Jump to content

Bangaru telangana


Crazy_Robert

Recommended Posts

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Crazy_Robert

    11

  • TOM_BHAYYA

    5

  • psycopk

    2

  • Android_Halwa

    2

Top Posters In This Topic

మర్రిగూడెం మండలం చెర్లగూడెం రిజర్వాయరులో భూమి కొలిపోతున్న శివన్న గూడెం గ్రామా రైతులపై పోలీస్ లు అమానుషంగా చేసిన లాఠీ ఛార్జ్ లో పక్కటెముకలు విరిగి గాయపడిన రైతు జితేందర్ రెడ్డి మలక్ పెట్ యశోద హాస్పిటల్ లో పరమార్చించిన టీజేఏసీ చైర్మన్ ప్రో.కోదండరాం మరియు టీజేఏసీ నాయకులు.

Image may contain: 4 people, people sitting
Link to comment
Share on other sites

నా పేరు స్రవంత్ పోరెడ్డి... ఈ స్పిరిట్ ఆఫ్ తెలంగాణకు ఎడ్మిన్ను ... టి అర్ ఎస్ వారు నా ఫోటో బాగనే షేర్ చేస్తున్రు... అవును ... కె సి అర్ బాగ చేస్తడని తెలంగాణ ఎట్ల నమ్మిందో నేను అట్లనే నమ్మిన ... కింద కె సి అర్ కటౌట్ ఉన్న ఫోటో 2014 ఇండిపెండెన్స్ డే న్యూయార్క్ సిటిలోనిది. .. ఇక 2015 మే లో కె టి అర్ వస్తుండని .. తెలంగాణ ప్రభుత్వం నుంచి దిలీప్ కొణతం (కింద లాస్ట్ ఫోటోలో సారలంగి ఏసుకున్నాయన) అనే వ్యక్తి ఫోన్ చేస్తే ... మొట్టమొదటి సారి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి అమెరికా వస్తుండని పెద్ద ప్రోగ్రాం అర్రేంజ్ చెయ్యటంలో ప్రముఖ పాత్ర పోషించిన .. కె టి అర్ ని కలవంగనే నెత్తిన ఉన్న పొగరు కనపడ్డది ... ఏ కోషానా ఒక నాయకుడికి ఉండే లక్షణాలు కనపడలే .. ప్రజలను ఛైతన్యం చెయ్యాలని ... టి అర్ ఎస్ ప్రభుత్వ తప్పులను ప్రజల ముందు ఉంచాలని ..స్పిరిట్లో ప్రశ్నించడం మొదలు పెట్తినం .. దానికి మిత్రులంతా సహకరించి .. నేడు లక్షా నలబై ఐదు వేలకు తీసుకొచ్చిన్రు ... రాజకీయ వార్తల పేజ్ లో తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది స్పిరిట్... అమరుల స్పూర్తి తో స్పిరిట్ అప్ తెలంగాణ తొణకకుండా ముందుకు పోతది .. 2019 లో కె సి అర్ ని స్పిరిట్ గద్దె దించుడు కాయం

****నేను మీ లాంటోడినే ... మీ తోటోడినే ... నేను ప్రజల కోసమే కష్టపడుతున్న అని భావిస్తే ఆశీర్వదిస్తూ లైక్ చేసి షేర్ చెయ్యండి

Image may contain: 16 people, people smiling

Link to comment
Share on other sites

Just now, sattipandu said:

OU lo cheinaru annaru, ee pic choosthey nemo OU lekka kodthaledhu endhi vaa idhi 

OU lo assal kadhu.. OU lo arrest ayina vallalo dayanna congress.. inkokaru evaro tdp unnaru 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...