Jump to content

బాబును అవమానించలేదన్న లోకేశ్


Crazy_Robert

Recommended Posts

తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబును ఆహ్వానించారా? అని కొందరు అడుగుతున్నారని.. కానీ.. ఈ సదస్సు కేంద్రం నేతృత్వంలో జరుగుతుందని.. ఎక్కడ కార్యక్రమం జరుగుతుందో ఆ ప్రాంత సీఎంను పిలుస్తారని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే కాదు.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించలేదన్న మాటను చెప్పారు.

జీఈఎస్ సదస్సు సందర్భంగా చంద్రబాబును ఆహ్వానించకపోవటం తప్పేం కాదని చెప్పిన లోకేశ్ కు.. కొందరు లేవనెత్తిన లాజిక్ మీద కూడా లోకేశ్ మాట్లాడితే బాగుంటుంది. ఇంతకీ ఆ లాజిక్ ఏమిటంటే.. జీఈఎస్ సదస్సు జరిగిన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు ఏపీకి కూడా ఉమ్మడి రాజధాని అన్నది మర్చిపోకూడదు. అలాంటప్పుడు  ఉమ్మడి రాజధానిలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రినే పిలుస్తారా? ఏపీ ముఖ్యమంత్రిని పిలవరా? 

Ekkada neggalo kadhu .,... Ekkada thaggalo thelisina  vade goppodu..

Common Capital Hyd lo ayina GES ki mana CM ni invite cheyakapoyina.. dhanni thappu pattatledhu.. 

protocol kosam godava pade ministers, MLA lu unna ee rojullo lokesh laga elanti hundha, arbhatalu, beshajalu leni nayakudu untadaa?

We love you Lokesh Anna..

oopiri unnantha varaki nee venta needalaa andagaa untam..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...