Jump to content

భారతదేశానికి కంప్యూటర్లు పరిచయం చేసింది రాజీవ్‌గాంధీ

TampaChinnodu

Recommended Posts

సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకే: రేవంత్‌ 
9brk155-revanth.jpg

హైదరాబాద్‌: నాంపల్లి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, సీనియర్‌నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారిగా గాంధీభవన్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. ‘‘తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించడం కేవలం కాంగ్రెస్‌కే సాధ్యం. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి ఏమి చేసిందని కేటీఆర్‌ అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేస్తోంది. దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, శ్రీరామ్‌సాగర్‌, ఓఆర్‌ఆర్‌ నిర్మించింది కాంగ్రెస్‌. భారతదేశానికి కంప్యూటర్లు పరిచయం చేసింది రాజీవ్‌గాంధీ’’ అని వివరించారు.

Link to comment
Share on other sites

Adendi, compiere ante IT ki related ae kada...adi chesindi chandraal saar kada...nuvendi Rajiv gandhi antav..

chandraal saar thopu...hydrabad ki IT patkochindi Chandraal saar...nadella ki IT sadukomani chepindi chandraal saar...

Link to comment
Share on other sites

16 minutes ago, Android_Halwa said:

Adendi, compiere ante IT ki related ae kada...adi chesindi chandraal saar kada...nuvendi Rajiv gandhi antav..

chandraal saar thopu...hydrabad ki IT patkochindi Chandraal saar...nadella ki IT sadukomani chepindi chandraal saar...

Rajiv Gandhi ki seppindi visionary CBN ee man. 

Link to comment
Share on other sites

5 hours ago, Android_Halwa said:

Adendi, compiere ante IT ki related ae kada...adi chesindi chandraal saar kada...nuvendi Rajiv gandhi antav..

chandraal saar thopu...hydrabad ki IT patkochindi Chandraal saar...nadella ki IT sadukomani chepindi chandraal saar...

Chandral saar briefed Rajiv ani daani goodardham @3$%

Link to comment
Share on other sites

6 hours ago, TampaChinnodu said:
సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకే: రేవంత్‌ 
9brk155-revanth.jpg

హైదరాబాద్‌: నాంపల్లి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, సీనియర్‌నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారిగా గాంధీభవన్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. ‘‘తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించడం కేవలం కాంగ్రెస్‌కే సాధ్యం. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి ఏమి చేసిందని కేటీఆర్‌ అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేస్తోంది. దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, శ్రీరామ్‌సాగర్‌, ఓఆర్‌ఆర్‌ నిర్మించింది కాంగ్రెస్‌. భారతదేశానికి కంప్యూటర్లు పరిచయం చేసింది రాజీవ్‌గాంధీ’’ అని వివరించారు.

Pichi pulka revanth ki dimak ledu and nijam endo telisi kuda bhajana chestunadu economic reforms chesi country Motham agam ayituna time la Pv Narasimha Rao and Manmohan Singh teskochindru change and computers , mobiles , cars Motham india ki bhayata vallu ochi ikada invest cheyochu ani doors open chesindru Rajeev gandhi kuda oka pappu ae same like Rahul adi Vishayam Sonia gandhi dhagra markulu kottadaniki chustunadu vedu yedava

Link to comment
Share on other sites

3 hours ago, Agamkishtayya said:

First telecom revolution in India was happened during Rajeev gandhi period . Search Rajeev Gandhi and Sam pitroda in google . You will understand.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...