Jump to content

Metro ki evadi dappu vallu koduthunnaru

andhrabullet

Recommended Posts

3 minutes ago, Raithu_bida said:

bl@stbl@st

inka nayam idi kuda nakka gadu nene katta analedu 2003 lo

చంద్రబాబును ఆహ్వానించరా? 
hyd-brk23a.jpg

హిమాయత్‌నగర్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, మెట్రోరైలు ప్రారంభం వంటి కీలకమైన ఉత్సవాలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడును ఆహ్వానించి ఉండాల్సిందని పార్టీ అభిప్రాయపడింది. మంగళవారం తెదేపా జిల్లా కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు ఎం.ఎన్‌.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వనం రమేష్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైటెక్‌సిటీ మొదలుకొని, అనేక అంతర్జాతీయ వేడుకలను నిర్వహించుకునే స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబునాయుడు మెట్రోరైలు అవసరాన్ని మొదటగా ప్రతిపాదించారని, అలాంటి వ్యక్తిని ప్రారంభోత్సవానికి పిలవాల్సిందని పేర్కొన్నారు. పార్టీ బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు బద్రీనాథ్‌ యాదవ్‌ పాల్గొన్నారు

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

Siggu vundali ra ademana  kcr intlo pella ?? 

Its people’s dream fulfilled by ysr 

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:
చంద్రబాబును ఆహ్వానించరా? 
hyd-brk23a.jpg

హిమాయత్‌నగర్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, మెట్రోరైలు ప్రారంభం వంటి కీలకమైన ఉత్సవాలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడును ఆహ్వానించి ఉండాల్సిందని పార్టీ అభిప్రాయపడింది. మంగళవారం తెదేపా జిల్లా కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు ఎం.ఎన్‌.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వనం రమేష్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైటెక్‌సిటీ మొదలుకొని, అనేక అంతర్జాతీయ వేడుకలను నిర్వహించుకునే స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబునాయుడు మెట్రోరైలు అవసరాన్ని మొదటగా ప్రతిపాదించారని, అలాంటి వ్యక్తిని ప్రారంభోత్సవానికి పిలవాల్సిందని పేర్కొన్నారు. పార్టీ బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు బద్రీనాథ్‌ యాదవ్‌ పాల్గొన్నారు

Chi denemma rosham undaa asalu ala adukkodaniki trump gadu vache range ki ap yedhagali ani korukovaali kaani ee mushti endi

Link to comment
Share on other sites

1 minute ago, aakathaai said:

Chi denemma rosham undaa asalu ala adukkodaniki trump gadu vache range ki ap yedhagali ani korukovaali kaani ee mushti endi

Musti lawn a kodukulki musti alochanley vastai labour lk galu 

Link to comment
Share on other sites

TDP, YSR, KCR andaru kashtapadithe BJP vaadochi ribbon cutting chesaadu , siggu saram ledu manollaku, KCR gaani manavadu khaaligaane unnaadu gaa vaadi daggara cut cheyinchaalsindi kingcasanova

Link to comment
Share on other sites

Just now, kingcasanova said:

TDP, YSR, KCR andaru kashtapadithe BJP vaadochi ribbon cutting chesaadu , siggu saram ledu manollaku, KCR gaani manavadu khaaligaane unnaadu gaa vaadi daggara cut cheyinchaalsindi kingcasanova

amaravati lo kooda eedochi matti esi poyaadu no paisal given :(

Link to comment
Share on other sites

అమీర్ పేట్ నుంచి మియాపూర్ కు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులో ప్రయాణానికి పట్టే సమయం 45 నిమిషాలు. ఛార్జ్ 18 రూపాయలు.
అదే మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేస్తే పట్టే సమయం 20 నిమిషాలు. ఛార్జ్ 45 రూపాయలు.
'నిత్యం ప్రయాణించే సామాన్యుడు' దేనిలో ప్రయాణం చేస్తాడంటారు? అ
రగంట సమయం ఎక్కువ తీసుకున్నా బస్సు ప్రయాణానికే మొగ్గుచూపుతాడు. అంతేతప్ప నెలకి మరో 2000 రూపాయలు అదనంగా ఎందుకు ఖర్చుపెట్టుకుంటాడు?
ధరలు కూడా సామాన్య ప్రయాణికుడికి అందుబాటులో ఉంటేనే మెట్రో రైల్ ప్రాజెక్టుకు సార్ధకత. లేకపోతే అప్పుడప్పుడూ విహారయాత్రగా సిటీ టూర్ చేయడానికి మాత్రమే సామాన్యులకి పనికొస్తుంది తప్ప అంతకుమించి ప్రయోజనం లేదు.

Link to comment
Share on other sites

1 hour ago, aakathaai said:

here's no merit to whatever anyone says here.

Truth is complicated to arrive at, and requires rigorous analysis, and extreme patience with numbers.

we are all just a bunch of handwavers.

Link to comment
Share on other sites

9 minutes ago, mahesh1 said:

here's no merit to whatever anyone says here.

Truth is complicated to arrive at, and requires rigorous analysis, and extreme patience with numbers.

we are all just a bunch of handwavers.

idanthaa kaadu ameerpet nunchi miyapur ku 45 rupees petti povaala voddaa, twaragaa cheppu bus vochindi kingcasanova

Link to comment
Share on other sites

1 hour ago, mahesh1 said:

here's no merit to whatever anyone says here.

Truth is complicated to arrive at, and requires rigorous analysis, and extreme patience with numbers.

we are all just a bunch of handwavers.

Mistake gurinchi matladagane we endukule bhayya

telangana batch ani cheppu main handwavers 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...