Jump to content

Chandranna Christmas vedukalu


TOM_BHAYYA

Recommended Posts

డబ్బున్న వారే కాదు పేదలు కూడా పండుగలు సంతోషంగా జరుపుకోవాలని క్రిస్మస్ కానుక అందిస్తున్నాము. కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో  అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

-nakka

jujubi repu mukkodu chese hadavidi chudu

Link to comment
Share on other sites

క్రిష్టియన్ల సంక్షేమానికి రూ.75కోట్లు: చంద్రబాబు 
23brk138a-138aa.jpg

అమరావతి: గుంటూరులోని లూథరన్‌ పాఠశాలలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జవహర్‌, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘సేవ, కరుణ, ప్రేమను బోధించేందుకు క్రీస్తు మానవ రూపంలో జన్మించారు. క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ శుభం కలుగుతుంది. ఎన్టీఆర్‌ గుంటూరులోని ఆంధ్రా క్రైస్తవ కళాశాలలోనే చదివారు. ఎన్టీఆర్‌ పేరుతో అక్కడ ఒక బ్లాకు నిర్మిస్తాం. క్రిష్టియన్ల సంక్షేమం కోసం రూ.75 కోట్లు కేటాయించాం. రాష్ట్రంలో చర్చిల మరమ్మతులకు రూ.3 నుంచి 5లక్షలు ఇస్తాం. వచ్చే క్రిస్మస్‌ నాటికి గుంటూరులో ఆంధ్రప్రదేశ్‌ క్రిష్టియన్‌ భవన్‌ సిద్ధం చేస్తాం. వచ్చే బడ్జెట్‌లో క్రైస్తవులకు కేటాయింపులు పెంచుతాం. పేదవాళ్లు కూడా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రిస్మస్‌ కానుక అందిస్తున్నాం’ అని చంద్రబాబు వెల్లడించారు.

Link to comment
Share on other sites

2 hours ago, TOM_BHAYYA said:

డబ్బున్న వారే కాదు పేదలు కూడా పండుగలు సంతోషంగా జరుపుకోవాలని క్రిస్మస్ కానుక అందిస్తున్నాము. కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో  అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

-nakka

jujubi repu mukkodu chese hadavidi chudu

Edho pedha raashtram ley vaaa...poni ley...untied states of Dora and republic of telangana tho comparision enduku ...

Link to comment
Share on other sites

5 hours ago, TOM_BHAYYA said:

డబ్బున్న వారే కాదు పేదలు కూడా పండుగలు సంతోషంగా జరుపుకోవాలని క్రిస్మస్ కానుక అందిస్తున్నాము. కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో  అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

-nakka

jujubi repu mukkodu chese hadavidi chudu

@3$%

Link to comment
Share on other sites

1 hour ago, WigsandThighs said:

Jai castesimbl@stbl@st 

Christianity kooda caste ney naa sodharaa....mana JaMoRe bible pettukoni votes thechukoney Christians.....Kosam...aayana  meekina laksha kotlu lo okati koti theesi edho oka  gift eyochu gaa bhayyaaaa....

 

 

 

Link to comment
Share on other sites

35 minutes ago, KABALI said:

Christianity kooda caste ney naa sodharaa....mana JaMoRe bible pettukoni votes thechukoney Christians.....Kosam...aayana  meekina laksha kotlu lo okati koti theesi edho oka  gift eyochu gaa bhayyaaaa....

 

 

 

Thellarindha ra Mr. K Dog of AFDBsFun_duh2

Link to comment
Share on other sites

48 minutes ago, WigsandThighs said:

Thellarindha ra Mr. K Dog of AFDBsFun_duh2

Ilaa andarni edho corner cheyaali ani...chivariki meerey corner ayipothaaru.....2014 lo JamoRe Ki votes veyyani gallani andarni K's antaavaaa....antha mandiri unaaru asalu...

Idhi thappa inkemaina vachaaaa...max caste tag Verey valla meedha veyyatam...aa rojulu poyinai ani eppudu release avuthaaro... amen... ...do something and ask ur so called JamoRe leader to do something for public...kannessam eesaaraina emaina peekuthaaru...

Link to comment
Share on other sites

14 minutes ago, futureofandhra said:

Don't use degrading language you comment on issues

Asalu caste gurunchi maatledhi blasphemy chesedhi vaallu...malli Adhi idhi...edho maatladathaaru.....people are well aware of these stuff..akkkada Christianity topic ki caste Ki samabhadham undhaa ...low spirted people 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...