Jump to content

అమెరికా ఆస్పత్రిలో ఇంటిపెద్ద.. ఆవేదనలో కుటుంబం


TampaChinnodu

Recommended Posts

అమెరికా ఆస్పత్రిలో ఇంటిపెద్ద.. ఆవేదనలో కుటుంబం 
దుండగుల కాల్పుల్లో గాయపడ్డ నగరవాసి 
అక్కడికి వెళ్లేందుకు సాయం చేయాలని వేడుకోలు 
hyd-brk1a.jpg

షేక్‌పేట: ‘అమెరికా చికాగో డాల్టన్‌లో గ్యాస్‌ స్టేషన్‌ వద్ద దుండగుల దాడిలో గాయపడిన తన భర్తను చూసేందుకు అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని’ బాధితుడి భార్య వేడుకుంటున్నారు. అమెరికా వెళ్లే ఆర్థిక స్తోమత తమకు లేదని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. షేక్‌పేట గుల్షన్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ బాకర్‌ హుస్సేన్‌ (55) 12 ఏళ్ల క్రితం కుటుంబాన్ని ఇక్కడే ఉంచి ఉపాధి కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడి వివిధ సంస్థల్లో పని చేసి యేడాదిన్నర క్రితం షికాగో డాల్టన్‌లో గుజరాత్‌కు చెందిన ప్రవాస భారతీయుడు నిర్వహిస్తున్న ఒక గ్యాస్‌ స్టేషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమారుడు సయ్యద్‌ ముజఫర్‌ హుస్సేన్‌ ఎంబీఏ, చిన్న కుమారుడు బీకాం చేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెల వివాహం కాగా ఒకరు చదువుకుంటున్నారు. సయ్యద్‌ బాకర్‌ హుస్సేన్‌ సంపాదించి పంపించే డబ్బుపైనే కుటుంబం ఆధారపడి ఉంది. ఈ నెల 28 ఉదయం 11 గంటలకు దుండగులు గ్యాస్‌ స్టేషన్‌లోకి చొరబడి కాల్పులు జరిపి, దోపిడీ చేశారు. ఆ సమయంలో గ్యాస్‌స్టేషన్‌లో ఉన్న యజమాని కుమారుడు అర్షద్‌ వోరా(19), బాకర్‌ హుస్సేన్‌పై కాల్పులు జరిపారు. అర్షద్‌ ప్రాణాలు కోల్పోగా, హుస్సేన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను అక్కడి క్రైస్ట్‌ చర్చి ఆసుపత్రికి తరలించారు. ఆయన వూపిరితిత్తులు, భుజం వద్ద నుంచి తూటాలు దూసుకెళ్లినట్లు అక్కడి అధికారులు తెలిపారని కుటుంబ సభ్యులు వివరించారు. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించగా ప్రాణాపాయం తప్పిట్లు తప్పింది.

వీసాలకు దరఖాస్తు చేసుకున్నాం.. సయ్యద్‌ బాకర్‌ హుస్సేన్‌ను చూసేందుకు అమెరికాకు రావాలని, ఇందుకు వీసా అందిస్తామని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు ఫోన్‌లో తెలిపారని ఆ మేరకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ.10,500 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు బాకర్‌ హుస్సేన్‌ కుమారుడు ముజఫర్‌ తెలిపారు. మూడు రోజుల పాటు వరస సెలువులు రావడంతో మంగళవారం(జనవరి 2న) ఉదయం విచారించి, వీసాల ఇస్తారని ముజఫర్‌ వివరించారు. తల్లిని అమెరికాకు తీసుకెళ్లేందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Link to comment
Share on other sites

10 minutes ago, johnubhai_01 said:

BJP lo unna oke okka aanimuthyam ee Jejamma _/\_

ippudu bad days kanuka ila vundi 

ade gali swing lo vunnupudu asalu soa lekunde 

only money lekkeyadame.

ee bill vachhina lok sabha lo peekindi emi ledu 

Link to comment
Share on other sites

19 minutes ago, manadonga said:

ippudu bad days kanuka ila vundi 

ade gali swing lo vunnupudu asalu soa lekunde 

only money lekkeyadame.

ee bill vachhina lok sabha lo peekindi emi ledu 

At least she is better than many at present antunna *&*

Link to comment
Share on other sites

7 hours ago, johnubhai_01 said:

BJP lo unna oke okka aanimuthyam ee Jejamma _/\_

 

7 hours ago, manadonga said:

ippudu bad days kanuka ila vundi 

ade gali swing lo vunnupudu asalu soa lekunde 

only money lekkeyadame.

ee bill vachhina lok sabha lo peekindi emi ledu 

evaru eevida??

Link to comment
Share on other sites

8 hours ago, ceelogreen said:

em bullet digithe gani telyadaaa noppi... 12yrs nunchi leni drama ippude estart aaa.. thu... me bathkul lo balio gaani pucchu m0ddaaa

Paisal

Link to comment
Share on other sites

8 hours ago, ceelogreen said:

em bullet digithe gani telyadaaa noppi... 12yrs nunchi leni drama ippude estart aaa.. thu... me bathkul lo balio gaani pucchu m0ddaaa

 

14 minutes ago, princeofheaven said:

Paisal

vunna daantho sardipettukuntunnaremo bros.. manishi dooram ga vunna kutumbam kosam tyagam chesaru emo.. ippudu manishey poyela vuntey inkem chestaru bro? ah poyaka kuppalo padeyandi anaru kada..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...