Jump to content

ఆదివారం 2.40 లక్షల మంది ప్రయాణం


TampaChinnodu

Recommended Posts

4 hours ago, TampaChinnodu said:
సెలవు రోజు మెట్రో జాతర 
ఆదివారం 2.40 లక్షల మంది ప్రయాణం 
రద్దీ నియంత్రణకు పలుసార్లు టికెట్‌ కౌంటర్లు మూసివేత 
3main2a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైళ్లు ఆదివారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మెట్రో ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి ఆదివారం కావడంతో నగరవాసులు చాలా మంది పిల్లాపాపలతో విహారానికి వచ్చారు. ప్రారంభ స్టేషన్లు నాగోల్‌, అమీర్‌పేట, ఉప్పల్‌ స్టేషన్లతోపాటు అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లోని మూడంతస్తుల్లోనూ జనమే జనం. ఫ్లాట్‌ఫాంపై నిలబడేందుకు కూడా చోటులేకపోయింది. ప్రస్తుతం నాగోల్‌ నుంచి అమీర్‌పేట మార్గంలో 15 నిమిషాలకు ఒకటి, మియాపూర్‌ నుంచి అమీర్‌పేటకు 8 నిమిషాలకు ఒక మెట్రోను నడిపిస్తున్నారు. 14 మెట్రోరైళ్లను రోజంతా 120 ట్రిప్పులు నడుపుతున్నారు. ఇవేవీ ఆదివారం ప్రయాణికుల రద్దీని తట్టుకోలేకపోయాయి. ఆదివారం ఏకంగా 2.40 లక్షల మంది ప్రయాణించి ఉంటారని మెట్రో వర్గాల అంచనా. ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరుకుంది. రద్దీని తట్టుకునేలా ఎక్కువ మెట్రోరైళ్లను నడిపేందుకు సాంకేతికంగా వెసులుబాటు లేకపోయింది. దీంతో ప్రయాణికులను అదుపు చేసేందుకు టికెట్‌ కౌంటర్లను మధ్యమధ్యలో మూసేశారు. మెట్రో ఎక్కేందుకే కాదు టోకెన్ల కోసం కూడా అధిక సమయం వేచిచూడాల్సి వచ్చింది.

మెట్టుగూడ - అమీర్‌పేటే సమస్య: మెట్రోరైల్‌.. కమ్యూనికేషన్‌ బేస్డ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (సీబీటీసీ)తో నడిచే అత్యాధునిక వ్యవస్థ కలిగి ఉంది. దీంతో ప్రతి మూడు నిమిషాలకో మెట్రో నడపొచ్చు. నాగోల్‌ నుంచి మెట్టుగూడ వరకు రెండేళ్లపాటు టెస్ట్‌, ట్రయల్‌ చేయడమే కాదు డ్రైవర్‌ రహిత సాంకేతికతతో విజయవంతంగా నడిపారు. ప్రస్తుతం ఇక్కడి వరకు సీబీటీసీ సాంకేతికతతో నడుస్తోంది.  మెట్టుగూడ నుంచి అమీర్‌పేట మార్గాన్ని హడావుడిగా సిద్ధం చేయడంతో డ్రైవర్‌రహిత సాంకేతికతను పూర్తి స్థాయిలో పరీక్షించలేకపోయారు. ఈ కొద్దీదూరం డ్రైవర్లే నియంత్రిస్తున్నారు. ఫలితంగా మెట్టుగూడ రాగానే స్టేషన్‌లో ఆగడంతో పాటు స్టేషన్‌లో కొంత దూరం వెళ్లగానే మరోసారి ఆగుతుంది. అక్కడి నుంచి ఆటోమేటిగ్గా నడుస్తుంది. దీంతో ఎక్కువ మెట్రోరైళ్లను నడపలేకపోతున్నారు.

3main2b.jpg

But why? Just time pass ki ellara endi? 

Link to comment
Share on other sites

  • Replies 51
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • perugu_vada

    10

  • Kontekurradu

    6

  • TampaChinnodu

    6

  • manadonga

    3

Top Posters In This Topic

8 hours ago, k2s said:

But why? Just time pass ki ellara endi? 

Nuvvu US of A lo untav thaatha, gisonti metro rails neeku jujibi. 

Maa Hyderavad janalaki idi oka peddha vishayam 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

metro lo selfie digi facebook lo pettali kada man. leka pothe izzath kaa sawaal. 

LoL.1q

43 minutes ago, Kontekurradu said:

ee selfies pichi mamuluga ledu  india lo Bhai

Monna madyana baroda poyaa pani meeda akkada oka couple bike meeda pothu selfie aah aada ladies venakanunchi aah magadi  face munduku phone petti selfie ki pose ivvatam iddaru , karma ra ayya _%~

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

LoL.1q

Monnamadyan baroda poyaa pani meeda akkada oka couple bike meeda pothu selfie aah aada ladies venakanunchi aah magadi  face munduku phone petti selfie ki pose ivvatam iddaru , karma ra ayya _%~

Selfie is an integral part of our lives.

Link to comment
Share on other sites

15 minutes ago, Kool_SRG said:

LoL.1q

Monnamadyan baroda poyaa pani meeda akkada oka couple bike meeda pothu selfie aah aada ladies venakanunchi aah magadi  face munduku phone petti selfie ki pose ivvatam iddaru , karma ra ayya _%~

slefies kosame konni phones release sesaruga emadhya 
Oppo lo specially designed for selfies antu giphy.gif

Link to comment
Share on other sites

  • 2 months later...
On 12/4/2017 at 1:58 AM, SonyKongara said:

Amravathi lo Hyperloop vachaka intha kante ekkuva vastaru janalu..wait and watch

vasthdha  @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...