Jump to content

మోహన్‌రెడ్డి మోసం రూ.100 కోట్లు


TampaChinnodu

Recommended Posts

మోహన్‌రెడ్డి మోసం రూ.100 కోట్లు 
15 మంది బినామీలు..  60 ఆస్తులకు జీపీఏ 
  వాటిపై రూ.25 కోట్ల  బ్యాంకు లావాదేవీలు 
6crime1a.jpg

హైదరాబాద్‌: ఒక సాదాసీదా కానిస్టేబుల్‌. పదోన్నతులపై ఏఎస్సై హోదాకి వచ్చాడు. సంవత్సరం మొత్తం కష్టపడ్డా రూ.2 లక్షలు వెనకేయడం కూడా కష్టమే. కానీ బరి తెగించాడు. వడ్డీ వ్యాపారం రుచి మరిగాడు. అప్పులివ్వడానికి ఆస్తులు తనఖా పెట్టుకుని వాటిని తిరిగివ్వకుండా బినామీల పేరున రాయించేసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో కరీంనగర్‌కు చెందిన ఏఎస్సై మోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులుండడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా దర్యాప్తు చేశారు. బినామీల ద్వారా మోహన్‌రెడ్డి ఆర్జించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల పైనే ఉంటుందని తేలడంతో అనిశా అధికారులే నోరెళ్లబెట్టారు. ఎక్కువ వడ్డీ ఆశపెట్టి తెలిసిన వారి నుంచి డబ్బులు తెచ్చిన మోహన్‌రెడ్డి.. మరింత ఎక్కువ వడ్డీకి అవసరమైన వారికి అప్పిచ్చేవాడు. వడ్డీతో సహా బాకీ మొత్తం తీర్చేసినా సహించేవాడు కాదు. రకరకాల పత్రాలు చూపి భయపెట్టి మరింత వసూలు చేసేవాడు. ఆస్తి తనఖా పెట్టుకుని, ఆ పత్రాలు దగ్గర పెట్టుకున్నాకే అప్పిచ్చేవాడు. అవసరం అనుకుంటే ఆ ఆస్తిని తన బినామీల పేర్లమీద జీపీఏ (జనరల్‌ పవర్‌ఆఫ్‌ అటార్నీ) చేయించేవాడు. అప్పు తీర్చినా కూడా వారి పేరు మీద మరేదైనా ఆస్తి ఉంటే దాన్ని తన బినామీల పేర్లమీద జీపీఏ చేయించుకునేవాడు. అలా అయితేనే మొదట తనఖా పెట్టిన ఆస్తి తాలూకూ పత్రాలు ఇస్తాననేవాడు. వేరే ఆస్తి ఉంటే జీపీఏ చేయించండి.. ఇప్పటికంటే తక్కువ వడ్డీకి ఎక్కువ డబ్బులు అప్పిస్తానని ప్రలోభపెట్టేవాడు. లేదంటే తుపాకీ చూపించి బెదిరించేవాడు. ఆయుధంతో బెదిరించాడని చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇలా చాలా ఆస్తులను తన బినామీ పేర్ల మీద మోహన్‌రెడ్డి జీపీఏ చేయించుకున్నాడు. అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అనిశా అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మోహన్‌రెడ్డికి 15 మంది బినామీలు ఉన్నారని, వారి పేరుమీద దాదాపు రూ.100 కోట్లపైగా విలువైన 60 ఆస్తులు జీపీఏ చేయించి ఉన్నాయని లెక్కగట్టారు. వీటికి సంబంధించి వివిధ బ్యాంకుల్లో రూ.25 కోట్ల లావాదేవీలు జరిగాయని అనిశా దర్యాప్తులో వెల్లడయింది. 


దారికి వస్తున్న బినామీదారులు

జీపీఏ చేయించుకున్న బినామీదారులపై అనిశా అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో వాళ్లు దారికి వస్తున్నారు. వాస్తవానికి ఈ ఆస్తితో బినామీదారులకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో లాభపడేది మోహన్‌రెడ్డేనని, అనవసరంగా కేసులు, అరెస్టులు తమకెందుకు అనుకుంటున్నారు. ఆస్తిని హక్కుదారులకు తిరిగి రిజిస్ట్రేషన్‌ చేసేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే ఐదుగురు బినామీదారులు ఆస్తుల్ని తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించారు.  తమ ఆస్తి తమకు దక్కడంతో బాధితులు కూడా శాంతిస్తున్నారు.

Link to comment
Share on other sites

Dhenemma emaina dhochukuntunara asalu

anthele opportunity leka manam ila comment chesthunam kani, chance osthe manam mathram enduku backstep vestham, andaru thintunaru so nenu thinta anukuntam ;) sad state of mind lo unnam now a days

Link to comment
Share on other sites

1 hour ago, perugu_vada said:

Dhenemma emaina dhochukuntunara asalu

anthele opportunity leka manam ila comment chesthunam kani, chance osthe manam mathram enduku backstep vestham, andaru thintunaru so nenu thinta anukuntam ;) sad state of mind lo unnam now a days

dheene call money antaru....rendu telugu rastralo very popular......political parties kuda baga involve avutharu

Link to comment
Share on other sites

6 hours ago, bhaigan said:

dheene call money antaru....rendu telugu rastralo very popular......political parties kuda baga involve avutharu

adi only in AP ee, ma TG lo eami jaragavu andaru Cotton Seeds ani tega hunmagam sesaru ga Call money case appudu mana Pink Pushpalu sana mandi eda. bhaigan



 

Link to comment
Share on other sites

1 hour ago, Kontekurradu said:

adi only in AP ee, ma TG lo eami jaragavu andaru Cotton Seeds ani tega hunmagam sesaru ga Call money case appudu mana Pink Pushpalu sana mandi eda. bhaigan



 

Concept ayithe same bhayya micro finance , call money antha okate

Link to comment
Share on other sites

18 minutes ago, bhaigan said:

Concept ayithe same bhayya micro finance , call money antha okate

Ee Micro finance concept naa chinnapati nunid vundi. 
But Vjz lo Call money case is extreme using women 

Link to comment
Share on other sites

ey evadraaa bhai....ee article esindhi.....Telangana lo no caste peelings bhai....all teds are kandukoori vireshalingams...all nanga fooks...

Teds antey neethi and neejaithi....vallu ilaantivi cheyyaru kadhaa......bahusha....Teddy toka pettukuntey andaru nammuthaaru ani ala...MOHAN teddy ani toka pettukunaadu...else no chance teds doing this kind of things that too especially DORA needa lo undi...dora srankaa naakuthu unna teddies asalu cheyyaru....

Link to comment
Share on other sites

2 hours ago, Kontekurradu said:

Ee Micro finance concept naa chinnapati nunid vundi. 
But Vjz lo Call money case is extreme using women 

Same micro finance lo kuda anthe hyd lo muslim womens ilane ethukupotharu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...