Jump to content

Gannavaram Airport

ariel

Recommended Posts

గన్నవరం నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు: అశోక్‌
13-12-2017 13:06:02
 
విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తయ్యాక అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈనెల 19వతేదీన గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా... మధ్యాహ్నం 1.30 సీప్లేన్ ట్రయల్ రన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఆశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొననున్నారు.
Link to comment
Share on other sites

4 hours ago, sattipandu said:

already colombo ki unnayi gaa? isnt that the case?

There are every day flights to Syrian Capital from Vijayawada.

But the problem is they will issue only one-way tickets.

Link to comment
Share on other sites

8 minutes ago, jalamkamandalam said:

There are every day flights to Syrian Capital from Vijayawada.

But the problem is they will issue only one-way tickets.

do we need to show red rod to get the ticket?

Link to comment
Share on other sites

8 hours ago, ariel said:
గన్నవరం నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు: అశోక్‌
13-12-2017 13:06:02
 
విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తయ్యాక అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈనెల 19వతేదీన గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా... మధ్యాహ్నం 1.30 సీప్లేన్ ట్రయల్ రన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఆశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొననున్నారు.

twaralo twaralo ani ... chala rojula nundi cheptunaru... give approximate time..

Link to comment
Share on other sites

As usual...tvaralo..rabotundi..kabotundi..almost ayipotundi...repo mapo..

All future tense ae...okkati..okkati kuda ayitado ledo telvadu...

gali motorla minister gitla yellow batch ae...aina gitla oka air india bandi epiyalekapotundu....dubai daanka weekly 1-2 times tippina paisal eltayi...aina shuru aitaledu ante...edaina reason vundocha ?

Chalk out the reasons...and I will tell you why it is not so easy to start an international service from Gannavaram anytime soon...Practical reason but not PPT's

Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

bsicut veyyadam alasyam..vaalipotav kada...@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...