Jump to content

అంత అయిపోయింది, అంత మీరే చేసారు !

yaman

Recommended Posts

అయినా  ఆడవాళ్ళ కు  కష్టాలేంటండీ కష్టాలు?
మీరు ఉద్యోగం చెయ్యకపోతే మీ భర్త చేస్తాడు.
అయినా అమ్మాయిలకు ఏం పనండి ఉద్యోగం చెయ్యడం?
మీరు ఒక వయసు వచ్చే వరకు అమ్మా నాన్నలు చూసుకుంటారు తర్వాత మీరు ఉద్యోగం చేసినా చేయకపోయినా మీకు బాగా సెటిల్ అయిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారు.
తర్వాత వాడు సంపాదించి తెస్తుంటే మీరు హాయిగా అనుభవించొచ్చు.
కానీ మా మగ వెదవలం అలా కాదు కదా?
బాగా చదవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి.
ఒక వేళ ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ వెనకాల తిరగాలి.
వాళ్ళు ఓకే అంటే వాళ్ళని వెనకాల ఎక్కించుకుని తిప్పాలి.
అంతా అయిపోయాక ప్రేమిస్తారా అంటే ఏమో..
కొన్ని నిజాలు కొన్ని అబద్దాలు..
అబద్ధం అయితే మళ్ళీ దాని కోసం భాధ, మందు, సిగరెట్లు..
అందరూ మినీ అర్జున్ రెడ్లు..

పోనీ నిజమైన ప్రేమ అయితే వెళ్లి వాళ్ళ అమ్మా బాబుల్ని ఒప్పించాలి..
మా కులం కాదంటాడు ఒకడు..
నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటాడు ఒకడు..
నీ జీతం ఎంత అంటాడు ఒకడు..
నీ ఆస్తి ఎంత అంటాడు ఇంకొకడు..
సరేలే అని ఇవన్నీ ఎలాగోలా సాధించి పెళ్లి చేసుకుంటే వాడే కాళ్ళ దగ్గరికి వచ్చాడు కదా అని అల్లుడుగారు అని కూడా చూడకుండా హీనంగా చూస్తారు.

పోనీ మనకి ఇవేమీ వద్దు.. పెద్దలు చూసిన సంబంధం ముద్దు అని అలా చూసుకుంటే..

"ఏమ్మా? ఏం చేస్తుంటావ్? ఎక్కడ? ఎంత వస్తుంది? ఎంత ఆస్తి ఉంది?" ఇవి ప్రశ్నలు..

ఇంట్లోనూ ఉద్యోగం చెయ్యట్లేదని తిట్టేది మమ్మల్నే.. సరిగ్గా సెటిల్ అవ్వకపోతే పిల్లని ఇవ్వమనేది మమ్మల్నే..

మాతో పోల్చుకుంటే మీవి ఏంటండీ కష్టాలు?

పోనీ ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా అని జాలి పడతారా?
ఏదో అన్నపూర్ణా సాల్ట్ తిని కలెక్టర్ అయిపోయినట్టు 1 2 3 4 ఇలా ర్యాంకులన్నీ పిచ్చెక్కినట్టు తెచ్చుకోవడం..
స్కూల్ లో ర్యాంకులు తెచ్చుకున్న అమ్మాయిలందరూ పై చదువులు చదువుతున్నారా? ఉద్యోగాలు చేస్తున్నారా?
ఏదో పెళ్లి అయ్యే వరకు ఖాళీగా ఉండకుండా టైం పాస్ కోసం చదువుకునేది చాలా మంది..
మరెందుకు మీకు ర్యాంకులు?

మీ వల్ల మేము లాస్ట్ వచ్చి డబ్బా కాలేజీల్లోనో లేకపోతే మా బాబులు అప్పులు చేసి లక్షలు లక్షలు డొనేషన్ కడితేనో చదువుకుంటున్నాం..

పోనీ ఉద్యోగం చేద్దామంటే అక్కడా రెజర్వేషన్ అని కూర్చున్నారు..

