Jump to content

ఎవరు చెప్పారు మంత్రాలకు చింతకాయలూ రాలవని ? ఇండియన్స్ దెబ్బ తాత అబ్బా!


yaman

Recommended Posts

  ఎవడో ఎక్కడో తిది నక్షత్రం చూసి క్షుద్ర పూజలు చేసి వుంటారు ..

08102708018BRK140A.JPG

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూయార్క్‌లోని అత్యంత ఖరీదైన ఫిఫ్త్‌ అవెన్యూలోని ట్రంప్‌ టవర్‌లో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. 68 అంతస్తుల ఈ విలాసవంతమైన భవనంలో అగ్నికీలలు ఎగసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. భవన ఉష్ణోగ్రతను నియంత్రించే హెచ్‌వీఏసీ వ్యవస్థలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.16 గంటలకు జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ భవనంలోని పెంట్‌హౌస్‌ ట్రంప్‌దే కావటం గమనార్హం.

ట్రంప్‌ టవర్‌ పైభాగంలోని ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలోని కూలింగ్‌ కంట్రోల్‌ యూనిట్‌లో విద్యుత్‌ స్పార్క్‌ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ , అధ్యక్షుడు ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌ ఈ-మెయిల్‌ ద్వారా పత్రికలకు వెల్లడించారు. వెంటనే సంబంధిత సిబ్బంది స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చినట్లు వారు పేర్కొన్నారు

Link to comment
Share on other sites

1 hour ago, rrc_2015 said:

India meedaki vache muppu ni diversion aunty trump tower meeda ki divert chesindi anta ....

 

giphy.gif

edainaaa peddadi addu petti untundi ani anumaanam ... emi petti untundi ??? think_ww

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...