Jump to content

Modi govt. spent ₹3,755 cr. on publicity, reveals RTI query


Kool_SRG

Recommended Posts

09THPOSTER

I&B Ministry responds to RTI query

The Modi government spent a whopping ₹3,755 crore on its publicity in three-and-a-half years till October this year, reply to an RTI query revealed on Friday.

The expenditure on advertisements from April 2014 to October 2017 on electronic and print media and outdoor publicity is ₹37,54,06,23,616, according to the reply given by the Information and Broadcasting Ministry. The application was filed by Greater Noida-based social activist Ramveer Tanwar.

Electronic media

The Central government, the reply says, spent over ₹1,656 crore on electronic media advertisements, including community radio, digital cinema, Internet, SMS and television. In the print media, the government spent more than ₹1,698 crore.

Outdoor advertisements, which include hoardings, posters, booklets and calendars, accounted for over ₹399 crore, the reply reveals.

Big-budget exercise

The amount spent on publicity blitz is more than the yearly budget allocated to some key ministries and the government’s flagship programmes. The government’s allocation for “pollution abatement” in the last three years was only ₹56.8 crore.

In 2016, an RTI query filed by Tanwar had revealed that the Centre spent over ₹1,100 crore between June 1, 2014 and August 31, 2016, on advertisements featuring Prime Minister Narendra Modi. The expenditure was only for television, Internet and other electronic media and did not include expenditure on outdoor and print advertisements.

In 2015, another RTI reply revealed that the Centre spent nearly ₹8.5 crore on newspaper advertisements for the PM’s monthly radio address ‘Mann Ki Baat’ till July 2015.

Link to comment
Share on other sites

మూడేళ్ల మోడీ ప్రచార వ్యయం...రూ.3755 కోట్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రచారం విషయంలో షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు..వందలు కాదు...వేలు కాదు ఏకంగా రూ.3755 కోట్లు ఖర్చు చేశారు. మోడీజీ మూడున్నరేళ్ల ఏలుబడిలో ప్రచారాని ఇంతమొత్తం ఖర్చు చేశారని ఆర్టీఐ దరఖాస్తులో తేలింది. కాగా పలు శాఖలకు చేసిన కేటాయింపులకంటే ఎక్కువగా ఈ మొత్తం ఉండటం గమనార్హం.  37540623616 మొత్తాన్ని ప్రింట్ మీడియా మరియు ఔట్ డోర్ పబ్లిసిటీ కోసం ఖర్చు చేశారని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ఆర్టీఐ దరఖాస్తులో వివరించింది. గ్రేటర్ నోయిడాకు చెందిన రామ్ వీర్ తన్వీర్ ఈ మేరకు ఆర్టీఐ దరఖాస్తు చేయగా ఈ సమాధానం ఇచ్చారు. 

ఈ మొత్తంలో రూ.1656కోట్లను ఎలక్ట్రానిక్  మీడియా ప్రచారానికి వెచ్చించారు. కమ్యునిటీ రేడియో - డిజిటల్ సినిమా - దూరదర్శన్ - ఇంటర్నెట్ - ఎస్ ఎంఎస్ మరియు టీవీలకు ఈ మొత్తాన్ని ఖర్చుచేశారు. ప్రింట్ మీడియా కోసం రూ. 1698 కోట్లు ఖర్చు చేశారు. హోర్డింగ్ - పాంప్లెంట్లు మరియు బుక్ లెట్లు రూ.399 ఖర్చు చేసినట్లు ఈ ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన వివరణలో తెలిపారు. కాగా పలు ముఖ్యమైన శాఖలకు చేసిన కేటాయింపులు అరకొరగా ఉండటం గమనార్హం. కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు చేసిన కేటాయింపులు కేవలం రూ.56.8 కోట్లు కేటాయించడం గమనార్హం. జూన్ 1 - 2014 మరియు ఆగస్ట్ 31 - 2016 మధ్య రూ.1100 కోట్లు కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కోసమే కావడం గమనార్హం.

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సవివరంగా ఇచ్చిన ఈ సమాధానంలో జూన్ 1 - 2014 నుంచి మార్చి 31 - 2015 వరకు రూ.448 కోట్లు - ఏప్రిల్ 1 - 2015 నుంచి మార్చి 31 - 2016 వరకు రూ. 542 కోట్లు - ఏప్రిల్ 1 - 2016 నుంచి ఆగస్టు 31 - 2016  రూ. 120 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించింది. ఇందులో టీవీ - ప్రతికల వంటి ప్రసార మాధ్యమాలు ఉండగా..ఔట్ డోర్ ప్రచారం గురించి లేదు. కాగా 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మన్ కీబాత్ ప్రచారం కోసం రూ. 8.5 కోట్లు చెల్లించినట్లు ఓ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

 
Link to comment
Share on other sites

1 hour ago, sattipandu said:

This is some kejri level shiytt

So eeedu polavaram ki ichina paisal kante ekkuva publicity meeda karchu chesi 10ginadaaa????

 

 

Ardhika lotu ani ivaalle 350 Crs something release chesaaru AP ki one year ki %$#$

Link to comment
Share on other sites

25 minutes ago, Kool_SRG said:

Ardhika lotu ani ivaalle 350 Crs something release chesaaru AP ki one year ki %$#$

Love da gallu valla propoganda nadapalante aa matram kharchavuddi.

 

btw chaduvukunnolle ekkuva nammutunnaru veella propaganda ni. Aa vidhamga chooste maanchi gittubate 

Link to comment
Share on other sites

52 minutes ago, Bhai said:

Love da gallu valla propoganda nadapalante aa matram kharchavuddi.

 

btw chaduvukunnolle ekkuva nammutunnaru veella propaganda ni. Aa vidhamga chooste maanchi gittubate 

sadivithey unna mathi 10gipoyyindhi anataniki live examples emo......

Link to comment
Share on other sites

3 hours ago, Kontekurradu said:

intaki mana Dora Saru Ivanka kosam enta karsu pettindu ?

Around 100 crores anta nduku chesiro emo lovada vachi peekindi em ledu.

To ts: Congress Inka ekuva petindi picha lite @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...