Jump to content

హెచ్‌1-బీ: 75 వేలమంది భారతీయులపై ప్రభావం


TampaChinnodu

Recommended Posts

హెచ్‌1-బీ: 75 వేలమంది భారతీయులపై ప్రభావం

05093902BRK-H1B-75K.JPG

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికన్లకే ఉద్యోగాల పేరిట ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1-బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకోసం ఉద్దేశించిన బిల్లుపై భారతీయులు ఆందోళన చెందుతున్నారు. కాగా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఇచ్చిన ప్రతిపాదన ఒకటి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై పెద్దఎత్తున ప్రభావం చూపనుంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డ్‌కు దరఖాస్తు చేసుకున్నవారు ఇకపై హెచ్‌1-బీ వీసాను పొడిగించుకునే వీలులేకుండా చేయాలన్న నిబంధనే ఇందుకు కారణం.

ఇప్పటి వరకు హెచ్‌1-బీ వీసాపై అమెరికాలోని ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులు శాశ్వత నివాసం కోసం గ్రీన్‌ కార్డుకు దరఖాస్తు చేస్తుంటారు. ఒకవేళ గ్రీన్‌కార్డు అనుమతి పొందడానికి కొంత సమయం ఉన్నప్పుడు తమ హెచ్‌1-బీ వీసాను పొడిగించుకుంటూ ఉంటారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఈ వెసులుబాటును తొలగించనున్నారు. గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు వీసాను పునరుద్ధరించే వీలు ఉండకుండా చేయడం ఈ ప్రతిపాదన ఉద్దేశం.

ఒకవేళ ఈ ప్రతిపాదన ఆచరణ రూపం దాల్చితే సుమారు 50 నుంచి 75 వేల మంది హెచ్‌1-బీ వీసాదారులు స్వదేశానికి పయనమవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ తరహా నిబంధనలతో కూడిన బిల్లు పట్ల నాస్‌కామ్‌ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ విషయమై అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్‌ సభ్యులు, అధికారులతో తమ ఆందోళనలను వెలిబుచ్చామని, త్వరలో మరోసారి హెచ్‌-1బీ వీసా సంబంధిత సమస్యలపై చర్చిస్తామని నాస్‌కామ్‌ అధ్యక్షుడు ఆర్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

this rule might be implemented after the RAISE act is passed which has no per country cap...if this is passed with no fix on the broken GC system then it drastically effects the US IT industry...

Link to comment
Share on other sites

32 minutes ago, ARYA said:

this rule might be implemented after the RAISE act is passed which has no per country cap...if this is passed with no fix on the broken GC system then it drastically effects the US IT industry...

RAISE act vacchina ... everyone will be in the same bucket..

So em change kadu .. ARM... AR 

Link to comment
Share on other sites

1 minute ago, Quickgun_murugan said:

only 75k nay unnara H1 meeda US lo?? every year H1s easy ga 70k manolley kay osthay kada...

Bro..Meeru inka mana telugu news papers chsduthunnara visa news kosam_%~..Ikkadunna neekanna naakanna baga telsa vaallaki..._%~..Yedo yevado cheppindi rasi 10ngutharu.._%~

Link to comment
Share on other sites

1 hour ago, Teluguvadu8888 said:

Bro..Meeru inka mana telugu news papers chsduthunnara visa news kosam_%~..Ikkadunna neekanna naakanna baga telsa vaallaki..._%~..Yedo yevado cheppindi rasi 10ngutharu.._%~

ofcourse... hadavidi news papers n channels... half knowledge fellows... 

eppudu edo okati negative ga publicize cheyyatam common a kada vallaki...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...