Jump to content

Kapus ki 5% reservation


aakathaai

Recommended Posts

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    6

  • TOM_BHAYYA

    3

  • aakathaai

    3

  • Duryodana

    3

8 minutes ago, karthikn said:

nuvvu comcast va... kaps lekapothe govt ledhu adhi telusuko mundu..maaku mudragada unnadu..#~`

Madhi velcom group bro.. meeredharunna mammalni ippatiki eppatiki rule chesedhi meme aada eeda yedaina

Link to comment
Share on other sites

3 hours ago, Hydrockers said:

pawan kalyan ni movies loki nene tisukocha antadu 

maa thatha gaaru antha baaga acting sesi inspire sesaru kabatte PK became actor ani chinna babu tweeted. 

Link to comment
Share on other sites

7 hours ago, Duryodana said:

this is an example of why ideals unde politicians will never succeed in politics.. JP, PK ilantollu

kursi kavalante ilanitivi seyyali.. but long term lo janalaki uze kante loss ekkuva..

janalaki adhi pattadu.. long term lo nastam ra ayya ani inukoru.. reservation ki no cheptunnadu ane sustaru

%$#$

Pk gadu ideal politician aa aithe shakeela seelavathi

Link to comment
Share on other sites

Ippude TG lo cops kooda reservations kaavali antaara ?  Already Muslims ki 12% announced. 

OC lu inka Bachelors degree kooda vere countries lo sesukovatam better. 

Link to comment
Share on other sites

అగ్రవర్ణ పేదలకు 8% రిజర్వేషన్లు? 
జస్టిస్‌ మంజునాథ్‌ సిఫారసుకు అవకాశం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌కి సారథ్యం వహించిన జస్టిస్‌ కె.ఎల్‌.మంజునాథ్‌ అయిదారు రోజుల్లో తన నివేదికను విడిగా ఇవ్వనున్నారు. అగ్రవర్ణాలన్నింటిలోనూ ఆర్థికంగా వెనకబడిన వారికి, చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉపాధి చూసుకుంటున్న వారికి ఎనిమిది శాతం రిజర్వేషను ఇవ్వాలని సిఫార్సు చేసే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు సమాచారం. కమిషన్‌లోని మిగిలిన ముగ్గురు సభ్యులు కలిసి... కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్తులకు నాలుగు నుంచి అయిదు శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని సూచిస్తూ శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్‌ మంజునాధ మాత్రం శుక్రవారం తన కార్యాలయంలోనే ఉండిపోయారు. ఆయన్ను ‘ఈనాడు’ ప్రతినిధి సంప్రదించగా... తాను ఇంకా ప్రభుత్వానికి నివేదిక సమర్పించలేదని తెలిపారు. నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అంతకుమించి మాట్లాడేందుకు సుముఖత చూపలేదు. కమిషన్‌ మొత్తం కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్థులకు నాలుగు నుంచి అయిదు శాతం చొప్పున రిజర్వేషన్‌ ఇవ్వాలని సిఫార్సు చేస్తూ నివేదిక ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. ఈ విషయంలో జస్టిస్‌ మంజునాధ భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు తెలియటంతోనే కమిషన్‌లోని మిగిలిన సభ్యులు వారి సిఫార్సుతో కూడిన నివేదికను శుక్రవారం ఇచ్చేశారు. కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా... వారి వేర్వేరు సిఫార్సులతో ఒకేసారి నివేదిక ఇవ్వటం సహజం. ఈసారి మాత్రం సభ్యులు మాత్రమే నివేదిక ఇవ్వగా... ఛైర్మన్‌ నివేదిక తయారీ ప్రక్రియలోనే ఉన్నారు. సభ్యుల నివేదికనే ప్రభుత్వం ఆమోదించింది.

Link to comment
Share on other sites

17 hours ago, phatposts said:

Inka OC Boys geekkuni gokkuni batakalemo. fuck Indian caste system. 

rich culture, naa bondha bhoshanam anadame tappa okka vishayam neethi nijayathi undadu. 

 

Wat non sense...The biggest democratic country in the world. Keep calm and Bolo "Mera Bharat Man"

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...