Jump to content

పిల్లలను హైదరాబాదు లోని పాఠశాలలకు పంపించాలని అనుకుంటున్నానని - ఇవాంకా ట్రంప్

Crazy_Robert

Recommended Posts

భాగ్యనగరాన్ని ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా అని ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇది ఏషియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్ అని ఇవాంకా అన్నారు. ఇప్పుడు మీ టెక్నాలజీ సెంటర్లు వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీని కూడా మించిపోయే స్థాయికి చేరుతాయని ఆమె కొనియాడారు. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్ గా ఎదుగుతోందని ఇవాంకా అన్నారు. హైదరాబాద్ నగరంగా ఎదుగుతోందన్నారు. తన పిల్లలను హైదరాబాదు లోని పాఠశాలలకు పంపించాలని అనుకుంటున్నానని చెప్పారు. 

మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల ఇక్కడే చదువుకున్నారని ఈ సందర్భంగా ఇవాంకా గుర్తు చేశారు. ఇండియా స్పేస్ క్రాఫ్ట్ లు చంద్రున్ని - మార్స్ ను  తాకాయని ఈ సందర్భంగా ఇవాంకా చెప్పారు. ఇండియా తమకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ముత్యాల నగరం తొలిసారి ఆతిథ్యమిచ్చిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ కు వచ్చిన 150 దేశాలకుపైగా ప్రతినిధులకు స్వాగతం పలికారు. 

bl@stbl@st

Link to comment
Share on other sites

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Crazy_Robert

    9

  • sattipandu

    3

  • Bangaruu

    3

  • vankarodu

    3

32 minutes ago, Crazy_Robert said:

CBN ki invitation ledhu kadha.. Ummadi rashtram lo CM ayyi unte inkolaa undedhi 

KCR motham works ki 100 crs karchupettadu , babu iathe Advertisements , publicity mothanike 100 crs karchu pettevadu 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Crazy_Robert said:

భాగ్యనగరాన్ని ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా అని ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇది ఏషియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్ అని ఇవాంకా అన్నారు. ఇప్పుడు మీ టెక్నాలజీ సెంటర్లు వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీని కూడా మించిపోయే స్థాయికి చేరుతాయని ఆమె కొనియాడారు. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్ గా ఎదుగుతోందని ఇవాంకా అన్నారు. హైదరాబాద్ నగరంగా ఎదుగుతోందన్నారు. తన పిల్లలను హైదరాబాదు లోని పాఠశాలలకు పంపించాలని అనుకుంటున్నానని చెప్పారు. 

మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల ఇక్కడే చదువుకున్నారని ఈ సందర్భంగా ఇవాంకా గుర్తు చేశారు. ఇండియా స్పేస్ క్రాఫ్ట్ లు చంద్రున్ని - మార్స్ ను  తాకాయని ఈ సందర్భంగా ఇవాంకా చెప్పారు. ఇండియా తమకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ముత్యాల నగరం తొలిసారి ఆతిథ్యమిచ్చిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ కు వచ్చిన 150 దేశాలకుపైగా ప్రతినిధులకు స్వాగతం పలికారు. 

bl@stbl@st

52 minutes ago, chedugudu_chidambaram said:

did she tell anything about CBN?

chepindi vot k i note ane manchi concept start chesaru babu garu great ani chepindi

Link to comment
Share on other sites

37 minutes ago, Hydrockers said:

KCR motham works ki 100 crs karchupettadu , babu iathe Advertisements , publicity mothanike 100 crs karchu pettevadu 

kaka 100crs aa road la decoration ke... inko 100 security ki avthadhi.. veella hungama ki inko 100.. mothaniki hyd ki em oruguthadho dora ke thelvali. 

Sitara movie lo sarath babu laa..paiki jamindar la undi.. intlo bicchapollala bathukuthundhi mana bhagyanagaram

Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Free Chaitanya - Parayana ki pampamanandi.. ikkade o thadu o fan ethukkuntaru

endhukayya babu... dhani pillalu hyd ki vosthe year ki inko 400 crs karchu pedthadu maa dora.. 

newyork lone undi sadhuvukomanandi . 

satya nadella laga kavali ante HYD sadhavadam kadhu.. mana visionary chethilonunchi laptop gist ga theeskovali.. adhi asambhavam 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...