Jump to content

లీటర్‌ యూరిన్‌.. రూ. 1

TampaChinnodu

Recommended Posts

సాక్షి, న్యూఢిల్లీ : మూత్రానికి విలువ పెరుగుతోంది.. ఒక లీటర్‌ యూరిన్‌కు రూపాయి విలువను ప్రభుత్వం నిర్ణయించింది. ఇదేంటి అనుకుంటున్నారా? నిజం. దేశంలో ఎరువుల కోరత తగ్గించే క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఎవరూ ఊహించని ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని తాలుకా, తహసీల్‌ కార్యాలయాల్లో యూరిన్‌ బ్యాంక్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. యూరిన్‌ బ్యాంక్‌ల్లో సేకరించిన యూరిన్‌తో యూరియాను తయారు చేయవచ్చని.. ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల యూరియాను దిగుమతి చేసుకునే అవసరం లేకుండా అతి తక్కువ ధరకే నాణ్యమైన యూరియాను మన రైతులకు అందించవచ్చని ఆయన తెలిపారు.

యూరిన్‌లో నైట్రోజన్‌ శాతం అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే దృరదృష్టవశాత్తు దీనిని మనం ఉపయోగించుకోవడం లేదన్నారు. దేశంలో వ్యర్థాన్ని సంపదగా మార్చే ఇటువంటి ఆలోచనను అందరూ అంగీరిస్తారని ఆయన చెప్పారు.

పైలెట్‌ ప్రాజెక్ట్‌
యూరిన్‌ నుంచి యూరియా రూపొందించే కార్యక్రం మొదటగా మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌ దగ్గరున్నధాఫ్‌వడ ప్రాంతంఓ ఏర్పటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు, స్థానికులు ఎవరైనా.. 10 లీటర్ల యూరిన్‌ను బ్యాంక్‌కు అందిస్తే.. లీటర్‌కు రూపాయి చొప్పున 10 రూపాయలు కూడా వారికి అందిస్తామని ఆయన తెలిపారు.

Link to comment
Share on other sites

3 minutes ago, TampaChinnodu said:

Then govt. Should ban jaffas from drinking and wasting them.

@raithu_bidda

@Raithu_bidda_

Link to comment
Share on other sites

i think urine lo only .3% or 3% is Urea and rest if Pure water ani eappudo sadivinattu gurthu 

That small amout of urea is the reason uccha kampu kottanikki

Ok bastha urea produce cheyyali ant,e eanni liters urine kavalno 

JAI BALAYYA 

Link to comment
Share on other sites

12 minutes ago, pentaya said:

Then govt. Should ban jaffas from drinking and wasting them.

@raithu_bidda

@Raithu_bidda_

11 minutes ago, pentaya said:

Era kukka teddy. Vachaava. Urine Ane word nuvve ra ekkuva use chesedi.

Ekkuva taagi waste cheyaku. Chemcha myson.

Aunu bey tana vala vucha Tagi tagi ila tayaru ayyav ga 

Link to comment
Share on other sites

6 minutes ago, Raithu_bidda_ said:

Aunu bey tana vala vucha Tagi tagi ila tayaru ayyav ga 

Inthaki Mee JMR Jagan Anna ki tage alavaatu unda.

Raithu bidda teesesi Ucha Bidda ani pettukira... Pichi panche kukka teddy.

Inthaki meeru real teddys or converted teddys aaa... Lekapothe ITU atu kakunda de sankarajathi teddys aaa...

Pegion hole oh my pegion hole.

Where r u my pegion hole.

Please give my panche piece piece teddy pegion hole.

Link to comment
Share on other sites

26 minutes ago, pentaya said:

Rey nuvu oka amma ki abba ki putti vunte ila castes mida padi adavavu ra useless fellow ala adustunavu kabate ardam avtundi ra useless fellow 

Link to comment
Share on other sites

10 minutes ago, Raithu_bidda_ said:

Rey nuvu oka amma ki abba ki putti vunte ila castes mida padi adavavu ra useless fellow ala adustunavu kabate ardam avtundi ra useless fellow 

Same to you ra. Ammalu abbalu enduku kaani. 2019 elections chuskundam ra.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...