Jump to content

Arjun Reddy Remake in Tamil is named as VARMA


Ara_Tenkai

Recommended Posts

‘అర్జున్‌రెడ్డి’ తమిళ టైటిల్‌ ఏంటో తెలుసా? 
1110brk151-1Varma.jpg

హైదరాబాద్‌: చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘అర్జున్‌రెడ్డి’. విజయ్‌ దేవరకొండ నటన.. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వ శైలికి యువతే కాదు.. యావత్‌ సినీ పరిశ్రమ ఫిదా అయిపోయింది. ఒక సినిమాను ఇంత బోల్డ్‌గా తీయొచ్చా! అంటూ అందరూ చర్చించుకున్నారు. కేవలం రూ.5కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.50కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో తెరకెక్కించేందుకు దర్శక-నిర్మాతలు విపరీతంగా పోటీ పడ్డారు. అలా తమిళంలోకి వెళ్లిన ఈ చిత్రంలో నటించే అవకాశం ప్రముఖ నటుడు విక్రమ్‌ తనయుడు ధ్రువ దక్కించుకున్నారు. కథానాయకుడిగా ధ్రువకు ఇదే తొలి చిత్రం. దీనికి బాల దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళంలో రీమేక్‌ అవుతున్న ఈ చిత్రానికి టైటిల్‌ ఏం పెట్టారో తెలుసా? ‘వర్మ’. తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూసి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. సినిమా చాలా అద్భుతంగా తీశారని, విజయ్‌ దేవరకొండ నటనకు తాను ఫిదా అయిపోయినట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తమిళంలో ‘అర్జున్‌రెడ్డి’కి ‘వర్మ’ అని టైటిల్‌ పెట్టడం గమనార్హం.

ధ్రువ ఈ చిత్రంలో ఎంపిక కావడంతో దీనికి ‘చియాన్‌’ అనే పేరు పెడతారని వార్తలు వచ్చాయి. విక్రమ్‌ను అభిమానులు ‘చియాన్‌’ అని పిలుచుకుంటారు. అంతేకాదు బాల దర్శకత్వంలో వచ్చిన ‘సేతు’ చిత్రానికి ‘అర్జున్‌రెడ్డి’ పాత్రకు దగ్గర పోలికలు ఉండటంతో ఈ పేరునే ఖరారు చేస్తారని అందరూ వూహించారు. అయితే, అందుకు భిన్నంగా ‘వర్మ’ అని పెట్టడం గమనార్హం.

Link to comment
Share on other sites

3 minutes ago, aakathaai said:

Abboo bala gadu davirettaraa aithe oka gudise heroine  guddi kunti or kushti mushti hero in gudisa 

who is bala??? hero is vikram's son... he is very good looking dont know aboyt his acting talent...

Link to comment
Share on other sites

10 minutes ago, Ara_Tenkai said:

who is bala??? hero is vikram's son... he is very good looking dont know aboyt his acting talent...

bala chala famous director man...Sivapurtudu, seshu, vaadu veedu director...chala rawga untai movies...i think he will kill this movie

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...