మిమ్మల్ని మాకు ఖాళీగా ఉంటే చెయ్యరు. కానీ మీరు ఖాళీగా ఉన్నా మాకు పెళ్లి చేస్తారు..

దయచేసి అర్ధం చేసుకోండి..
పాస్ మార్కులు తెచ్చుకోండి.
పిచ్చి పట్టినట్టు చడవకండి.
ఉద్యోగాలు చెయ్యకండి.
అప్పుడు ప్రతి మగాడికి ఉద్యోగం వస్తుంది.
మీతో పెళ్లి కూడా అవుతుంది.

సహృదయంతో అర్ధం చేసుకుంటారని...

మీ వల్ల ఉద్యోగం లేక పెళ్లి కాక ఆశగా ఎదురుచూస్తున్న ఒక మగ పురుగు..

ఇది కేవలం సరదా కోసమని గమనించగలరు. ఎవరినీ కించపరచడానికి కానీ స్త్రీలపై గౌరవం లేక కానీ చేసిన వ్యాఖ్య కాదు. 
-
by  naresh2706
 
Link to comment
Share on other sites

1 hour ago, yaman said:
అయినా  aada vallakku కష్టాలేంటండీ కష్టాలు?

ok

Link to comment
Share on other sites

46 minutes ago, Crazy_Robert said:

thagi thongokkunda amailatho poti padi sadhavali.. 

adavallu kuda job lu chesthunnaru. em podusthunnaru ani ee pithre gallu.

adadhi chese panilo 10% kuda magadu cheyyaledu.. chulakana bhavam lenodiki comedy ki kuda ilanti matalu ravu... 

iga nuvve cheppali gisonti maatalu. saal ve aapu iga nee dramaalu 

Link to comment
Share on other sites

2 minutes ago, alooparata said:

ela undhe nee kotha kapuram.. herpes em levaa kotha bava ki..

bagunnadu le chuddaniki.. take care 

aagam cheyyaku poraganni 

Link to comment
Share on other sites

1 minute ago, Crazy_Robert said:

ela undhe nee kotha kapuram.. herpes em levaa kotha bava ki..

bagunnadu le chuddaniki.. take care 

aagam cheyyaku poraganni 

pichi vedhavaani...em matlaadathavo appudappudu. Antha ganam em chesinave  vendi ni maree intha gurthuchesthunnav...mee aappice lo kooda ilaanti worst behavior aane needhi 

Link to comment
Share on other sites

2 minutes ago, alooparata said:

pichi vedhavaani...em matlaadathavo appudappudu. Antha ganam em chesinave  vendi ni maree intha gurthuchesthunnav...mee aappice lo kooda ilaanti worst behavior aane needhi 

tenor.thumb.gif.2af69e3ac8d47e1c2a4193de49459193.gif aapara babu iga.. 

Link to comment
Share on other sites

4 hours ago, yaman said:
అయినా  ఆడవాళ్ళ కు  కష్టాలేంటండీ కష్టాలు?
మీరు ఉద్యోగం చెయ్యకపోతే మీ భర్త చేస్తాడు.
అయినా అమ్మాయిలకు ఏం పనండి ఉద్యోగం చెయ్యడం?
మీరు ఒక వయసు వచ్చే వరకు అమ్మా నాన్నలు చూసుకుంటారు తర్వాత మీరు ఉద్యోగం చేసినా చేయకపోయినా మీకు బాగా సెటిల్ అయిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారు.
తర్వాత వాడు సంపాదించి తెస్తుంటే మీరు హాయిగా అనుభవించొచ్చు.
కానీ మా మగ వెదవలం అలా కాదు కదా?
బాగా చదవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి.
ఒక వేళ ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ వెనకాల తిరగాలి.
వాళ్ళు ఓకే అంటే వాళ్ళని వెనకాల ఎక్కించుకుని తిప్పాలి.
అంతా అయిపోయాక ప్రేమిస్తారా అంటే ఏమో..
కొన్ని నిజాలు కొన్ని అబద్దాలు..
అబద్ధం అయితే మళ్ళీ దాని కోసం భాధ, మందు, సిగరెట్లు..
అందరూ మినీ అర్జున్ రెడ్లు..

