Jump to content

హైదరాబాద్‌లో మోనో రైలు


TampaChinnodu

Recommended Posts

మహానగరికి మరో మణిపూస 
హైదరాబాద్‌లో మోనో రైలు 
మియాపూర్‌- శిల్పారామం-గచ్చిబౌలి మార్గంలో నిర్మాణం 
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం 
నోడల్‌ ఏజెన్సీగా టీఎస్‌ఐఐసీ ప్రాజెక్టుపై అధ్యయనానికి సన్నాహాలు 
ఈనాడు - హైదరాబాద్‌ 
27main1a.jpg

మెరుగైన ప్రజారవాణా కోసం హైదరాబాద్‌లో మోనో రైలు మార్గాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ కింద మియాపూర్‌- శిల్పారామం- గచ్చిబౌలిల మీదుగా 15 కిలోమీటర్ల ప్రాజెక్టును చేపట్టనుంది. దీనికి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)ని నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. మోనో రైలు ప్రాజెక్టు కోసం సలహా సంస్థను నియమించి, దాని ద్వారా అధ్యయనం చేయించి సంభావ్యత నివేదికను తయారీకి టీఎస్‌ఐఐసీ సన్నాహాలు ప్రారంభించింది. 
హైదరాబాద్‌ మహానగరంలో జనాభాతోపాటే వాహనాల రద్దీ కూడా పెరుగుతోంది. 2011లో ప్రతి వేయి మందికి 228 వాహనాలుంటే 2016లో ఈ సంఖ్య 364కి చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పరిష్కారాలపై దృష్టి సారించింది. ఇప్పటికే రోడ్ల విస్తరణ, కొత్తవాటి నిర్మాణం, ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటు మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించింది. బహుళవిధ రవాణా వ్యవస్థ కింద రైళ్లను విస్తరించాలని భావిస్తోంది. ఈ తరుణంలో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మోనో రైలు నడపాలని నిర్మించాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా మోనోరైలు ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తుండడంతో హైదరాబాద్‌లోనూ ఆదరణ ఉంటుందని అంచనా వేస్తోంది.

తొలి మార్గం ఎంపిక 
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటిగా మారిన శిల్పారామం- గచ్చిబౌలి- మియాపూర్‌ మార్గాన్ని తొలి మోనో రైలు ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ప్రాంతంలో హైటెక్స్‌, న్యాక్‌, హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్‌, శిల్పారామం ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ ఐటీ, అనుబంధ సంస్థలు ఇక్కడ వెలిశాయి. అనేక ప్రతిష్ఠాత్మక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. దీంతో పెద్దఎత్తున వాహనాలు తిరుగుతున్నాయి. నిత్యం ట్రాఫిక్‌ జామ్‌లతో ప్రయాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రద్దీని నివారించేందుకు మోనో రైలు చక్కటి మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.

అధ్యయనం 
ముందుగా ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసి సంభావ్యత నివేదిక రూపొందిస్తారు. సాంకేతిక అంశాలు, 2021, 2031, 2041 నాటికి ప్రయాణికుల సంఖ్య, రవాణా మార్గం, నిర్మాణ ఆకృతి, ప్రాజెక్టు నిర్వహణ యంత్రాంగం, ఇతర అంశాలు అధ్యయనంలో ఉంటాయి. అధ్యయనం తర్వాత ప్రభుత్వమే దీనిని నిర్మించాలా లేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద చేపట్టాలా అన్నది సర్కారు నిర్ణయిస్తుంది. నిర్మాణ బాధ్యతను రవాణా రంగంలో పేరొందిన జాతీయ లేదా అంతర్జాతీయ సంస్థను ఎంపిక చేసి అప్పగిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సలహా సంస్థ ఎంపిక కోసం టీఎస్‌ఐఐసీ తాజాగా టెండర్లు పిలిచింది. ఏటా రూ.50 కోట్ల కనీస టర్నోవర్‌ కలిగిన సంస్థలే జనవరి 4లోగా బిడ్లను దాఖలు చేయాలని సూచించింది.

