Jump to content

అమరావతి ఆపరేషన్ ఆకర్ష్ కోసం ఐ టి ఉద్యోగుల ఎదురుచూపులు

SonyKongara

Recommended Posts

అమరావతి ఆపరేషన్ ఆకర్ష్ కోసం ఐ టి ఉద్యోగుల ఎదురుచూపులు

ఐటి కంపెనీలో పని చేసే వారికి టౌన్‌హాల్ మీటింగ్ గురించి తెలిసే వుంటుంది. తమ భవిష్యత్ లక్ష్యాలు గట్రా గురించి డైరెక్టర్ లు సిఇఒ లు సెలవిస్తారు అందులో. చివర్లో కొచ్చన్ & ఆన్సర్స్ లో మీటింగ్ కు హాజరయిన వారి ప్రశ్నలకు యాజమాన్యం సమాధానాలు ఇవ్వడం తెలిసిందే. అలా టిసిఎస్ కంపెనీ, హైదరాబాదు టౌన్ హాల్ మీటింగ్ లో, ఓ ఉద్యోగి నుండి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కం డైరక్టర్ కు ఓ ప్రశ్న ఎదురయ్యింది. మన కంపెనీ అమరావతి లో డెవలప్మెంట్ ఫెసిలిటీ కేంద్రం ఆపరేషన్స్ ఎప్పుడు మొదలెడుతుంది అని? సమాధానం గా ప్రస్తుతం లేదు కాని, ఎంతమంది నిజంగా అక్కడికి వెళ్లాలి అనుకొంటున్నారని తిరిగి ప్రశ్నిస్తే, అమరావతికి సిద్దం అంటూ 80% మంది చేతులెత్తి ఆశ్చర్యపరిచారట.

చూస్తుంటే, ఏ కంపెనీ అమరావతి వచ్చినా, జీతంలో కొంత కోతపడినా రెక్కలు కట్టుకొని వాలేలా వున్నారు ఐటి ఉద్యోగులు. మరి, లోకేశ్ గారు ఎంతవరకు ‘అమరావతి ఆపరేషన్ ఆకర్ష్’ కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలను ఎంత త్వరగా నెరవేరుస్తాడో చూద్దాం.

Link to comment
Share on other sites

1 hour ago, SonyKongara said:

Aa 80% caste break up veesthe, ye kulam vaallu yekkuva vuntaaro adhi kooda cheppu.

TCS/Infy/Wipro started to address the issue of over crowding in Bangalore way back and selected cities like Mysore/Bhubaneswar/Kochi/Nagpur/Coimbatore etc.

They were somewhat successful. Compare those cities with VJA/A'vati, where the main criteria to succeed is Caste Tag, do you think Bramaravathi will stand anywhere close to those cities?

Link to comment
Share on other sites

3 hours ago, jalamkamandalam said:

Aa 80% caste break up veesthe, ye kulam vaallu yekkuva vuntaaro adhi kooda cheppu.

mem em cheppina nuvvu mindlo okati fix ayyi untav kada..poina sari nenu vrsec anav..danimeeda kochens adigite malli rply ledu..@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...