Jump to content

అమరావతిలో నివసిస్తే మరో 20 ఏళ్ల ఆయుష్షు


TampaChinnodu

Recommended Posts

రాజధాని అమరావతిలో నివసిస్తే జీవిత కాలం 20 ఏళ్లు పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏ నగరంలోనూ లేనివిధంగా ఇక్కడ జలం, పచ్చదనం ఉన్నాయన్నారు . ‘అమరావతి డీప్‌ డైవ్‌’ పేరుతో విజయవాడలోని ఓ హోటల్‌లో సీఆర్‌డీఏ రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ముగింపు సభలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రపంచ శ్రేణి నగరం కాదు, ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరం నిర్మాణం చేయడమే తన లక్ష్యమన్నారు. 

Link to comment
Share on other sites

17 minutes ago, TampaChinnodu said:

Chinna babu maa lanti NRA's ki visas ippisthey memu kooda Amaravathi ki move ayyi 20 years extra bathukutham.

@3$%@3$% mundhu china babu Ni hyd vodhili adiki pomanu tharuvatha nuvu povachu

Link to comment
Share on other sites

5 hours ago, TampaChinnodu said:

రాజధాని అమరావతిలో నివసిస్తే జీవిత కాలం 20 ఏళ్లు పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏ నగరంలోనూ లేనివిధంగా ఇక్కడ జలం, పచ్చదనం ఉన్నాయన్నారు . ‘అమరావతి డీప్‌ డైవ్‌’ పేరుతో విజయవాడలోని ఓ హోటల్‌లో సీఆర్‌డీఏ రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ముగింపు సభలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రపంచ శ్రేణి నగరం కాదు, ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరం నిర్మాణం చేయడమే తన లక్ష్యమన్నారు. 

bl@st goosebumps assalaaaa...

@SonyKongara bro..manakosam inthalaa kashtapade nayakuudu iinkokaru dhorkuthara ?

Link to comment
Share on other sites

7 hours ago, TampaChinnodu said:

రాజధాని అమరావతిలో నివసిస్తే జీవిత కాలం 20 ఏళ్లు పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏ నగరంలోనూ లేనివిధంగా ఇక్కడ జలం, పచ్చదనం ఉన్నాయన్నారు . ‘అమరావతి డీప్‌ డైవ్‌’ పేరుతో విజయవాడలోని ఓ హోటల్‌లో సీఆర్‌డీఏ రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ముగింపు సభలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రపంచ శ్రేణి నగరం కాదు, ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరం నిర్మాణం చేయడమే తన లక్ష్యమన్నారు. 

panta polalu dobbeste pachadanam enduku undadu. assalu rice fields dobbeyali ani evadu idea ichadoo

Link to comment
Share on other sites

30 minutes ago, princeofheaven said:

panta polalu dobbeste pachadanam enduku undadu. assalu rice fields dobbeyali ani evadu idea ichadoo

Daaniki 1000 times polavaram tho new crops grow sestham Ani chinna babu tweeted. 

Link to comment
Share on other sites

29 minutes ago, Crazy_Robert said:

andhraki polavaram.. babu garicchina goppa varam 

Cheyataniki land lenappudu polavaram tho yem cheskovali ayya...Ippudu ma state lo anni buildings ne....Agriculture vundadu ma daggara...Maku anni buildings ye....Memu pizza,burger thini China babu la avvalani msgs vachayi maku...As KIM in North Korea China babu life style Madi next term nundi...Ante malli ma babu goru vastharani ma aasha...@3$%

Link to comment
Share on other sites

40 minutes ago, TampaChinnodu said:

Daaniki 1000 times polavaram tho new crops grow sestham Ani chinna babu tweeted. 

twitter lo ne rice images petti,veetine tinandi ani cheppela vunnaru kada...

Link to comment
Share on other sites

Just now, Teluguvadu8888 said:

@3$%...VR lo chupisthamm....Pedhaga kanipisthadi rice...Okkati tjinte chalu....@3$%

next intintiki VR pathakam pettandi manifesto lo ...appudeppudo bricks ki money adigaru kada,ippudu VR kosam kuda oka account open chesi adukkondi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...