Jump to content

మాకొద్దీ ఇంజినీరింగ్‌ 


yaman

Recommended Posts


యంత్ర విద్యలో దారుణంగా పడిపోయిన సీట్ల భర్తీ 
తెలంగాణలో 42% కళాశాలల్లో చేరింది 6 శాతమే 
ఏపీలోని మూడోవంతు విద్యా సంస్థల్లో చేరికలు 11 శాతమే 
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి 
1main8a.jpg

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీ దారుణంగా పడిపోతూ వస్తోంది. 2016-17 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా మూడోవంతు విద్యా సంస్థల్లో సగటున 13% సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ సోమవారం వెల్లడించింది. తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ 266 కళాశాలల్లో 41,628 సీట్లు ఉండగా..112లో కేవలం 6 శాతం (2,874) మంది మాత్రమే చేరినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని 325 విద్యా సంస్థల్లో 47,640 సీట్లకుగానూ 109లో కేవలం 5,687 సీట్లు (11.98%)మాత్రమే భర్తీ అయినట్లు తెలిపింది.

దక్షిణాదిలో అథమం: కేంద్రం వెల్లడించిన గణాంకాల మేరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని 398 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1.66 లక్షల సీట్లకు గానూ.20 వేలు(12%) మాత్రమే భర్తీ కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. కర్ణాటక, కేరళల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. కర్ణాటకలోని 198 కళాశాలలకు 18లో మాత్రమే 80 శాతం సీట్లు, కేరళలో 176కి 34లో 84% సీట్లు భర్తీ కాలేదు. అత్యధిక సీట్లు మిగిలిపోయిన కళాశాలల సంఖ్యలో(177) తమిళనాడు దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ (169), మహారాష్ట్ర (139) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 3,325 కళాశాలలకు గానూ 1267లో 86% సీట్లు మిగిలిపోవడం గమనార్హం.

Link to comment
Share on other sites

తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ 266 కళాశాలల్లో 41,628 సీట్లు ఉండగా..112లో కేవలం 6 శాతం (2,874) మంది మాత్రమే చేరినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని 325 విద్యా సంస్థల్లో 47,640 సీట్లకుగానూ 109లో కేవలం 5,687 సీట్లు (11.98%)మాత్రమే భర్తీ అయినట్లు తెలిపింది.

 

antey 2874 students ee diding engineering in TG aa ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...