Jump to content

TOP 10 Richest cities in INDIA (GDP) yahoo finance survey - 2016

ARYA

Recommended Posts

https://in.finance.yahoo.com/photos/top-10-richest-cities-india-slideshow-wp-113607627/p-rank-10-surat-gdp-photo-113607378.html

Rank

City

GDP Estimate
(in INR Lakh Crore)

1 Mumbai 23.92
2 Delhi 19.04
3 Kolkata 9.75
4 Bengaluru 5.39
5 Hyderabad 4.81
6 Chennai 4.29
7 Ahmedabad 4.13
8 Pune 3.38
9 Visakhapatnam 2.79
10 Surat 2.6

GDP

Gross Domestic Product (GDP) is the monetary measure of all the final goods and services produced in a particular period of time.

Link to comment
Share on other sites

Amaravati ledu enti ? 

Chekka modi valle amaravati ledu list lo...demonetization tarvata real estate baaga padipoi amaravati ki revenue lotu vachindi..lekapothey list lo number one vuntunde

Glad that Vizag made it to the list..!!!

Link to comment
Share on other sites

10 hours ago, Android_Halwa said:

It was always there bro...it just made a move from 10 to 9 :) 

Link to comment
Share on other sites

10 hours ago, Android_Halwa said:

Amaravati ledu enti ? 

Chekka modi valle amaravati ledu list lo...demonetization tarvata real estate baaga padipoi amaravati ki revenue lotu vachindi..lekapothey list lo number one vuntunde

Glad that Vizag made it to the list..!!!

amaravathi ki seap Indian cities endi comparison ani include seyyale

Link to comment
Share on other sites

11 hours ago, ARYA said:

last yr 10th position lo unde e yr Lokesh babu gari efforts vaalna 9th postiion ki vacchinam ani @SonyKongara and @TDPROCKS pmed

తక్కువ బడ్జెట్‌ సినిమాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని, పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమను విశాఖ, అమరావతిలో ఎక్కడికి తరలించాలన్న అంశంపై అన్ని వర్గాలతో సమాలోచన చేస్తున్నామని మంగళవారం సాయంత్రం తనను కలిసిన సినీ ప్రముఖులతో అన్నారు. సాగర నగరం విశాఖకు తరలించాలని ఎక్కువ మంది కోరుతున్నారని, రానున్న కాలంలో అమరావతి నగరం ప్రపంచంలోనే ఐదు ఉత్తమ నగరాలలో ఒకటి కానున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ ఇక్కడ ఉంటేనే సమంజసంగా ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు.

ఒకనాడు తెలుగు చలనచిత్ర పరిశ్ర హైదరాబాద్‌లో నిలదొక్కుకునేలా అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని, ఇప్పుడు సొంత రాష్ట్రానికి వస్తామని పరిశ్రమలోని అత్యధికుల నుంచి వస్తున్న వినతుల్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

thankyou CBN

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...