Jump to content

తెలంగాణ నిరుద్యోగుల వినూత్న నిరసన ... చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం!

Chanti_Abbai

Recommended Posts

  • ఎస్సీ నోటిఫికేషన్ వెలువడక పోవడంపై నిరుద్యోగుల ఆగ్రహం
  • ఏపీ సీఎం చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం
  • మహబూబ్ నగర్ లో వినూత్న నిరసన

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం డీఎస్సీ నోటిఫికేషన్ ఇంతవరకూ వెలువడలేదు. దీంతో,  తెలంగాణలోని నిరుద్యోగులు అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మహబూబనగర్ లో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ, డీఎస్సీకి సంబంధించి ఏపీలో రెండో నోటిఫికేషన్ కూడా వెలువడిందని, తెలంగాణలో అసలు నోటిఫికేషన్ వెలువడలేదంటూ మండిపడ్డారు. కాగా, ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ నిన్న వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

Link to comment
Share on other sites

54 minutes ago, Chanti_Abbai said:

jara sepu aagu.. tampa chinnodu inka thaditharulu vochi memu unbiased ani chandrabob ni andhra ni 10nguthu postlu estharu..

Link to comment
Share on other sites

8 minutes ago, TheBrahmabull said:

jara sepu aagu.. tampa chinnodu inka thaditharulu vochi memu unbiased ani chandrabob ni andhra ni 10nguthu postlu estharu..

adi common eega
We are not fna sof Pink party but we cry on Ap in the name of nakka and pappu 

Link to comment
Share on other sites

2 minutes ago, TheBrahmabull said:

yes.. valla meeda already charyalu start chesinam ani sinna dora englisu lo tweetindu

Inka start cheyadam enti.. bokkalo esundaale eepaatike budda lafangi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...