Jump to content

చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తుల ప్రకటన

TampaChinnodu

Recommended Posts

చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తుల ప్రకటన 
break50-lokesh.jpg

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసభ్యుల ఆస్తులను ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. కొనుగోలు ధరలనే ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మార్కెట్‌ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని వివరించారు. తమ ఆస్తులను ప్రకటిస్తూ రావటం ఇది వరుసగా ఏడోసారని తెలిపారు. దేశంలో మరే రాజకీయ కుటుంబం తమ మాదిరిగా ఆస్తులు ప్రకటించట్లేదని చెప్పారు. మా కుటుంబంపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని.. ఆరోపణలు చేసే ముందు వాళ్లు ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పుకాదని అన్నారు.

వైకాపా అధినేత జగన్‌ సొంతంగా ఎప్పుడూ ఆస్తులు ప్రకటించలేదని .. ఆయన ఆస్తులను సీబీఐ, ఈడీలు ప్రకటిస్తున్నాయని విమర్శించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్‌పై 17 కేసులు వేశారని.. అయితే ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఆస్తులు వివరాలు 
చంద్రబాబు నికర ఆస్తులు : రూ.2.53 కోట్లు 
భువనేశ్వరి నికర ఆస్తులు : రూ.25.41 కోట్లు 
లోకేశ్‌ నికర ఆస్తులు : రూ.15.21 కోట్లు 
బ్రాహ్మణి నికర ఆస్తులు : రూ.15.01 కోట్లు 
దేవాన్ష్‌ నికర ఆస్తులు : రూ.11.54కోట్లు

Link to comment
Share on other sites

  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • reality

    8

  • TampaChinnodu

    7

  • Android_Halwa

    7

  • Hydrockers

    5

Top Posters In This Topic

Just now, TampaChinnodu said:
చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తుల ప్రకటన 
break50-lokesh.jpg

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసభ్యుల ఆస్తులను ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. కొనుగోలు ధరలనే ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మార్కెట్‌ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని వివరించారు. తమ ఆస్తులను ప్రకటిస్తూ రావటం ఇది వరుసగా ఏడోసారని తెలిపారు. దేశంలో మరే రాజకీయ కుటుంబం తమ మాదిరిగా ఆస్తులు ప్రకటించట్లేదని చెప్పారు. మా కుటుంబంపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని.. ఆరోపణలు చేసే ముందు వాళ్లు ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పుకాదని అన్నారు.

వైకాపా అధినేత జగన్‌ సొంతంగా ఎప్పుడూ ఆస్తులు ప్రకటించలేదని .. ఆయన ఆస్తులను సీబీఐ, ఈడీలు ప్రకటిస్తున్నాయని విమర్శించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్‌పై 17 కేసులు వేశారని.. అయితే ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఆస్తులు వివరాలు 
చంద్రబాబు నికర ఆస్తులు : రూ.2.53 కోట్లు 
భువనేశ్వరి నికర ఆస్తులు : రూ.25.41 కోట్లు 
లోకేశ్‌ నికర ఆస్తులు : రూ.15.21 కోట్లు 
బ్రాహ్మణి నికర ఆస్తులు : రూ.15.01 కోట్లు 
దేవాన్ష్‌ నికర ఆస్తులు : రూ.11.54కోట్లు

appude pampakaalu kooda aipoinaya buddodiki  200.gif

Link to comment
Share on other sites

Just now, reality said:

Heritage turnover 2000C ani cheppadu press meet lo...Malli Loki lo kalu esada?

కొనుగోలు ధరలనే ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

కొనుగోలు ధరలనే ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు 

So Appatilo maa thatha gaaru anni aasthulu 1 rupees , 2 rupees ki bought ani chinna babu tweeted. 

Heritage kooda nanna gaaru appatilo 10 rupees ki bought ani kooda tweeted. 

Link to comment
Share on other sites

8 minutes ago, TampaChinnodu said:
చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తుల ప్రకటన 
break50-lokesh.jpg

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసభ్యుల ఆస్తులను ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. కొనుగోలు ధరలనే ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మార్కెట్‌ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని వివరించారు. తమ ఆస్తులను ప్రకటిస్తూ రావటం ఇది వరుసగా ఏడోసారని తెలిపారు. దేశంలో మరే రాజకీయ కుటుంబం తమ మాదిరిగా ఆస్తులు ప్రకటించట్లేదని చెప్పారు. మా కుటుంబంపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని.. ఆరోపణలు చేసే ముందు వాళ్లు ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పుకాదని అన్నారు.

వైకాపా అధినేత జగన్‌ సొంతంగా ఎప్పుడూ ఆస్తులు ప్రకటించలేదని .. ఆయన ఆస్తులను సీబీఐ, ఈడీలు ప్రకటిస్తున్నాయని విమర్శించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్‌పై 17 కేసులు వేశారని.. అయితే ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఆస్తులు వివరాలు 
చంద్రబాబు నికర ఆస్తులు : రూ.2.53 కోట్లు 
భువనేశ్వరి నికర ఆస్తులు : రూ.25.41 కోట్లు 
లోకేశ్‌ నికర ఆస్తులు : రూ.15.21 కోట్లు 
బ్రాహ్మణి నికర ఆస్తులు : రూ.15.01 కోట్లు 
దేవాన్ష్‌ నికర ఆస్తులు : రూ.11.54కోట్లు

Great Sir..  Alage murali mohan , sujana chowdery  la adhayam lu kuda prakatisthe share chestham 

Link to comment
Share on other sites

Quote

ఆరోపణలు చేసే ముందు వాళ్లు ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందని పేర్కొన్నారు

poyedi em vundi. Jagan kooda nenu konnappudu naa assets value 1 crore antey ayipothadi. 

Link to comment
Share on other sites

9 minutes ago, reality said:

Heritage turnover 2000C ani cheppadu press meet lo...Malli Loki lo kalu esada?

turnover 2000C ante......money antha vaadidhi kaadhu ga...investors, share holders antha kalipi 2000C anukunta....

Link to comment
Share on other sites

3 minutes ago, BaabuBangaram said:

turnover 2000C ante......money antha vaadidhi kaadhu ga...investors, share holders antha kalipi 2000C anukunta....

Agreed...but maree communist business owner ayithe thappa antha thakkuva stake thiskoru, being the business owner...

Can you name one communist business owner? Bill Gates may come closer.

Link to comment
Share on other sites

5 minutes ago, reality said:

Agreed...but maree communist business owner ayithe thappa antha thakkuva stake thiskoru, being the business owner...

Can you name one communist business owner? Bill Gates may come closer.

x6xPrZA.png

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...