Jump to content

దేశానికి తెలంగాణ ఆదర్శం

TampaChinnodu

Recommended Posts

దేశానికి తెలంగాణ ఆదర్శం 
వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ ఇవ్వడం అద్భుతం 
కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు 
ఇక్కడి పథకాలను ఏపీలోనూ అమలు చేయాలి: పవన్‌ కల్యాణ్‌ 
ఈనాడు - హైదరాబాద్‌ 
1main3a.jpg

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడం అద్భుతమని,  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దీనిని కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఒక అధ్యయనాంశంగా(కేస్‌ స్టడీ)గా తీసుకోవాలని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను, పాలనాతీరును ఏపీలోనూ అమలు చేయాలన్నారు.

కీలక అంశాలపై చర్చ 
సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. పాలన, రాజకీయపరమైన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల గురించీ చర్చించినట్లు తెలిసింది. ఆయన నివాసంలో దాదాపు గంటన్నర పాటు భేటీ జరిగింది. సాయంత్రం ఆరుగంటలకు కేసీఆర్‌ను కలిసేందుకు పవన్‌ ప్రగతిభవన్‌ వచ్చారు. సీఎం కార్యాలయ అధికారులు కేసీఆర్‌కు సమాచారం ఇవ్వగానే ఆయన స్పందించి, పవన్‌ను తననివాస భవనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. గంట తర్వాత కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు రాగా అప్పటి వరకు పవన్‌ సీఎం కార్యాలయ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. సీఎం రాగానే పవన్‌ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, తెరాసనేత శ్రావణ్‌రెడ్డిలను సీఎం పరిచయం చేశారు. పల్లా తమ ఇంటిని కొనుగోలు చేశారని పవన్‌ చెప్పగా, మీ ఇల్లు ఆయన ఇష్టపడి తీసుకున్నారంటూ కేసీఆర్‌ చమత్కరించారు. అనంతరం ఇద్దరూ సమావేశమయ్యారు.

రైతులకు సరైన న్యాయం 
రైతులకు సరైన న్యాయం చేశారని కేసీఆర్‌ను పవన్‌ ప్రశంసించినట్లు తెలిసింది. రైతులు పడే కష్టానికి ఎంత చేసినా తక్కువేనని, వారి సమస్యల పరిష్కారానికి గొప్ప నిర్ణయం తీసుకున్నారని అభినందించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ విధానం ఉండాలని, తాను వీలైతే ప్రధానిని కలిసి ఈ విషయం చెబుతానని అన్నట్లు సమాచారం. కేసీఆర్‌ ఆయనకు సమాధానమిస్తూ, తాను రైతునని, వారి కష్టాలు, నష్టాలు తనకు తెలుసన్నారు. కరెంటును పూర్తి స్థాయిలో అందించడం వల్ల రైతులకు మంచి భరోసా వస్తుందని, ప్రభుత్వం తమకు అండగా ఉందనే ఆత్మవిశ్వాసం ఉంటుందని చెప్పారు. ఉచిత విద్యుత్‌ ఆర్థికభారమైనా లోటు లేకుండా అమలుచేయాలని నిర్ణయించామని, దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేసిందని చెప్పారు. ఎకరానికి రూ.8వేల పెట్టుబడి సాయం అద్భుతమైన పథకంగా నిలుస్తుందని కేసీఆర్‌ అన్నారు. పవన్‌ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను అద్భుతంగా నిర్వహించారని అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్‌ భగీరథ పథకం ప్రజలకు అవసరమైనవేనన్నారు. తెలంగాణలోని యువతకు మరింత చేయూతనివ్వాలని, విద్యార్థులకు సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారానే గాక ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టామని కేసీఆర్‌ అన్నారు. విద్యార్థులకు రుసుముల భారం ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రయోజనకరమైన చదువులు అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సుపరిపాలనను, ప్రజారంజక విధానాలకు తాము మద్దతు ఇస్తామని, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తామని పవన్‌ చెప్పగా కేసీఆర్‌ ఆహ్వానించినట్లు తెలిసింది. సామాజిక సమస్యల మీద చురుగ్గా స్పందిస్తున్నారని కేసీఆర్‌ పవన్‌ను మెచ్చుకున్నట్లు సమాచారం.

