Jump to content

గుజరాత్‌లో మా వదిన మాటేమిటి?: ఒవైసీ.


Piracy Raja

Recommended Posts

  • ముస్లిం మహిళలే ఎందుకు?
  • గుజరాత్‌లో మా వదిన మాటేమిటి?
  • ఈ బిల్లు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన
  • సివిల్‌ వ్యవహారంపై క్రిమినల్‌ కేసులా?
  • భర్త జైలుకు వెళితే భార్య పోషణ ఎలా?
  • అసదుద్దీన్‌ ఒవైసీ సూటి ప్రశ్నలు
  • మోదీ భార్య గురించి పరోక్ష ప్రస్తావన
 
‘తక్షణ తలాక్‌’ బిల్లును ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ సభలోనూ, బయటా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ముస్లిం మహిళలకు అన్యాయం చేసేలా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందన్నారు. ముసాయిదా బిల్లును రూపొందించే సమయంలో కేంద్రం ముస్లింలను సంప్రదించలేదన్నారు. ‘‘ముస్లిం మహిళలనే కాక దేశవ్యాప్తంగా భర్తలు వదిలేసిన 20 లక్షల మంది గురించి కూడా బిల్లులో ప్రస్తావించి ఉంటే బాగుండేది. వారిలో గుజరాత్‌లోని మా వదిన కూడా ఉన్నారు’ అంటూ ఒవైసీ ప్రధాని మోదీ సతీమణిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
 
ఆయన బిల్లుకు మూడు సవరణలు ప్రతిపాదించారు. వాటిపై ఓటింగ్‌ జరగ్గా... అనుకూలంగా రెండంటే రెండు ఓట్లే వచ్చాయి. వ్యతిరేకంగా 241 వచ్చాయి. సభకు హాజరైన వారిలో నలుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితా దేవ్‌, సీపీఎం ఎంపీ సంపత్‌లు కూడా బిల్లుకు కొన్ని సవరణలను ప్రతిపాదించగా వాటిని సభ తిరస్కరించింది. దీంతో తక్షణ తలాక్‌ బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు. లోక్‌సభ వెలుపల ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, Hydrockers said:

Perfect Question from one dakota , but no answer from Bhatks

 

Bhakths pakkana pettu... child marriage chesthe ... telisi teliyani agelo ... legal ga ayithe marriage count kadu...but due to circumstances oka ammayi life ayithe waste ayyindi...

Link to comment
Share on other sites

14 minutes ago, perugu_vada said:

Talaq ban ni oppose chesthe mohaana uusthaaru ani chala angles lo khandinsthunatlu act chestunaru, papam entha kashtam ochindho vella ki

bill lo konni teda unnayi bhayya

andariki oke rule ani cheppi idi techaru

but present unna laws prakaram hindu's lo wife or parents complaint chestene case that to civil case kani e bill tho wife complaint cheyakapoyina criminal case file cheyochu Muslim husbands meda

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...