Jump to content

మానవత్వం చాటుకున్న మనసున్న నేత వైఎస్ జగన్ - BITCOIN కాలంలో కూడా ఈ వ్యక్తి మారడు


Hitman

Recommended Posts


 

సాక్షి, అనంతపురం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తు వెళ్తున్న వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానవత్వాన్ని చాటుకుని మనసున్న నేతగా నిలిచారు. నేడు (సోమవారం) 38వ రోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ దారి పొడువునా పంట పొలాల్లోకి వెళ్లి కూలీలు, రైతులను పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన నిస్సహాయంగా పడి ఉన్న ఓ వృద్ధురాలని చూడగానే వైఎస్ జగన్ ఆమె వద్దకు వెళ్లారు.

అవ్వ బాధల్ని అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్.. ఆ వృద్ధురాలి పరిస్థితి చూసి చలించిపోయారు. ముందుగా ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ధర్మవరం నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త కేరిరెడ్డి వెంకట రామిరెడ్డికి జననేత జగన్ సూచించారు. ఆ తర్వాత ఆ నిస్సహాయురాలిని ధర్మవరంలోని వృద్ధాశ్రమంలో చేర్పించి ఆమె బాగోగులు చూడాలన్నారు. ఓ వృద్ధురాలి పరిస్థితిపై స్పందించి, మానవత్వాన్ని చాటుకున్న వైఎస్ జగన్ రాజన్న తనయుడు అనిపించాడంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. జగనన్నను గెలిపిస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందంటూ జిల్లా వాసులు అశాభావం వ్యక్తం చేస్తూ ప్రజాసంకల్పయాత్రలో భాగస్వాములు అవుతున్నారు.

Link to comment
Share on other sites

ముందుగా ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని -- poine le.. baga change vachindi.. power loki vachaka hospital ki tesuku pota analedu..

Link to comment
Share on other sites

Just now, psycopk said:

ముందుగా ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని -- poine le.. baga change vachindi.. power loki vachaka hospital ki tesuku pota analedu..

@3$%

Link to comment
Share on other sites

Just now, psycopk said:

ముందుగా ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని -- poine le.. baga change vachindi.. power loki vachaka hospital ki tesuku pota analedu..

@gr33d  

Link to comment
Share on other sites

13 minutes ago, psycopk said:

ముందుగా ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని -- poine le.. baga change vachindi.. power loki vachaka hospital ki tesuku pota analedu..

@3$%

Link to comment
Share on other sites

26 minutes ago, psycopk said:

ముందుగా ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని -- poine le.. baga change vachindi.. power loki vachaka hospital ki tesuku pota analedu..

@3$%

Link to comment
Share on other sites

37 minutes ago, psycopk said:

ముందుగా ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని -- poine le.. baga change vachindi.. power loki vachaka hospital ki tesuku pota analedu..

@3$%

Link to comment
Share on other sites

5 hours ago, psycopk said:

ముందుగా ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని -- poine le.. baga change vachindi.. power loki vachaka hospital ki tesuku pota analedu..

eesari sontha script vaadithey inko PK laaga tikka dobbi kalchi dobbutha ani ee PK warned anta

 

Related image

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...