అభినందించేందుకు వచ్చా 
జనసేన అధినేత
కేసీఆర్‌తో సమావేశం అనంతరం పవన్‌ కల్యాణ్‌ ప్రగతి భవన్‌ బయట విలేకరులతో మాట్లాడారు.‘‘ సీఎంను నూతన సంవత్సరం సందర్భంగా కలిశాను. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ విషయంపై ఆయనను అభినందించేందుకే వెళ్లాను. నిరంతర విద్యుత్‌ సరఫరా చూసి ఆశ్చర్యపోయా. తెలంగాణలో విద్యుత్‌ సరఫరా అసాధ్యమని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కానీ, కేసీఆర్‌ దానిని అమలు చేసిన తీరు నాకు నచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నాకు చాలా సందేహాలుండేవి. ఆయనను కలిసినప్పుడు ఇది ఎలా సాధ్యమైందో అడిగి తెలుసుకున్నాను. నేను ఏపీలో పర్యటించినప్పుడు.. హక్కుల సాధనకు కేసీఆర్‌ స్ఫూర్తిని చూసి నేర్చుకోవాలని చెబుతుంటా. ఉద్యమ పార్టీగా, తెరాస మీద, ఆపార్టీ నాయకుల మీద నాకు మొదటి నుంచి గౌరవం ఉంది. ఇరు రాష్ట్రాలలోని సమస్యలను పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.’’ అని అన్నారు.
Link to comment
Share on other sites

There are many things in which TG government failed miserably. But full credit to KCR govt on handling power issue.

Majority said do not give separate TG since state will completely turn dark because of power crisis if state is separated.

I hope they handle situation in summer also well considering demand will be highest in summer.

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

Even in summers, there is no power cut since the last two years...! 

On power front, yeah things are really good although we are spending tons of money to buy power and it would be while before damaracherla plant starts production..!

Link to comment
Share on other sites

59 minutes ago, TampaChinnodu said:
దేశానికి తెలంగాణ ఆదర్శం 
వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ ఇవ్వడం అద్భుతం 
కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు 
ఇక్కడి పథకాలను ఏపీలోనూ అమలు చేయాలి: పవన్‌ కల్యాణ్‌ 
ఈనాడు - హైదరాబాద్‌ 
1main3a.jpg

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడం అద్భుతమని,  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దీనిని కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఒక అధ్యయనాంశంగా(కేస్‌ స్టడీ)గా తీసుకోవాలని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను, పాలనాతీరును ఏపీలోనూ అమలు చేయాలన్నారు.

కీలక అంశాలపై చర్చ 
సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. పాలన, రాజకీయపరమైన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల గురించీ చర్చించినట్లు తెలిసింది. ఆయన నివాసంలో దాదాపు గంటన్నర పాటు భేటీ జరిగింది. సాయంత్రం ఆరుగంటలకు కేసీఆర్‌ను కలిసేందుకు పవన్‌ ప్రగతిభవన్‌ వచ్చారు. సీఎం కార్యాలయ అధికారులు కేసీఆర్‌కు సమాచారం ఇవ్వగానే ఆయన స్పందించి, పవన్‌ను తననివాస భవనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. గంట తర్వాత కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు రాగా అప్పటి వరకు పవన్‌ సీఎం కార్యాలయ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. సీఎం రాగానే పవన్‌ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, తెరాసనేత శ్రావణ్‌రెడ్డిలను సీఎం పరిచయం చేశారు. పల్లా తమ ఇంటిని కొనుగోలు చేశారని పవన్‌ చెప్పగా, మీ ఇల్లు ఆయన ఇష్టపడి తీసుకున్నారంటూ కేసీఆర్‌ చమత్కరించారు. అనంతరం ఇద్దరూ సమావేశమయ్యారు.

