Jump to content

మన రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అయ్యే దృశ్యాలు

SonyKongara

Recommended Posts

మన రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అయ్యే దృశ్యాలు

ఉమ్మడి రాజధానిలో పార్మా దిగ్గజం డా.రెడ్డీస్ అధినేతతో వారి విజయాలు విన్న తరువాత, బాబు గారు మన ప్రభుత్వం కూడా అభివృద్ధి రేటులో వారితో పోటీ పడాలి, నేను రాష్ట్ర సి ఇ ఒ గా చెబుతున్నా అని చెప్పేవారు, అప్పట్లో. ఈ రోజు మన దేశం సాధిస్తున్న అభివృద్ధి రేటు కన్నా మన ఆంధ్ర ప్రదేశ్ రేటు అధికం, రాకెట్ వేగం తో దూసుకు పోతోంది.

రాజధానిలో తాత్కాలిక సచివాలయం & శాసన సభ, పట్టిసీమ ప్రాజెక్టు, పురుషోత్తమ పట్టణం ప్రాజెక్టులు సంవత్సరం లో చేసి, సాధించి చూపారు. వి ఐ టి యూనివర్శిటీకి గతేడాది నవంబరు నెలలో శంఖూస్థాపన చేస్తూ, ఏడాదిలో భవనాలు నిర్మించాలి అని ఆశించారు. వి ఐ టి విశ్వనాథ్ గారు ప్రభుత్వంతో పోటీ పడి సరిగ్గా సంవత్సరం లో, ఆ పని చేసి ఈ నవంబరులోనే ఈ రోజు ప్రారంభోత్సవం చెయ్యించారు.

వి ఐ టి శంఖూస్థాపన ఆహ్వాన పత్రిక మరియు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలలో గౌరవ అథిధులు, ఆ రోజు ఈ రోజు ఇద్దరు నాయుళ్లు. ఆ రోజు పత్రికలో, ముఖ్యమంత్రి హోదాలో బాబు గారి పేరు పైన వుంటే, ఈ రోజు పత్రికలో ఉప రాష్ట్ర పతి హోదాలో వెంకయ్య నాయుడి గారి పేరు, పైన వుంది.

కాలం లో మార్పులు ఎలా వున్నా, కాలం తో పోటీ పడే ప్రభుత్వ నేతకు ఇలాంటి ప్రైవేటు సంస్థలు కూడా పోటీ పడ్డం బహుశా ఈ దేశం లో మన రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అయ్యే దృశ్యాలు

Link to comment
Share on other sites

4 hours ago, SonyKongara said:

oka pakka karim nagar lo AAIMS pettalani vinod kumar fight chesthunte.. meeru inka VIT , Git ankuntu kurchunnaru..

IIT, NIT lu endhuku ravu AP ki.. Aa Modi gadu vocchi em icchadu, matti thappa..

already bifurcation tho loss ayyam.. Matta lo central pattinchukotledhu 

Related image

Link to comment
Share on other sites

57 minutes ago, Crazy_Robert said:

oka pakka karim nagar lo AAIMS pettalani vinod kumar fight chesthunte.. meeru inka VIT , Git ankuntu kurchunnaru..

IIT, NIT lu endhuku ravu AP ki.. Aa Modi gadu vocchi em icchadu, matti thappa..

already bifurcation tho loss ayyam.. Matta lo central pattinchukotledhu 

Related image

modi gadu 1 rs kuda ivvadu ... dobbeyi bjp ki emina vote esara enti ...

Link to comment
Share on other sites

1 hour ago, Crazy_Robert said:

oka pakka karim nagar lo AAIMS pettalani vinod kumar fight chesthunte.. meeru inka VIT , Git ankuntu kurchunnaru..

IIT, NIT lu endhuku ravu AP ki.. Aa Modi gadu vocchi em icchadu, matti thappa..

already bifurcation tho loss ayyam.. Matta lo central pattinchukotledhu 

Related image

AIIMS ki amaravati daggara 2 months back foundation vesaru

NIT tadepalligudem already classes start ayyayi the were run vasavi eng campus. tadepalligudem aerodrome land was proposed by stat govt and center delayed in accepting it, land chuttu wall kooda kattesaaru.

IIT tirupati campus video

 IIM vishaka patnam kooda start chesaaru dont know they have their own campus

only problem is money fast gaa ivvatledhu.

Link to comment
Share on other sites

10 minutes ago, manadonga said:

modi gadu 1 rs kuda ivvadu ... dobbeyi bjp ki emina vote esara enti ...

BJP ki votes vesthene isthara brotheru.. south lo Except Karnataka BJP is nothing. mari congress ki votlu veyyandi. chandralu sir ni congress tho kalavamanandi. Modi ante naku ishtame kani.. South ki chesindhi em ledhu.. congress chala better. valla time lone metro vocchindhi . 

Link to comment
Share on other sites

10 minutes ago, Crazy_Robert said:

BJP ki votes vesthene isthara brotheru.. south lo Except Karnataka BJP is nothing. mari congress ki votlu veyyandi. chandralu sir ni congress tho kalavamanandi. Modi ante naku ishtame kani.. South ki chesindhi em ledhu.. congress chala better. valla time lone metro vocchindhi . 

congress chala better modi meeda 

congrress local leaders pani jaraga nivvaru. emo cbn congress to kalustademo evariki telusu.

jaggadu bjp to kaliste aade jaragochhu emo 

Link to comment
Share on other sites

Just now, manadonga said:

congress chala better modi meeda 

congrress local leaders pani jaraga nivvaru. emo cbn congress to kalustademo evariki telusu.

jaggadu bjp to kaliste aade jaragochhu emo 

CBN congress tho kalisthe matti kotukupothadu AP lo.. endhukante NTR party pettindhe congress ni antham cheyyadaniki.. 

Jaggadini Amit Shah gadu pavulaa vadthunnadu anthe.. same game plan tamilnadu lo chesinattu..

Link to comment
Share on other sites

3 minutes ago, Crazy_Robert said:

CBN congress tho kalisthe matti kotukupothadu AP lo.. endhukante NTR party pettindhe congress ni antham cheyyadaniki.. 

Jaggadini Amit Shah gadu pavulaa vadthunnadu anthe.. same game plan tamilnadu lo chesinattu..

jaggadini already amitha shah pindutunnadu . 

already jaggadi north india lo vunna power plants anni amith shah rayunchukunnadu anta. 

anduke cbn ki kcr ki appointment ivvatam ledu (kanapadithe state ki money adugutunnaru anta )

jaggadu eduru velli money istunadu anta easy appoint for jaggadu now 

Link to comment
Share on other sites

15 hours ago, Crazy_Robert said:

oka pakka karim nagar lo AAIMS pettalani vinod kumar fight chesthunte.. meeru inka VIT , Git ankuntu kurchunnaru..

IIT, NIT lu endhuku ravu AP ki.. Aa Modi gadu vocchi em icchadu, matti thappa..

already bifurcation tho loss ayyam.. Matta lo central pattinchukotledhu 

Related image

aaims kaadu raaja aiims

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...