Jump to content

పండిన దోసపండు

yaman

Recommended Posts

జీవం ఉన్నవాటి మీద ప్రలోభం వద్దు. జీవం లేనివాటి మీద వ్యామోహమూ వద్దు. ఒంటరిగా వస్తాం, ఒంటరిగానే పోతాం. అందరం బావుండాలి. అందులో మనముండాలి.

 ‘వూర్వారుకమివ బంధనాత్‌’ అంటారు. ఏమిటా వాక్యానికర్థం? పండిన దోసపండు దానంతటదే తీగ నుంచి విడివడినట్లు, నన్నూ ఆ బంధం నుంచి విముక్తం చెయ్యి’ అని.’’

ఒక్కటి మాత్రం నిజమయ్యా కేశవా, మానసికారోగ్యం దృఢంగా లేకపోతే శరీరారోగ్యం ఢమాల్‌ అంటుంది. మనసుని మనం గాఠ్ఠిగా లొంగదీసుకుని, ఏది మంచిదో దానికి నచ్చజెప్పే వైద్యం మన చేతుల్లోనే ఉంది. ఇక అప్పుడు, దాని దుంపతెగ... రోగం రమ్మన్నా రాదంతే!

-వూర్వారుకమివ బంధనాత్‌(EENADU.NET) 
- నందిరాజు పద్మలతా జయరాం 

Link to comment
Share on other sites

53 minutes ago, yaman said:

Aaaaaatcare

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...