Jump to content

హైదరాబాద్‌లో 23 ఏళ్లకు వచ్చింది 4 లక్షల ఉద్యోగాలే


TampaChinnodu

Recommended Posts

మూడేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు 
హైదరాబాద్‌లో 23 ఏళ్లకు వచ్చింది 4 లక్షల ఉద్యోగాలే 
సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తే 50 శాతం అద్దె రాయితీ 
మంత్రి నారా లోకేష్‌ వెల్లడి 
24ap-state1a.jpg

మంగళగిరి, న్యూస్‌టుడే: ఐటీ రంగ అభివృద్ధికి విస్తృత చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో 23 ఏళ్లకు ఈ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు వస్తే నవ్యాంధ్రలో కేవలం మూడేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో రాజధానిలో 10వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఐటీ పార్కులో శుక్రవారం ఆయన అక్షర, కేజె సిస్టమ్స్‌ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఐటీ బ్రాండ్‌ అని చెప్పారు. మంగళగిరికి చిన్న, మధ్యతరహా సంస్థలు వస్తున్నాయని తెలిపారు. అమరావతిలో 200 ఎకరాలు ఐటీ రంగానికి కేటాయించామని  2018 సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో ఈ నిర్మాణాలు ప్రారంభిస్తారని చెప్పారు. విదేశాలపై యువత దృష్టి పెట్టకుండా మాతృభూమి వైపు చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ఐటీ సంస్థలు ఏర్పాటు చేయమంటే ఈ రంగంలోని వారు స్థలం లేదని, వసతులు దొరకటం లేదని అంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వారిని అడిగితే ఎవరూ అద్దెలకు రావటం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసి ఐటీ సంస్థల ఏర్పాటుకు ముందుకు వస్తున్న వారికి అద్దెలో 50 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది’’ అని పేర్కొన్నారు.  అక్షర డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌, కేజె సిస్టిమ్స్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కుమార ప్రత్తిపాటి, డాక్టర్‌ జోసఫ్‌రెడ్డి, ఎన్‌.ఆర్‌.టి. సీఈవో డాక్టర్‌ రవి వేమూరి, మంగళగిరి పురపాలక సంఘ అధ్యక్షుడు గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 

Link to comment
Share on other sites

Quote

హైదరాబాద్‌లో 23 ఏళ్లకు ఈ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు వస్తే నవ్యాంధ్రలో కేవలం మూడేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు.

thankyou Chinna babu bl@st

Link to comment
Share on other sites

NRA's keep your mouth shut. 23 years lo Hyderabad lo vachina jobs lo sagam chinna babu 3 years lo thechi soopinchaadu. 

Repo maapo Americans ki AP Work Visas kooda ivvatam start sestham. next Yellow card points system lo, Next AP Citizenship. 

Link to comment
Share on other sites

Quote

విదేశాలపై యువత దృష్టి పెట్టకుండా మాతృభూమి వైపు చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ఐటీ సంస్థలు ఏర్పాటు చేయమంటే ఈ రంగంలోని వారు స్థలం లేదని, వసతులు దొరకటం లేదని అంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వారిని అడిగితే ఎవరూ అద్దెలకు రావటం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసి ఐటీ సంస్థల ఏర్పాటుకు ముందుకు వస్తున్న వారికి అద్దెలో 50 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది’’ అని పేర్కొన్నారు.  

idi vision antey. 

Link to comment
Share on other sites

1 hour ago, Imperial_ said:

Hyderabad  ferformance intha poor ga undha? “Hyd lo IT boom thechhanu”, lowda lassan ani cheppuku thirige veedi babu ni G pagal dengali ithe.,,

 

@psycopk under development of new pot to cover the done by papu

Link to comment
Share on other sites

8 hours ago, Imperial_ said:

Hyderabad  ferformance intha poor ga undha? “Hyd lo IT boom thechhanu”, lowda lassan ani cheppuku thirige veedi babu ni G pagal dengali ithe.,,

 

Excitement to sepf goal kottadu chinna babu. 

Link to comment
Share on other sites

10 hours ago, Imperial_ said:

Hyderabad  ferformance intha poor ga undha? “Hyd lo IT boom thechhanu”, lowda lassan ani cheppuku thirige veedi babu ni G pagal dengali ithe.,,

 

+million

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

Consultancies mesthris kooda

+100 . Pacha tammullu ika 10 generations ki saripada tirugu vundadu. Posani cheppinatlu last time hitech valla ippudu bramarabathi valla. 

Link to comment
Share on other sites

గత ప్రభుత్వ నిర్వాకం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు - లోకేష్‌ వెల్లడి

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...