnada? Nandyal election tarvata fire cheyyaleda? anyway.. ee screenplay kottaga PK cheppedi emundi...Jaggu bhai first nunchi vaade template ee kada idi...@~`

Link to comment
Share on other sites

14 hours ago, Hitman said:

ee PK inka unnada? Nandyal election tarvata fire cheyyaleda? anyway.. ee screenplay kottaga PK cheppedi emundi...Jaggu bhai first nunchi vaade template ee kada idi...@~`

DOQtgtnV4AEA1YE.jpg

Link to comment
Share on other sites

26 minutes ago, mahesh1 said:

Ippudu ala kuda antunnara

" ee PK inka unnada? Nandyal election tarvata fire cheyyaleda? anyway.. ee screenplay kottaga PK cheppedi emundi...Jaggu bhai first nunchi vaade template ee kada idi...@~` "

eee sentance and situation lo PK ante Prashanth Kishore ne kada.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...