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుంది 
మోనో రైలు రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుంది. మియాపూర్‌- శిల్పారామం- గచ్చిబౌలి మార్గంలోని ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోడ్డుపైనే నిర్మించే అవకాశం ఉంది. బిడ్ల ద్వారా సలహాసంస్థను ఎంపిక చేసి దాని ద్వారా ప్రాజెక్టు సంభావ్యత నివేదికను రూపొందింపజేస్తాం. మోనోను మెట్రో రైలుకు అనుసంధానం చేసే ప్రణాళిక కూడా ఉంది.

- వెంకట నర్సింహారెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ

అనుకూలతలు ఇవీ 
* మోనో రైలు మార్గాన్ని ఒక స్తంభం (పిల్లర్‌)పైన నిర్మిస్తారు. 
* పట్టాలుండవు. పిల్లర్ల ఉపరితలంపై నడుస్తుంది. 
 మెట్రో రైలుతో పోలిస్తే తక్కువ విస్తీర్ణంలో నిర్మించవచ్చు. 
 స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి భూములు కావాలి. ఈ మార్గంలో ఎక్కువగా టీఎస్‌ఐఐసీ భూములున్నందున తక్కువ వ్యయంతో నిర్మాణం జరిగే వీలుంది.

  • Like 1
Link to comment
Share on other sites

Calling stand batch...vacchi Amaravati lo hyper loop..tube..underground highways..metro..nyc Chicago Range transportation ani post here..also add saying ivanni unna kuda use cheyyaniki ppl undaru ani post plzbaby_dc1baby_dc1

Link to comment
Share on other sites

different modes of transport unte...operational cost perigipoddi for the operators and also travelling cost perigipoddi for travellers.... rather metro ne expand chesthe better...

Link to comment
Share on other sites

3 minutes ago, Ara_Tenkai said:

different modes of transport unte...operational cost perigipoddi for the operators and also travelling cost perigipoddi for travellers.... rather metro ne expand chesthe better...

Hyderabad lo vunna janabha ki 

public transport andariki ravali ante vunnadanini expand cheyali lekapotey new projects pettali 

Link to comment
Share on other sites

Secbad to Yadagiri gutta MMTS2 annadu mana Ajay babu.. adhi dhikku ledhu..

old city lo metro antadu.. mono trains antadu...metro ne sakkaga avvaledhu inka. 

mana city emayina Amaravathi aa vaaa.. ? inni avasaramaaa manaki ?

Link to comment
Share on other sites

1 minute ago, BostonBullodu said:

Monorail ante vegas lo undi ade style lo naaa.. 

anthakuminchi ...ani chinna langa tweeted

Eemadhya pakka rashtram vallani baga inspiration theeskunnaru.. Dora n Chinna langa

Link to comment
Share on other sites

2 minutes ago, dakumangalsingh said:

Hyderabad lo vunna janabha ki 

public transport andariki ravali ante vunnadanini expand cheyali lekapotey new projects pettali 

Metro ni expand chesthe better emo...IMO

Link to comment
Share on other sites

2 minutes ago, Crazy_Robert said:

anthakuminchi ...ani chinna langa tweeted

Eemadhya pakka rashtram vallani baga inspiration theeskunnaru.. Dora n Chinna langa

which pakka??

Link to comment
Share on other sites

10 minutes ago, Crazy_Robert said:

AP lo vosthunnavi chusi veellu kuda evo announce chesthunnaremo bro.. Hyd lo unnavi purthi chesthe chalu kadha mundhu 

Hydlo em purthi cheyali bro?? Metro motham private vade kada... vaddanna chestadu complete... lekapothe vadiki chala loss...

Link to comment
Share on other sites

2 minutes ago, Piracy Raja said:

@3$%@3$%

Same ilanti post AP lo vastundhi ani veste dog crying chesina langa batch antha ippudu ee thread lo okadi sanka inkodi baga licking ani @SankaNaaku cheppadu pakka tadu lo @3$%

Dota ni kuda gattiga 10guthunnam gaa.. iddharu chandralu saar laki peddha theda ledhu.. okaru paisal undi appulu chesi hungama chestharu.,.. inkokaru deficit lo undi putako announcement istharu.. comparatively sandralu saar andhra lo  govt jobs fillup chesthunnadani 10Tv vadu antunnadu mari 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...