Jump to content

TS News

LordOfMud

Recommended Posts

Telangana's Shame: 20 Farmer Suicides In 10 Days

Twenty farmers have killed themselves in just 10 days in the cotton-growing area of Warangal in Telangana. This is because a disaster is unfolding across India's cotton fields. Spurious seeds mean the yield is much less than usual and when the farmers go to sell their cotton, they are getting much less than the minimum support price. This frightening, tragic statistic has evoked no response from the state who say the centre must fix a better price.

https://www.ndtv.com/video/news/news/telangana-s-shame-20-farmer-suicides-in-10-days-472459?video-featured
Link to comment
Share on other sites

braces_1

పన్ను చెల్లించని సిటీల్లో హైదరాబాద్ టాప్...

దేశంలోనే పన్ను చెల్లించని వారిలో ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని ఐటీ శాఖ అంచనా వేస్తోంది. పన్ను చెల్లించని సిటీల్లో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 96 మంది పన్ను ఎగవేసినవారు ఉండగా.. హైదరాబాద్‌లో 25 మంది, అహ్మదాబాద్‌లో 20 మంది ఉన్నారు. 1980 నుంచి 96 మంది పన్ను కట్టకుండా 3,614.14 కోట్లు దాచుకున్నారని తెలుస్తోంది. సంస్థలు, పన్ను చెల్లించని వారి నుంచి ఐటీ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఒక్క రూపాయ కూడా వసూలు చేయలేదు. ఐటీ శాఖ యాక్టు 1961 ప్రకారం సెక్షన్ 222, 227, 229, 232 కింద పన్ను చెల్లించని వారి నుంచి డబ్బులు వసూలు చేయవచ్చు. ముంబైకి చెందిన ఉదయ్ ఆచార్య ఐటీ శాఖకు రూ. 779.04 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ ఆయన ఇటీవల కాలంలో మృతి చెందారు. ఉదయ్ ఆచార్య బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయ కూడా లేదని స్పష్టమైంది.

Link to comment
Share on other sites

8 minutes ago, LordOfMud said:

Akkada manadhe domination a...

kickkuu ra kickkuui

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...