రైతులకు సరైన న్యాయం 
రైతులకు సరైన న్యాయం చేశారని కేసీఆర్‌ను పవన్‌ ప్రశంసించినట్లు తెలిసింది. రైతులు పడే కష్టానికి ఎంత చేసినా తక్కువేనని, వారి సమస్యల పరిష్కారానికి గొప్ప నిర్ణయం తీసుకున్నారని అభినందించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ విధానం ఉండాలని, తాను వీలైతే ప్రధానిని కలిసి ఈ విషయం చెబుతానని అన్నట్లు సమాచారం. కేసీఆర్‌ ఆయనకు సమాధానమిస్తూ, తాను రైతునని, వారి కష్టాలు, నష్టాలు తనకు తెలుసన్నారు. కరెంటును పూర్తి స్థాయిలో అందించడం వల్ల రైతులకు మంచి భరోసా వస్తుందని, ప్రభుత్వం తమకు అండగా ఉందనే ఆత్మవిశ్వాసం ఉంటుందని చెప్పారు. ఉచిత విద్యుత్‌ ఆర్థికభారమైనా లోటు లేకుండా అమలుచేయాలని నిర్ణయించామని, దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేసిందని చెప్పారు. ఎకరానికి రూ.8వేల పెట్టుబడి సాయం అద్భుతమైన పథకంగా నిలుస్తుందని కేసీఆర్‌ అన్నారు. పవన్‌ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను అద్భుతంగా నిర్వహించారని అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్‌ భగీరథ పథకం ప్రజలకు అవసరమైనవేనన్నారు. తెలంగాణలోని యువతకు మరింత చేయూతనివ్వాలని, విద్యార్థులకు సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారానే గాక ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టామని కేసీఆర్‌ అన్నారు. విద్యార్థులకు రుసుముల భారం ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రయోజనకరమైన చదువులు అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సుపరిపాలనను, ప్రజారంజక విధానాలకు తాము మద్దతు ఇస్తామని, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తామని పవన్‌ చెప్పగా కేసీఆర్‌ ఆహ్వానించినట్లు తెలిసింది. సామాజిక సమస్యల మీద చురుగ్గా స్పందిస్తున్నారని కేసీఆర్‌ పవన్‌ను మెచ్చుకున్నట్లు సమాచారం.

అభినందించేందుకు వచ్చా 
జనసేన అధినేత
కేసీఆర్‌తో సమావేశం అనంతరం పవన్‌ కల్యాణ్‌ ప్రగతి భవన్‌ బయట విలేకరులతో మాట్లాడారు.‘‘ సీఎంను నూతన సంవత్సరం సందర్భంగా కలిశాను. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ విషయంపై ఆయనను అభినందించేందుకే వెళ్లాను. నిరంతర విద్యుత్‌ సరఫరా చూసి ఆశ్చర్యపోయా. తెలంగాణలో విద్యుత్‌ సరఫరా అసాధ్యమని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కానీ, కేసీఆర్‌ దానిని అమలు చేసిన తీరు నాకు నచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నాకు చాలా సందేహాలుండేవి. ఆయనను కలిసినప్పుడు ఇది ఎలా సాధ్యమైందో అడిగి తెలుసుకున్నాను. నేను ఏపీలో పర్యటించినప్పుడు.. హక్కుల సాధనకు కేసీఆర్‌ స్ఫూర్తిని చూసి నేర్చుకోవాలని చెబుతుంటా. ఉద్యమ పార్టీగా, తెరాస మీద, ఆపార్టీ నాయకుల మీద నాకు మొదటి నుంచి గౌరవం ఉంది. ఇరు రాష్ట్రాలలోని సమస్యలను పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.’’ అని అన్నారు.

Farmers ki entha chesina takkuvey first nakili vittanalu apali 

Proper price for crop ivvali 

Wish AP also have surplus budget

Link to comment
Share on other sites

free power is not good, farmer ki iivalsindhi panta ni manchi price lo koney market yard. anything free will be abused. farmers ki ivvalsindhi subsidy lo quality vitthanaalu subsidy lo quality fertilizers , no interest tho financing, noorpulu time lo weather ela untundhi ideal timeline cheppali and panta chethiki vachaaka market yard lo manchi gittubaata dhara. My parents have been doing farming after my father retired and I will do the same after few years. We know how to get quality seeds and fertilizers. we can wait even though price is down but not with 90% hardworking and poor farmers so brokers take advantage and exploit them

Link to comment
Share on other sites

to be frank power issue in villages no idea but hyd lo ayithey almost 24 hours power vutundhi so good job by govt. 

but govt. is not able to give subsidy to farmers as promised so they are loosing lot of money..

https://timesofindia.indiatimes.com/city/hyderabad/Greenhouse-farmers-cry-for-subsidy/articleshow/54948431.cms

 "We paid 25% of the cost initially and the government has released another 10% after foundation works.Since then, no subsidy amount has been released by the horticulture department.Now the officials asked us to complete balance works such as erection of sheet, bed for vegetables and flowers which is a huge burden on farmers. Some farmers have completed polyhouses and inspections were also carried out last year," D Uma Maheshwar Rao, a polyhouse cultivator from Nalgonda district said.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...