పోనీ నిజమైన ప్రేమ అయితే వెళ్లి వాళ్ళ అమ్మా బాబుల్ని ఒప్పించాలి..
మా కులం కాదంటాడు ఒకడు..
నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటాడు ఒకడు..
నీ జీతం ఎంత అంటాడు ఒకడు..
నీ ఆస్తి ఎంత అంటాడు ఇంకొకడు..
సరేలే అని ఇవన్నీ ఎలాగోలా సాధించి పెళ్లి చేసుకుంటే వాడే కాళ్ళ దగ్గరికి వచ్చాడు కదా అని అల్లుడుగారు అని కూడా చూడకుండా హీనంగా చూస్తారు.

పోనీ మనకి ఇవేమీ వద్దు.. పెద్దలు చూసిన సంబంధం ముద్దు అని అలా చూసుకుంటే..

"ఏమ్మా? ఏం చేస్తుంటావ్? ఎక్కడ? ఎంత వస్తుంది? ఎంత ఆస్తి ఉంది?" ఇవి ప్రశ్నలు..

ఇంట్లోనూ ఉద్యోగం చెయ్యట్లేదని తిట్టేది మమ్మల్నే.. సరిగ్గా సెటిల్ అవ్వకపోతే పిల్లని ఇవ్వమనేది మమ్మల్నే..

మాతో పోల్చుకుంటే మీవి ఏంటండీ కష్టాలు?

పోనీ ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా అని జాలి పడతారా?
ఏదో అన్నపూర్ణా సాల్ట్ తిని కలెక్టర్ అయిపోయినట్టు 1 2 3 4 ఇలా ర్యాంకులన్నీ పిచ్చెక్కినట్టు తెచ్చుకోవడం..
స్కూల్ లో ర్యాంకులు తెచ్చుకున్న అమ్మాయిలందరూ పై చదువులు చదువుతున్నారా? ఉద్యోగాలు చేస్తున్నారా?
ఏదో పెళ్లి అయ్యే వరకు ఖాళీగా ఉండకుండా టైం పాస్ కోసం చదువుకునేది చాలా మంది..
మరెందుకు మీకు ర్యాంకులు?

మీ వల్ల మేము లాస్ట్ వచ్చి డబ్బా కాలేజీల్లోనో లేకపోతే మా బాబులు అప్పులు చేసి లక్షలు లక్షలు డొనేషన్ కడితేనో చదువుకుంటున్నాం..

పోనీ ఉద్యోగం చేద్దామంటే అక్కడా రెజర్వేషన్ అని కూర్చున్నారు..

మిమ్మల్ని మాకు ఖాళీగా ఉంటే చెయ్యరు. కానీ మీరు ఖాళీగా ఉన్నా మాకు పెళ్లి చేస్తారు..

దయచేసి అర్ధం చేసుకోండి..
పాస్ మార్కులు తెచ్చుకోండి.
పిచ్చి పట్టినట్టు చడవకండి.
ఉద్యోగాలు చెయ్యకండి.
అప్పుడు ప్రతి మగాడికి ఉద్యోగం వస్తుంది.
మీతో పెళ్లి కూడా అవుతుంది.

సహృదయంతో అర్ధం చేసుకుంటారని...

మీ వల్ల ఉద్యోగం లేక పెళ్లి కాక ఆశగా ఎదురుచూస్తున్న ఒక మగ పురుగు..

ఇది కేవలం సరదా కోసమని గమనించగలరు. ఎవరినీ కించపరచడానికి కానీ స్త్రీలపై గౌరవం లేక కానీ చేసిన వ్యాఖ్య కాదు. 
-
by  naresh2706
 
braces_1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...