Jump to content

TDP - PPT - రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థ తప్పనిసరిగా ఫార్చూన్‌ 500ల్లో ఒకటై ఉండాలి


ARYA

Recommended Posts

41 minutes ago, ARYA said:

Image may contain: 2 people, people smiling, text

 

ఫార్చ్యూన్ జాబితా ప్రకారం ప్రపంచ ఐటీ రంగంలో ప్రఖ్యాతిగాంచిన 500 సంస్థలను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ-2017ను తీసుకొచ్చింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని కేబినెట్ ఆమోదించింది. 

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా సాధారణ సాఫ్ట్‌వేర్‌ సర్వీసులకు కాలం చెల్లిందని, అధునాతన టెక్నాలజీలపై పరిశోధనలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీస్‌, బిగ్‌ డాటా, ఐఓటీ, మిషన్‌ లెర్నింగ్‌, ఆటోమేషన్‌, ఫింటెక్‌ లాంటి వైపు ప్రత్యేక దృష్టి పెడుతూ పలు సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడమే ఈ నూతన ఐటీ విధాన లక్ష్యమని వివరించారు.

ఇంటిగ్రేటెడ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ-2017 ప్రకారం... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థ తప్పనిసరిగా ఫార్చూన్‌ 500ల్లో ఒకటై ఉండాలి. కనీసం రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గత ఐదేళ్లల్లో బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ కలిగి ఉండాలి. వచ్చే ఏడేళ్లలో 2500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసిన, మౌలికవసతుల కల్పనతో కూడిన భూమిని సాధారణ ధరకు కేటాయిస్తారు. జీఎస్టీ రాయితీ, ఫైబర్‌ కనెక్టివిటీ, విద్యుత్తు, తాగునీరు రాయితీ ధరకు అందజేస్తారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని మంత్రి లోకేష్‌ వివరించారు.
 
 

BollibabuITSolutions ki no entry aa aithe

Link to comment
Share on other sites

thankyou chinna babu.

Amaravathi lanti Top 5 City in the world lo non Fortune 500 companies ki chotu ledu. 

Non Fortune 500 companies , Go to Cheap cities like Hyderabad and Bangalore. Work Hard , Become Fortune 500 company, Then will think about allowing into Amaravathi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...