Jump to content

భలే భలే బిట్‌కాయిన్‌.. మరో బుడగా!

yaman

Recommended Posts

హ్యాకర్లకు వరం.. 
బిట్‌కాయిన్లు సైబర్‌ నేరగాళ్లకూ వరంగా మారాయి. ఇటీవల ‘వన్నా క్రై’ రాన్‌సమ్‌వేర్‌ ఎలాంటి అలజడి సృష్టించిందో మనందరికి తెలిసిందే. ఆ సమయంలో హ్యాకర్లు కంప్యూటర్లలోని విలువైన సమాచారాన్ని చోరీ చేసి.. అది తిరిగి పొందాలంటే డబ్బులను బిట్‌ కాయిన్ల రూపంలోనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాంటి లావాదేవీలను ట్రాక్‌ చేయడం కష్టసాధ్యం కనుక హ్యాకర్ల పని సులువైంది.

డాట్‌కామ్‌ బుడగలా.. 
బిట్‌కాయిన్‌ బూమ్‌పై పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాల్లో ఆనందం, ఆందోళన నెలకొన్నాయి. వేగంగా ఎదిగి 10,000 డాలర్లు దాటిన బిన్‌కాయిన్‌ మరింత ఎత్తుకు ఎదుగుతుందని కొందరు సంతోషిస్తున్నారు. ఎంతైనా ఇది వర్చువల్‌ కరెన్సీ కదా! డాట్‌కామ్‌ బుడగ లాగా కుప్పకూలిపోతుందా అని ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే బిట్‌కాయిన్‌ అక్రమమని జేపీ మోర్గాన్‌ అభిప్రాయపడింది. చైనా, దక్షిణకొరియా అభ్యంతరాలు చెప్పాయి. ఎక్స్ఛేంజి గ్రూప్‌ జీఎమ్‌ఈ గతనెల్లో బిట్‌కాయిన్‌ ఫూచర్స్‌ ప్రవేశపెడతామని చెప్పడంతో రాకెట్‌ వేగంతో పదివేల డాలర్ల మార్కును దాటేసింది.

జనవరిలో దీని విలువ 752 డాలర్లే! ఐతే రాబోయే 18 నెలల్లో ఇది 50వేల నుంచి లక్ష డాలర్లను దాటుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా డిజిటల్‌ కరెన్సీలు కుప్పకూలినా బిట్‌కాయిన్‌ మాత్రం చెక్కుచెదరలేదు. ఐతే టోక్యోలోని ఎంటీజీఓఎక్స్‌ బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీ 2014లో కుప్పకూలింది. అప్పుడు వ్యాలెట్ల నుంచి 480 మిలియన్‌ డాలర్ల విలువైన 8,50,000 బిట్‌కాయిన్లు కనిపించకుండా మాయమయ్యాయి.

Link to comment
Share on other sites

1 hour ago, yaman said:

More information needed about this. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...