Jump to content

Rombha Rajekeeyam...! Secret of RK nagar win

bhaigan

Recommended Posts

ఓటుకు రూ. 10 వేలు... రూ. 20 నోటుపై కోడ్... గెలిచేందుకు దినకరన్ మాస్టర్ ప్లాన్!

tnews-21374c76c2183836010ccfffa7662df158
  • కోడ్ రాసిన నోట్ ఇచ్చి రిజల్ట్స్ తరువాత డబ్బిస్తామన్న దినకరన్ వర్గం
  • ఇప్పుడు డబ్బు కోసం ఒత్తిడి తెస్తున్న ఓటర్లు
  • అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్థానిక నేతలు
తమిళనాడులో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన గెలుపునకు దారితీసిన కారణాలు ఏమై ఉన్నప్పటికీ, ఓటుకు రూ. 10 వేల వరకూ దినకరన్ వర్గం ఆఫర్ చేసినట్టు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గతంలోలా డైరెక్టుగా డబ్బులివ్వకుండా, రూ. 20 నోట్లపై కోడ్ రాసి, వాటిపై ఓటరు సంఖ్య నంబరేసి, వాటిని ఓటర్లకు పంచినట్టు తెలుస్తోంది. ఈ టోకెన్ల కోసం, ఆపై డబ్బులు మార్చుకునే దగ్గర గొడవ జరుగగా, నలుగురు దినకరన్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు రూ. 20 నోటిచ్చి, తాము గెలవగానే రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ మనుషులు తమ వద్దకు వచ్చారని పలువురు వ్యాఖ్యానించారు. అయితే, మరో వివాదంలోకి వెళ్లదలచుకోని దినకరన్, డబ్బు పంపిణీ బాధ్యతనంతా ఆర్కే నగర్ లోని ఎంపిక చేసిన స్థానికులకు మాత్రమే అప్పగించినట్టు తెలుస్తోంది. రూ. 20 నోట్ల పంపకం సజావుగా సాగగా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి స్థానికంగా ఉన్న నేతలను ఓటర్లు నిలదీస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక పాలుపోని స్థితిలో ఉన్న స్థానిక నేతలు, ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తున్న పరిస్థితి.
Link to comment
Share on other sites

dinakaran gadu vintelligent ante emoo anukunna eedi daggara sachu fook thelivithetalu chaala unnai term middle lo or malli elections mundu oka yera vesthadu simple no doubt eedu TN ki cm aina aascharyapovakkarledu

Link to comment
Share on other sites

4 minutes ago, aakathaai said:

prajala deggara dochukunindi prajalaki panchuthunnaru. haha..

ayna dabbulu ichinantha maatrana vote lu padathayi anukovatam amayakatvam.

ala aithey, TN lo every 5yrs rule change avvadu assalu.

Link to comment
Share on other sites

6 minutes ago, aakathaai said:

dinakaran gadu vintelligent ante emoo anukunna eedi daggara sachu fook thelivithetalu chaala unnai term middle lo or malli elections mundu oka yera vesthadu simple no doubt eedu TN ki cm aina aascharyapovakkarledu

dinakaran gaadu telivainodey. you are right.

TN ki edho oka telivaina leader dorukuthuney untaru. CM avthademo. avthey manchidi.

Link to comment
Share on other sites

3 minutes ago, uttermost said:

prajala deggara dochukunindi prajalaki panchuthunnaru. haha..

ayna dabbulu ichinantha maatrana vote lu padathayi anukovatam amayakatvam.

ala aithey, TN lo every 5yrs rule change avvadu assalu.

em panchaadu just oorinchi janaalni sinthakaai la ni chesaadu uncle

Link to comment
Share on other sites

2 minutes ago, uttermost said:

dinakaran gaadu telivainodey. you are right.

TN ki edho oka telivaina leader dorukuthuney untaru. CM avthademo. avthey manchidi.

dinakaran tho patu inko person raabothunnadu race loki 31st mana thalaivar political debut gurinchi clarity isthadanta suppose yes chepthe seat ichestharu mana arava prajaanikam

Link to comment
Share on other sites

2 hours ago, bhaigan said:

ఓటుకు రూ. 10 వేలు... రూ. 20 నోటుపై కోడ్... గెలిచేందుకు దినకరన్ మాస్టర్ ప్లాన్!

tnews-21374c76c2183836010ccfffa7662df158
  • కోడ్ రాసిన నోట్ ఇచ్చి రిజల్ట్స్ తరువాత డబ్బిస్తామన్న దినకరన్ వర్గం
  • ఇప్పుడు డబ్బు కోసం ఒత్తిడి తెస్తున్న ఓటర్లు
  • అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్థానిక నేతలు
తమిళనాడులో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన గెలుపునకు దారితీసిన కారణాలు ఏమై ఉన్నప్పటికీ, ఓటుకు రూ. 10 వేల వరకూ దినకరన్ వర్గం ఆఫర్ చేసినట్టు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గతంలోలా డైరెక్టుగా డబ్బులివ్వకుండా, రూ. 20 నోట్లపై కోడ్ రాసి, వాటిపై ఓటరు సంఖ్య నంబరేసి, వాటిని ఓటర్లకు పంచినట్టు తెలుస్తోంది. ఈ టోకెన్ల కోసం, ఆపై డబ్బులు మార్చుకునే దగ్గర గొడవ జరుగగా, నలుగురు దినకరన్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు రూ. 20 నోటిచ్చి, తాము గెలవగానే రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ మనుషులు తమ వద్దకు వచ్చారని పలువురు వ్యాఖ్యానించారు. అయితే, మరో వివాదంలోకి వెళ్లదలచుకోని దినకరన్, డబ్బు పంపిణీ బాధ్యతనంతా ఆర్కే నగర్ లోని ఎంపిక చేసిన స్థానికులకు మాత్రమే అప్పగించినట్టు తెలుస్తోంది. రూ. 20 నోట్ల పంపకం సజావుగా సాగగా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి స్థానికంగా ఉన్న నేతలను ఓటర్లు నిలదీస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక పాలుపోని స్థితిలో ఉన్న స్థానిక నేతలు, ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తున్న పరిస్థితి.

haha konda ayyaru

Link to comment
Share on other sites

2 minutes ago, aakathaai said:

dinakaran tho patu inko person raabothunnadu race loki 31st mana thalaivar political debut gurinchi clarity isthadanta suppose yes chepthe seat ichestharu mana arava prajaanikam

vaadi bondha.

Link to comment
Share on other sites

4 minutes ago, aakathaai said:

em panchaadu just oorinchi janaalni sinthakaai la ni chesaadu uncle

blame the EC man. panchatam allow chestey, direct ga panchesi ellipoyintadu kadha.

anavasaramaina gola.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...