Jump to content

Idhi too much vayya

BaabuBangaram

Recommended Posts

ఉప్పల్‌: తస్మాత్‌ జాగ్రత్త.. మెట్రో స్మార్ట్‌కార్డు జేబులో ఉంది కదాని.. స్టేషన్‌లలో ఇష్టారాజ్యంగా తిరిగితే కార్డులోని సొమ్మంతా సున్నా అవుతుంది. స్టేషన్‌లోకి ప్రవేశించాక పెయిడ్‌ ఏరియా అంటే రైలు ఎక్కేందుకు టర్న్‌స్టైల్‌ యంత్రాల ద్వారా ప్రవేశించినా అరగంటలోపే బయటకు వస్తే మేలు. లేకుంటే చూస్తుండగానే సొమ్మంతా పోతుంది. ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌ నాగోల్‌ స్టేషన్‌లో బుధవారం రూ.200 చెల్లించి స్మార్ట్‌ కార్డు తీసుకున్నారు. ఇందులో రూ.100 ప్రయాణం కోసం వాడుకోవచ్చు. అయితే ఇÅను రైలు ఎక్కకుండానే స్టేషన్‌లో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ వీక్షించారు. స్మార్ట్‌కార్డు జేబులో పెట్టుకని స్టేషన్‌లోని పలు ప్రాంతాల్లో దాదాపు గంటసేపు తిరిగారు. బయటకు వచ్చేముందు తన స్మార్ట్‌ కార్డులోని బ్యాలన్స్‌ను చూడగా కేవలం రూ.12 మాత్రమే ఉన్నట్లు చూపించింది. రైలు ఎక్కకుండానే రూ.88 తగ్గిపోవడంతో ఆయన అవాక్కయ్యారు. అక్కడి నిర్వాహకులను అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో ఇంటి ముఖం పట్టారు. రైలులో ప్రయాణించకుండా స్టేషన్‌లో ఎక్కువసేపు తచ్చాడితే ఇలాగే జరుగుతుందని గ్రహించాలి. పెయిడ్‌ ఏరియాలోకి స్మార్ట్‌కార్డుతో ప్రవేశించి రైలు ఎక్కకపోయినా ఛార్జీలు చెల్లించాల్సిందే. ప్రవేశించిన సమయం నుంచి మొదలుకుని మళ్లీ బయటకు వచ్చే వరకు ఎంతసేపు స్టేషన్‌లో ఉంటామో.. ఆ సమయం ప్రయాణ సమయంతో సరిపోలి డబ్బులు కార్డులో కట్‌ అవుతాయి.

Starting lo janalu chudadaniki egapadatharu kadha...oka one week aagi ilanti rules pettina parledhu kaani first roje ante......

Link to comment
Share on other sites

egabadi chudali ane doola unte doola teerchukuntaru anthe......adi transportation kosam vachina metro rail....museum kaadu ani janalu grahinchali, ilantivi first day ne jarigithe twaraga grahistharu....

Indaka oka video chusa, evado Godavari lo palakollu nunchi vachadanta first day metro train ekkadaniki.....excitement undochu, kani maree inthaa......

Link to comment
Share on other sites

28 minutes ago, BaabuBangaram said:

USA lo kuda ledhu ga ila....

evari Idea know nto...

Link to comment
Share on other sites

Tv la almost anni channels 15 days nundi rules chepta ne unnaru also in newspaper aina kuda ledu mem ma ishtam vachinattu chestam ante itlane aitadi. Mana country population ni sarina dari la pettalante koncham katinangane undali. Drunk n drive and signal jumping, white line ki mundu bandlu apadam prove chesindi full chalan lu esinappatnundi road mida koncham careful ga untunaru. Metro ni use it only for travel not for sightseeing or timepass ante kudradu

Link to comment
Share on other sites

11 minutes ago, halwaraaj said:

egabadi chudali ane doola unte doola teerchukuntaru anthe......adi transportation kosam vachina metro rail....museum kaadu ani janalu grahinchali, ilantivi first day ne jarigithe twaraga grahistharu....

Indaka oka video chusa, evado Godavari lo palakollu nunchi vachadanta first day metro train ekkadaniki.....excitement undochu, kani maree inthaa......

people excitement ni thokkesthara,....memu vote lu vesthe gelicharu vayya...maake restrictions aa ani adugutharu repu

Link to comment
Share on other sites

14 minutes ago, SonyKongara said:

Amaravathi hyperloop ki ilanti restrctions pettoddu

Andhulo ne inka ekkuva petali bro.. cost of maintanance chaala ekkuva .. ila manaallu timepas kosam hyperloop atu itu aadukunte pat chesi ekkevaallaki place leka RTC laga Loss loki podhhi

Link to comment
Share on other sites

4 hours ago, BaabuBangaram said:

ఉప్పల్‌: తస్మాత్‌ జాగ్రత్త.. మెట్రో స్మార్ట్‌కార్డు జేబులో ఉంది కదాని.. స్టేషన్‌లలో ఇష్టారాజ్యంగా తిరిగితే కార్డులోని సొమ్మంతా సున్నా అవుతుంది. స్టేషన్‌లోకి ప్రవేశించాక పెయిడ్‌ ఏరియా అంటే రైలు ఎక్కేందుకు టర్న్‌స్టైల్‌ యంత్రాల ద్వారా ప్రవేశించినా అరగంటలోపే బయటకు వస్తే మేలు. లేకుంటే చూస్తుండగానే సొమ్మంతా పోతుంది. ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌ నాగోల్‌ స్టేషన్‌లో బుధవారం రూ.200 చెల్లించి స్మార్ట్‌ కార్డు తీసుకున్నారు. ఇందులో రూ.100 ప్రయాణం కోసం వాడుకోవచ్చు. అయితే ఇÅను రైలు ఎక్కకుండానే స్టేషన్‌లో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ వీక్షించారు. స్మార్ట్‌కార్డు జేబులో పెట్టుకని స్టేషన్‌లోని పలు ప్రాంతాల్లో దాదాపు గంటసేపు తిరిగారు. బయటకు వచ్చేముందు తన స్మార్ట్‌ కార్డులోని బ్యాలన్స్‌ను చూడగా కేవలం రూ.12 మాత్రమే ఉన్నట్లు చూపించింది. రైలు ఎక్కకుండానే రూ.88 తగ్గిపోవడంతో ఆయన అవాక్కయ్యారు. అక్కడి నిర్వాహకులను అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో ఇంటి ముఖం పట్టారు. రైలులో ప్రయాణించకుండా స్టేషన్‌లో ఎక్కువసేపు తచ్చాడితే ఇలాగే జరుగుతుందని గ్రహించాలి. పెయిడ్‌ ఏరియాలోకి స్మార్ట్‌కార్డుతో ప్రవేశించి రైలు ఎక్కకపోయినా ఛార్జీలు చెల్లించాల్సిందే. ప్రవేశించిన సమయం నుంచి మొదలుకుని మళ్లీ బయటకు వచ్చే వరకు ఎంతసేపు స్టేషన్‌లో ఉంటామో.. ఆ సమయం ప్రయాణ సమయంతో సరిపోలి డబ్బులు కార్డులో కట్‌ అవుతాయి.

Starting lo janalu chudadaniki egapadatharu kadha...oka one week aagi ilanti rules pettina parledhu kaani first roje ante......

Ponile pan batch thaggudhi....Avasaram vunnode use cheskuntadu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...