Jump to content

Bitcoin discussions and knowledge share


jbunny007

Recommended Posts

3 minutes ago, Ssk57 said:

looks like ripple will take over no 1 spot soon 

ala ithey blockchain aney concept start cheshi waste avutundi bro .

btc is born to kill banks and distribute economy with the help of blockchain . ripple is bankers coin 

Link to comment
Share on other sites

Just now, Legend_killer said:

ala ithey blockchain aney concept start cheshi waste avutundi bro .

btc is born to kill banks and distribute economy with the help of blockchain . ripple is bankers coin 

yeah but too many big banks trying to push ripple ... may be to kill distribute economy concept 

Link to comment
Share on other sites

4 minutes ago, ronitreddy said:

Just had a glimpse on it.

It's related to music bro. Charlie who's happened to be the co-founder of BTC is in the advisory panel.

Look at the volume. Plenty of room to go up. Long term hold. Have a look at this:

https://www.tradingview.com/chart/

Ippudu inka research chese lopala adi mountain ekkuthademo mari..Nen inka bf cheyaledu..Chesi ochaka cheptha.

thanks ba, looks good 

Link to comment
Share on other sites

1 minute ago, Naaperushiva said:

inka vundatam kanna assam ey better laaga vundhi ippudu vunna us immigration policies choosthuntey

No one can scratch us ani antunaru mana DBians

Link to comment
Share on other sites

Just now, Naaperushiva said:

inka vundatam kanna assam ey better laaga vundhi ippudu vunna us immigration policies choosthuntey

asssam nunchi kuda crypto lo invest cheddam bro .. 500K vaste GC konukovachhu 

Link to comment
Share on other sites

3 minutes ago, Legend_killer said:

ala ithey blockchain aney concept start cheshi waste avutundi bro .

btc is born to kill banks and distribute economy with the help of blockchain . ripple is bankers coin 

market inko 1 month lo 1trillion reach ayyaka chinnaga regulations start avtay emo bro. appudu ripple , xlm ilantive joru meda vunaty(*

Link to comment
Share on other sites

2 minutes ago, Naaperushiva said:

ikkada vundatam kanna assam ey better laaga vundhi ippudu vunna us immigration policies choosthuntey

canada vachey bro

http://www.eenadu.net/nri/nri.aspx?item=nri-news&no=797

కెనడా వైపు హెచ్‌-1బీ వీసాదారుల చూపు

వీసాల జారీ ప్రక్రియను సరళతరం చేసిన ప్రధాని జస్టిన్‌ ట్రూడస్‌

0809260401BRK147-VISA1.JPG

ఇంటర్నెట్‌డెస్క్‌: హెచ్‌-1బీ వీసాల గడువు పొడిగించకూడదన్న అమెరికా ప్రభుత్వం ప్రతిపాదన అక్కడి భారతీయ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే సుమారు 5లక్షల నుంచి 7.5లక్షల మంది భారత్‌కు చెందిన హెచ్‌-1బీ వీసా ఉద్యోగులు స్వదేశానికి పయనించక తప్పని పరిస్థితి. ‘బై అమెరికన్‌. హైర్‌ అమెరికన్‌’ నినాదంతో ముందుకు వెళ్తున్న ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా నియమాలను మరింత కఠినతర చేస్తున్నారు. అమెరికాలో భారత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు దీనివల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. మరీ ముఖ్యంగా తెలుగువారి పరిస్థితి అగమ్య గోచరమే. దీనివల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. నైపుణ్యం కలిగిన వలసదారులపై ట్రంప్‌ కఠిన ఆంక్షలు విధిస్తుండగా, మరోపక్క అలాంటి వారి కోసమే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడస్‌ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

‘హైటెక్‌ వీసాలపై ట్రంప్‌ నిర్లక్ష్యం.. ట్రూడస్‌ స్వాగతం’ పేరిట గత డిసెంబరులో బ్లూమ్‌బెర్గ్‌ నివేదికను ప్రచురించింది. ఈ మేరకు వీసాల విషయంలో కెనడా ప్రభుత్వం నిబంధనలను మరింత సరళతరం చేసిందట. అంతేకాదు వీసా జారీ సమయాన్ని తగ్గించింది. కేవలం దరఖాస్తు చేసుకున్న పది పని దినాల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి వీసాను మంజూరు చేస్తోందని తెలిపింది. గతంలో వీసా జారీకి నెలల సమయం పట్టేది. అయితే తాజా కార్యక్రమం కింద గతేడాది జూన్‌ 12 నుంచి సెప్టెంబరు 30 మధ్యకాలంలో రెండు వేల మందికి వీసాలను ఇప్పటికే జారీచేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సుమారు 7.5లక్షల మంది భారతీయులకు కెనడా స్వర్గధామం కానుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. చైనా, ఫ్రాన్స్‌ల తర్వాత అత్యధిక వీసాలను జారీ చేసిన దేశం కూడా కెనడానే. గతేడాది 3,20,000మంది కొత్త వారిని కెనడా ఆహ్వానించింది.

హెచ్‌-1బీ వీసాలు కలిగిన వారిపై తీవ్ర ప్రభావం

అమెరికా ప్రతిపాదనలు హెచ్‌-1బీ వీసాలు కలిగిన భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతాయని నివేదిక చెబుతోంది. దశాబ్దకాలంగా గ్రీన్‌కార్డుల కోసం ఎంతో మంది భారతీయులు ఎదురుచూస్తున్నారని వారందరిపైనా పెను ప్రభావం పడుతుందని ఒబామా ప్రభుత్వంలో డిప్యూటీ అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌గా పనిచేసిన లియాన్‌ ఫ్రెస్కో అభిప్రాయపడుతున్నారు. సుమారు 10లక్షలమంది హెచ్‌-1బీ వీసా కలిగిన వారు గ్రీన్‌కార్డు కోసం వేచి ఉన్నారని అన్నారు. తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే సుమారు 5లక్షల నుంచి 7.5లక్షల మంది బారతీయులు స్వదేశానికి వెళ్లిపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, హెచ్‌-1బీ వీసాలు కలిగిన వారి విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక చెబుతోంది. తాజా ప్రతిపాదనలను వెంటనే అమల్లోకి తీసుకురాకపోవచ్చని చెబుతోంది. గడువు ముగిసిన వీసాలను మరో మూడేళ్లు పొడిగించవచ్చని అంటోంది. అమెరికాలో ఉన్న భారతీయ టెక్‌నిపుణుల్లో భయాందోళనలు రేకెత్తించి వారంతట వారే దేశం విడిచి వెళ్లేందుకు ఇలాంటి ఆలోచనలను తీసుకొస్తున్నారని హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యనించారు. ఇదే సమయంలో గ్రీన్‌కార్డు పొందాలనుకునే భారతీయులకు ఈబీ-5 వీసా ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 5లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టడంతో పాటు, 10మంది అమెరికన్లకు ఉపాధి చూపిస్తే సులభంగా గ్రీన్‌కార్డు పొందవచ్చని సూచిస్తున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...