Jump to content

No. of Indian students in US increases by 12.3 %: Report


TampaChinnodu

Recommended Posts

భారత్‌ నుంచి వెళ్లే విద్యార్థుల్లో 12.3% వృద్ధి

ఇతర దేశాల నుంచి అమెరికాకు తగ్గుతున్న విద్యార్థులు

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: అమెరికా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చేరే విదేశీ విద్యార్థులు 2017–18 విద్యా సంవత్సరంలో మొత్తంగా 7 శాతం తగ్గిపోగా భారత విద్యార్థుల సంఖ్యలో రెండంకెల వృద్ధి నమోదైంది. అమెరికాలోని 522 విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విదేశీ విద్యార్థుల చేరికలపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) ఓ సర్వే చేసింది. ‘ఫాల్‌ 2017 ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ స్నాప్‌షాట్‌ సర్వే’ పేరిట చేసిన ఈ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. గతేడాదితో పోలిస్తే అమెరికాలోని 45 శాతం విద్యాసంస్థల్లో కొత్తగా చేరిన విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గింది. మరో 24 శాతం విద్యాసంస్థల్లో తటస్థంగా ఉంది. 31 శాతం విద్యాసంస్థల్లోనే విదేశీ విద్యా ర్థుల చేరికలో వృద్ధి నమోదైం ది.  ఈ ఏడాది అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్య పరంగా భారత్‌ రెండో స్థానంలో ఉంది. మూడున్నర లక్షల మంది విద్యార్థులతో చైనా తొలి స్థానంలో నిలవగా, భారత్‌ నుంచి 1,86,267 మంది అమెరికా వచ్చారు.

గతేడాది ఇండియా నుంచి వచ్చిన వారు 1,65,918 మంది. అంటే భారతీయ విద్యార్థులసంఖ్యలో ఈ ఏడాది 12.3శాతం వృద్ధి నమోదైంది. చైనా విష యంలో ఈ వృద్ధి 6.8 శాతమే. కానీ విద్యార్థుల సంఖ్య పరంగా మాత్రం చైనానే తొలిస్థానంలో ఉంది. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య మొత్తం విదేశీ విద్యార్థుల్లో దాదాపు యాభై శాతం.  ఈ ఏడాది విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గేందుకు అమెరికాలోని సామాజిక, రాజకీయ అనిశ్చి త వాతావరణమే ప్రధాన కారణమని భావి స్తున్నారు. అలాగే వీసాల నిరాకరణ లేదా జారీలో జాప్యం, అధికవ్యయం, ఇతర దేశా ల నుంచి పోటీ వంటివి ప్రభావం చూపినట్లుగా వివిధ విశ్వవిద్యాలయాలు అభిప్రాయపడ్డాయి. గతంలో అధికసంఖ్యలో విద్యార్థులు వచ్చిన బ్రెజిల్‌ నుంచి ఈసారి 32% మంది, సౌదీ ఆరేబియా నుంచి 14% మంది తగ్గిపోయారు. ప్రభుత్వం అందించే ఉపకారవేతనాల్లో కోత కారణంగా ఈ పరిణామం చోటుచేసుకుందని ఐఐఈ తెలిపింది.

us.jpg

Link to comment
Share on other sites

14 minutes ago, TampaChinnodu said:

China students almost double than India. But H1's matram saala thakkuva apply sestharu. why ? return vellipothaara mostly ?

vallu chaduvukodaaniki vasthaaru rich kids ey vasthaaru max @3$%

Link to comment
Share on other sites

23 minutes ago, tom bhayya said:

vallu chaduvukodaaniki vasthaaru rich kids ey vasthaaru max @3$%

On paper mana kanna rich kids a.. embassy lo ochina vaalla properties mana properties lo sagam untaya

Link to comment
Share on other sites

40 minutes ago, TampaChinnodu said:

China students almost double than India. But H1's matram saala thakkuva apply sestharu. why ? return vellipothaara mostly ?

Vallu ante sadukodaniki ostharu manam ante america ni giphy.gif ostham

Link to comment
Share on other sites

26 minutes ago, tom bhayya said:

vallu chaduvukodaaniki vasthaaru rich kids ey vasthaaru max @3$%

 

1 minute ago, TOM_BHAYYA said:

On paper mana kanna rich kids a.. embassy lo ochina vaalla properties mana properties lo sagam untaya

Hey pull confusing yaa..evaru evaru ani?

Link to comment
Share on other sites

5 hours ago, TampaChinnodu said:
61630459.cms?height=480&width=640&resize In 2016-17, US colleges and universities hosted a record 1.08 million foreign students.

The number of Indians studying in the US increased by 12.3 per cent in 2016-17, according to a report released by the US Department of State Bureau of Educational and Cultural Affairs today.

The number of foreign students in the US increased by 3 per cent over the previous year and the number of Americans studying abroad grew by 4 percent, according to the 2017 Open Doors Report on international exchange data.

India is the second leading place of origin for students coming to the US. Indians account for 17.3 per cent of the total foreign students in America, it said.

36.2 per cent of the Indian students in America are enrolled in engineering courses, while 35.4 per cent of them are pursuing maths and computer science. 56 per cent of the Indian students are studying at the graduate level.

In 2016-17, US colleges and universities hosted a record 1.08 million foreign students.

The number of students from the US to India to study for academic credit at their home university decreased by 5.8 per cent during the period, the report said.

Karma

Link to comment
Share on other sites

abba cha veetiki matram takkuva ledu

indulo comment chesina vadu okadaina vache students ki gnanodayam chesara?

meru cheyaru, chese valani cheyanivaru but comments matram sestaru. antakantey em cheyagalaru ley

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...