Jump to content

ఐటీ హబ్‌గా కరీం‘నగరం’

TampaChinnodu

Recommended Posts

రూ.25 కోట్లతో ఐటీ టవర్ల నిర్మాణం 

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆమోదం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీం‘నగరం’ఐటీ హబ్‌గా మారడానికి అడుగుదూరంలోనే ఉంది. ఇందుకోసం రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆమోదముద్ర వేశారు. కరీంనగర్‌తోపాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లకు కూడా ఐటీ టవర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ) టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం టెండర్‌ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. 10 రోజుల్లో టెండర్లు పూర్తిచేసి ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.  

సకల హంగులతో టవర్ల నిర్మాణం.. 
కరీంనగర్‌కు ఐకాన్‌గా ఉండేలా మూడు ఐటీ టవర్‌లను మానేరు డ్యాం సమీపంలోని బైపాస్‌రోడ్డును ఆనుకొని నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి దశలో రూ.25 కోట్లతో జీ+5 అంతస్తుల భవనాన్ని 50 వేల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించనున్నారు. ఇందుకు 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. అత్యాధునిక హంగులతో భవనాల నిర్మాణం పూర్తయితే ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంతో నిరంతర విద్యుత్‌ సరఫరా, హైరేంజ్‌ వైఫై సేవలు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించనున్నారు. ఐటీ కంపెనీలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు జరిపితే అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వారికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  

కంపెనీల కోసం అమెరికా పర్యటన.. 
ఐటీ కంపెనీలను కరీంనగర్‌కు ఆహ్వానించేందుకు ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ డిసెంబర్‌ 2 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు.

Link to comment
Share on other sites

Quote

కంపెనీల కోసం అమెరికా పర్యటన.. 
ఐటీ కంపెనీలను కరీంనగర్‌కు ఆహ్వానించేందుకు ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ డిసెంబర్‌ 2 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు.

Telangana Mesthris ki golden days. anni pree pree pree . 

Link to comment
Share on other sites

7 minutes ago, TampaChinnodu said:

Telangana Mesthris ki golden days. anni pree pree pree . 

USA lo vunna black money ni white sesukotaaniki golden chance India lo appice lu petti.

Link to comment
Share on other sites

Ma warangal IT hub annadu, 2yrs aipovasthundi oka company ledu..malli karimnagar,nizambad evi anni enduku va..public lo image kosama,monna singereni elections apudu 300crs sanction chesaru development kosam election gelcharu..malli govt ravadniki Ani pettukokunda public ni kastha patinchukomanu, Delhi laga kakunda Jara hyd no chuskomanu.

Link to comment
Share on other sites

3 minutes ago, Warangalbidda said:

Ma warangal IT hub annadu, 2yrs aipovasthundi oka company ledu..malli karimnagar,nizambad evi anni enduku va..public lo image kosama..

yes man we will have IT hubs in all the Telangana villages..... CBN is already in the process of making Amaravati another Singapore. 

Lets MTGA (Make Telangana Great Again)......giphy.gif

Link to comment
Share on other sites

2 minutes ago, Warangalbidda said:

Ma warangal IT hub annadu, 2yrs aipovasthundi oka company ledu..malli karimnagar,nizambad evi anni enduku va..public lo image kosama..

appatlo vidyasagar rao karimnagar ni dubai chestha annadu.. pittaladhora nemo.. sanjose chestha antunnadu.. at least karim nagar ni warangal la cheyyandra mee mohalu manda... ani public antunnaru 

Link to comment
Share on other sites

11 minutes ago, Warangalbidda said:

Ma warangal IT hub annadu, 2yrs aipovasthundi oka company ledu..malli karimnagar,nizambad evi anni enduku va..public lo image kosama,monna singereni elections apudu 300crs sanction chesaru development kosam election gelcharu..malli govt ravadniki Ani pettukokunda public ni kastha patinchukomanu, Delhi laga kakunda Jara hyd no chuskomanu.

It hub-2 ochindhi  ga.. textile park b inkem kaaavale vaa 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...